Jump to content

Krishna river boat


futureofandhra

Recommended Posts

Babu CBN corruption Apu Babu

Amaravati Ni tourist spot kantey death spot Ani fix chestaru

A boats vallu rules follow avaru

Public ki sense vundadhu 

Rules follow avvaru

Ee pichi lancha gondi officers Ni xxcxxc

 

Link to comment
Share on other sites

23 minutes ago, futureofandhra said:

Babu CBN corruption Apu Babu

Amaravati Ni tourist spot kantey death spot Ani fix chestaru

A boats vallu rules follow avaru

Public ki sense vundadhu 

Rules follow avvaru

Ee pichi lancha gondi officers Ni xxcxxc

 

@3$% manavalle...

Link to comment
Share on other sites

తృటిలో తప్పిన పడవ ప్రమాదం

09284315BRK163-PADAVA.JPG

నాగాయలంక: కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద తృటిలో పడవ ప్రమాదం తప్పింది. ఎదురుమొండి నుంచి ఏటిమొగ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ పడవ ఒడ్డునే నీటిలో ఒరిగి పోయింది. పరిమితికి మించి ద్విచక్రవాహనాలు ఎక్కించటంతో పడవ నీటిలో  తిరగబడి పోయింది. దీంతో అందులోని ఆరుగురు ప్రయణికులతో పాటు  మూడు ద్విచక్ర వాహనాలు నీటిలోకి జారిపడ్డాయి. నది ఒడ్డునే పడవ తిరగబడటంతో దూకేసిన ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ఎదురుమొండి నుంచి ఏటిమొగవైపునకు  పడవలో రేవు దాటించేందుకు 3  ద్విచక్రవాహనాలను ,ఇతర సామగ్రిని ఎక్కించినట్టు తెలుస్తోంది. ఈ రేవుల మధ్య నిత్యం ప్రయాణీకులను దాటించే పంట్‌ను పడవ పోటీల  నిమిత్తం తరలించటంతో గత్యంతరం లేక నాటు పడవలను స్థానికులు ఆశ్రయించినట్టు సమాచారం. ఎక్కువ పడవలు లేకపోవటంతోనే ఒకే పడవలో ద్విచక్రవాహనాలు, సామాగ్రితో పాటు జనం కూడా ఎక్కినట్టు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

2 hours ago, futureofandhra said:

Babu CBN corruption Apu Babu

Amaravati Ni tourist spot kantey death spot Ani fix chestaru

A boats vallu rules follow avaru

Public ki sense vundadhu 

Rules follow avvaru

Ee pichi lancha gondi officers Ni xxcxxc

 

Calm down man... take 4-5 deep breaths

now tell me - paina krishna river boat & rules not following ani vyakalu unnai... evvaru not following ? Enduku ? 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...