Jump to content

నేనొస్తున్నా ఆశీర్వదించండి: పవన్‌


TampaChinnodu

Recommended Posts

నేనొస్తున్నా ఆశీర్వదించండి: పవన్‌

07511120BRKPAWAN1A.JPG

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. తన రాజకీయ యాత్రను జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించనున్నట్టు పవన్‌ కల్యాణ్‌ శనివారం రాత్రి ప్రకటించారు. 2009 ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సమయంలో సంభవించిన పెను ప్రమాదం నుంచి తాను ఇక్కడే బయటపడటం, తమ కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామి కావడంతో తన రాజకీయ అప్రతిహత యాత్రను కొండగట్టు నుంచి  ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. సర్వమత ప్రార్ధనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం బయల్దేరనున్నారు. ప్రజా సమస్యలను అధ్యయనం చేసి వాటిని అవగాహన చేసుకొనేందుకు ఈ యాత్ర ద్వారా వస్తోన్న తనను ఆశీర్వదించాలని పవన్‌ కోరారు. తన రాజకీయ యాత్ర వివరాలను, ప్రణాళికలను కొండగట్టులోనే ప్రకటించనున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో పాటు పవన్‌ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఫొటోను కూడా  పోస్ట్‌ చేశారు.

20brk140-pawan2.jpg
Link to comment
Share on other sites

Brahmi : When Tiger Man walks.....clouds Separate....

Cop : where is he walking??....

Brahmi : He is walking on land...but clouds separate....

Cop : I dont believe this!!...

Brahmi : why??...why you dont believe?... we have to believe your
Superman, we have to belive your Spiderman...but you wont believe our Tiger Man??..why??..We are Indians you have to believe thats all!!@3$%

Link to comment
Share on other sites

6 minutes ago, Balibabu said:

Better he focus on andhra... Telangana lo deposits kuda ravu... aa seats congress or bjp ayina gelustaru 

Andhra lo kooda podichedi em ledu. CBN strategy mundu em nadavadu.

Link to comment
Share on other sites

Just now, Balibabu said:

Better he focus on andhra... Telangana lo deposits kuda ravu 

decentralization of power is the beauty of democracy. Even though he has less chance to win any constituency, on a whole he must contest and send the message across that not any two powerful parties can have a tug of war over the Power or chance to rule, but also a person as ambitious he his can contest and also can have his presence felt. It is a movement  against anarchy and oneman' show that happened throught the years in Indian governance.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...