Jump to content

Kalwakurthy CI Mallikarjun Reddy illegal affair with Lady ASP-jai balayya


kiladi bullodu

Recommended Posts

22 minutes ago, Quickgun_murugan said:

assuming ASP in this video is  Assistant SP not Additional SP ...

ASP is Officer Cadre mostly IPS

CI is class 2  gazetted officer (family quota job ayithey 10th pass ayithey saal .. entrance through ayithey .degree untey saal  ... no.of yrs chestey CI aythadu). 

based on years of experience CI ki ekkuva paisal osthay monthly... but rank wise ASP is big... 

ASP has to work under/along with CI until ASP gets promotion ...

could be promoted CI also that is the second highest one can go without IPS

Link to comment
Share on other sites

  • Replies 75
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • kiladi bullodu

    13

  • ReyAmith

    9

  • Quickgun_murugan

    5

  • chedugudu_chidambaram

    4

1 minute ago, princeofheaven said:

could be promoted CI also that is the second highest one can go without IPS

Promotion meeda max DSP avochukunta...i'm not sure though but  I remember reading it somewhere...

The lowest position of IPS is the highest position an SI/CI can go upto...

Link to comment
Share on other sites

నీతి తప్పిన పోలీసు అధికారులపై వేటు 
ఏఎస్పీ సునీతరెడ్డి, కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డి సస్పెన్షన్‌ 
అనుమతి లేకుండా నగరం వదిలి వెళ్లొద్దంటూ ఏఎస్పీకి ఆదేశాలు 
కేసు దర్యాప్తు ముమ్మరం 
ఇద్దరి వాట్సప్‌ సంభాషణలపై కేపీహెచ్‌బీ పోలీసుల ఆరా 
23hyd-main10a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: అనైతిక వ్యవహారాలతో పోలీస్‌శాఖ పరువును బజారుకీడ్చిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయం అదనపు ఎస్పీ సునీతరెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డిలను సస్పెండ్‌ చేస్తూ మంగళవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ‘ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని ఇందు ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌ గార్డెనియా గేటెడ్‌ కమ్యూనిటీలోని ఏఎస్పీ సునీతరెడ్డికి చెందిన ఫ్లాట్‌ నుంచి వస్తూ సీఐ మల్లికార్జున్‌రెడ్డి ఆమె భర్త సురేందర్‌రెడ్డికి పట్టుబడటం, ఈ సందర్భంగా ఆయన అమ్మతోపాటు..అత్త, పెద్దత్త(ఏఎస్పీ అమ్మ, పెద్దమ్మ) ప్రమీల, సునందలు సీఐపై చెప్పులతో దాడిచేయడం తెలిసిందే.’ ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఏఎస్పీ భర్త ఫిర్యాదు మేరకు సీఐని సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర మంగళవారం ఉత్వర్వులిచ్చారు. సీఐపై నమోదైన కేసు తాలూకూ ఎఫ్‌ఐఆర్‌లో ఏఎస్పీ పేరు ఉండటం, ఆమె అనైతిక ప్రవర్తనతో పోలీస్‌శాఖ ప్రతిష్ఠ మసకబారిందన్న కారణంతో ఆమెపైనా సస్పెన్షన్‌ వేటు వేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌ కాలంలో ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏఎస్పీ హైదరాబాద్‌ దాటి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దర్యాప్తు ముమ్మరం: మరోవైపు సీఐపై నమోదైన కేసు దర్యాప్తును కేపీహెచ్‌బీ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో సాక్షులుగా ఉన్న ప్రమీల, సునంద, సురేశ్‌(సురేందర్‌రెడ్డి స్నేహితుడు)తో పాటు..అపార్ట్‌మెంట్‌ కాపలాదారు వాంగ్మూలాలను నమోదు చేశారు. ఏఎస్పీ ఫ్లాట్‌ లోపలికి సీఐ ప్రవేశిస్తున్న సమయంలో, ఇద్దరూ లోపల ఉండగా ఆమె భర్త తలుపు తట్టి బయటికి రప్పించిన సందర్భంలో నమోదైన సీసీ పుటేజీ దృశ్యాలనూ సేకరించారు. వారిద్దరి మధ్య సాగిన వాట్సప్‌ సంభాషణలు, కాల్‌డేటా వివరాలనూ సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: హోంమంత్రి 
మరోవైపు ఈ వ్యవహారంపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించారు. పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకే అధికారులిద్దర్నీ సస్పెండ్‌ చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Link to comment
Share on other sites

8 hours ago, kiladi bullodu said:

 

Aa video lo CI entha loyal ga akkada nunche paripokunda aa room lo ney cameras tho unnadu , also wen that women is beating he is respect ga no aunty antunnadu , sunitha aunty husband chala chala rechha gottadu ma CI ba nee , neynu dineeee kandistunannu

Link to comment
Share on other sites

16 minutes ago, TampaChinnodu said:
నీతి తప్పిన పోలీసు అధికారులపై వేటు 
ఏఎస్పీ సునీతరెడ్డి, కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డి సస్పెన్షన్‌ 
అనుమతి లేకుండా నగరం వదిలి వెళ్లొద్దంటూ ఏఎస్పీకి ఆదేశాలు 
కేసు దర్యాప్తు ముమ్మరం 
ఇద్దరి వాట్సప్‌ సంభాషణలపై కేపీహెచ్‌బీ పోలీసుల ఆరా 
23hyd-main10a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: అనైతిక వ్యవహారాలతో పోలీస్‌శాఖ పరువును బజారుకీడ్చిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయం అదనపు ఎస్పీ సునీతరెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డిలను సస్పెండ్‌ చేస్తూ మంగళవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ‘ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని ఇందు ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌ గార్డెనియా గేటెడ్‌ కమ్యూనిటీలోని ఏఎస్పీ సునీతరెడ్డికి చెందిన ఫ్లాట్‌ నుంచి వస్తూ సీఐ మల్లికార్జున్‌రెడ్డి ఆమె భర్త సురేందర్‌రెడ్డికి పట్టుబడటం, ఈ సందర్భంగా ఆయన అమ్మతోపాటు..అత్త, పెద్దత్త(ఏఎస్పీ అమ్మ, పెద్దమ్మ) ప్రమీల, సునందలు సీఐపై చెప్పులతో దాడిచేయడం తెలిసిందే.’ ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఏఎస్పీ భర్త ఫిర్యాదు మేరకు సీఐని సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర మంగళవారం ఉత్వర్వులిచ్చారు. సీఐపై నమోదైన కేసు తాలూకూ ఎఫ్‌ఐఆర్‌లో ఏఎస్పీ పేరు ఉండటం, ఆమె అనైతిక ప్రవర్తనతో పోలీస్‌శాఖ ప్రతిష్ఠ మసకబారిందన్న కారణంతో ఆమెపైనా సస్పెన్షన్‌ వేటు వేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌ కాలంలో ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏఎస్పీ హైదరాబాద్‌ దాటి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దర్యాప్తు ముమ్మరం: మరోవైపు సీఐపై నమోదైన కేసు దర్యాప్తును కేపీహెచ్‌బీ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో సాక్షులుగా ఉన్న ప్రమీల, సునంద, సురేశ్‌(సురేందర్‌రెడ్డి స్నేహితుడు)తో పాటు..అపార్ట్‌మెంట్‌ కాపలాదారు వాంగ్మూలాలను నమోదు చేశారు. ఏఎస్పీ ఫ్లాట్‌ లోపలికి సీఐ ప్రవేశిస్తున్న సమయంలో, ఇద్దరూ లోపల ఉండగా ఆమె భర్త తలుపు తట్టి బయటికి రప్పించిన సందర్భంలో నమోదైన సీసీ పుటేజీ దృశ్యాలనూ సేకరించారు. వారిద్దరి మధ్య సాగిన వాట్సప్‌ సంభాషణలు, కాల్‌డేటా వివరాలనూ సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: హోంమంత్రి 
మరోవైపు ఈ వ్యవహారంపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించారు. పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకే అధికారులిద్దర్నీ సస్పెండ్‌ చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Aunty enduku ala chesindii antav 

Link to comment
Share on other sites

3 hours ago, Android_Halwa said:

Promotion meeda max DSP avochukunta...i'm not sure though but  I remember reading it somewhere...

The lowest position of IPS is the highest position an SI/CI can go upto...

yes without IPS max is DSP and ASP is below DSP

Link to comment
Share on other sites

husband gadu langa gadu kakpothay ... vaadini kottandi atthayya ani .. choopisthaada .. howlay gadu ... 

vaddiki bhayamaa ... 

1. pottti vaaddu ainaa ... egiri genthi chest meeda thanthay ... aa si gadu padathadu ... tharuvatha ... mukham meeda pidikilitho guddithay aa pallu ave vooduthaayi ... leka aa rayi icchukoni kottina saripothundi .. tharuvatha sangathi tharuvatha ... 

2. pellanni red handed ga pattukotaniki aa tv ..aa saranjaama avasarama ...  

if he is an alfa male dog ... and if he knows that his wife loves him (the husband) ... he could have forgiven her ... only 1 chance though ... pellam paruvu kapadatam anedi male trait ... 

3. frnds tho kalipi vadini round up cheyaali .. lekapothay ... mukhaani kerchief kattukuni .. aa ci gadi m meeda pelchi demgaali ... 

 

husband gadu ... baga ... napunga vunnaadu ... 

in addition police in india anedi i do wonder if females can handle ... professional ga help chesi aavidani longa deesukuni vuntaadu ... inkokati husband corruption dabbu adigi vuntay ... aavidaki elaa manage cheyaalo theliyaka ... aa si gadi help theesukuni vuntundi .... 

Link to comment
Share on other sites

16 hours ago, Android_Halwa said:

i think she is IPS...and IPS ni suspend cheyalanna it has to go through a process if I'm not wrong...usually DGP...

but CI aithe district SP kuda suspend chesipadeyochu

In this case, Mahender Reddy who is DGP has suspended ante...IPS ae kada

yeah.. adey andaru half knowledge fellows .. sunitha ni enduku suspend cheyyaley ani lolli chestunnaru... daniki oka process untadani telvadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...