Jump to content

అమెరికాలో వరుస సమావేశాలతో లోకేశ్‌ బిజీబిజీ


TampaChinnodu

Recommended Posts

అమెరికాలో వరుస సమావేశాలతో లోకేశ్‌ బిజీబిజీ

02493003BRK-85-LOKESH.JPG

అట్లాంటా: నవ్యాంధ్రలో పెట్టుబడుల కోసం అమెరికాలో మంత్రి నారా లోకేష్‌ పర్యటన విజయవంతంగా సాగుతోంది. అట్లాంటాలో పర్యటిస్తున్న లోకేశ్‌‌ వరుస సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అట్లాంటా సమావేశంతోపాటు ఎన్నారైలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు.

మంత్రి నారా లోకేశ్‌  అమెరికా పర్యటన అట్లాంటాకు చేరింది. కార్ట్‌టిక్స్‌ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన మంత్రి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుతం 12 శాతంగా ఉన్న రాష్ట్ర వృద్ధిరేటును 15 శాతానికి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నామని వివరించారు. ఈ-ప్రగతి ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి సింగిల్‌ సోర్స్‌ ఆఫ్‌ ట్రూత్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందన్నారు. 

02501003BRK-85-LOKESH1.JPG

రాష్ట్రంలో తెలివైన యువత అందుబాటులో ఉండడంతో వారికి ఆధునాతన సాంకేతికతపై శిక్షణ ఇస్తున్నట్లు లోకేష్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సంస్థ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేయడంతోపాటు 50 శాతం అద్దె సబ్సిడీ కల్పించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్న  కార్ట్‌టిక్స్‌ సంస్థ ప్రతినిధులు.. వెంటనే విశాఖలో అద్దె భవనంలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. వందమందితో కార్యకలాపాలు ప్రారంభించి దశల వారీగా ఉద్యోగుల సంఖ్య పెంచుతామని చెప్పారు.

కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అట్లాంటా నిర్వహించిన కార్యక్రమంలోనూ మంత్రి లోకేష్‌ పాల్గొన్నారు. పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్‌ తయారీ రంగంలో అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని రాయితీలు, సబ్సిడీలు, పాలసీలు ఇస్తున్న తీరును వారికి వివరించారు. ఎన్నారై తెదేపా సమావేశంలోనూ మంత్రి లోకేష్‌ పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు, ఎల్‌ఈడీ లైట్లు, అండర్‌గ్రాండ్‌ డ్రైనేజీలు, పంచాయతీరాజ్‌ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని లోకేష్‌ వారికి వివరించారు.

Link to comment
Share on other sites

24 minutes ago, nandananditha said:

Center nunchi funds tesukuraleni chachu yedavalu dadamalu e gajji meetings tho funds testhara ani@kiladi tana vicharam vyaktham chesaru

Maku budget kadu blood mukyam

antuna nela ticket batch 

Link to comment
Share on other sites

Naako doubt

Ee meeting lo unde batch antha pacha card vachina uncles pettina consultancy mesthrilu ee ga

Deniki intha build up enduku Mana Indian leaders(anybody even bodi and ktr(jaggu aithe consultancies kuda raavu anuko))....Edo amazon, Netflix etc etc company la ni techinattu

 

Correct me if i am wrong...veellu tech Titans aa...naa estimation prakaram ee batch antha pacha card consultancy mesthrilu ee

Tappaithe cheppandi...

Link to comment
Share on other sites

Ya paccha card batch..also most of them will be aspiring mla tickets, so babu chinna babu anukunta sanka naakudu common..so dhinne cash chesukoni paccha party ki nri funds thengestharubaby_dc1 

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

Sinna bob not working hard. Visionary CBN met 100 CEOs in single day in last trip. 

 

so what. Jagan is farting on the other side. Indeed all are busy 

1275037782_face-fart.gif

Link to comment
Share on other sites

endivayya idi, lokesh US vaste endi antha quiet ga undi..ade mana KTR anna vaste racha rache asalu...endi mana trs govt chestunna goppa panulaki ikkada US la corporate companies anni laal salaam kottinai

kavalante ktr anna US vachinappati news headings sudundri

KTR USA Tour: Corporate giants lauds TRS Government’ vision

KTR’s busy USA tour to bring investments

Telangana Industries, IT and Municipal Administration and Urban Development Minister KT Rama Rao as part of two weeks in US met several officials.

KTR busy schedule in Chicago and Indianapolis meeting Mr Trey Childress, Deputy Governor of Illinois State, Dr Ausaf Sayeed, Consul General of India Chicago, Mr Mike Pence, Governor of Indiana State and attending the Indianapolis-Hyderabad Sister Cities Committee meeting .

Hon’ble Governor of Indiana Mike Pence addressing the guests Indy Hyderabad dinner hosted to welcome Minister KTR. KTR presented a Bidriware Charminar Souvenir to Indiana Governor Mike Pence India Hyderabad event. KTR addressed the gathering and invited investments .

He also met Redberry Corporation’s Chairman Deepak Kant, Abaris Capital Advisors President Omer Ahmed, Genesis Pharmaceuticals Chairman Monif Matouk, Safye Holdings CEO Afi Hasan. Eclat Health Solutions, signs an MoU with Govt of Telangana to invest USD 15 Mn in Tier 2 cities of the state.

KTR met Mr Jim Brainard, Mayor of Carmel City. Mayor Jim Brainard explained about how Carmel City Administration handles Citizen grievances through a mobile App.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...