Jump to content

విదేశీయులపై సౌదీ అరేబియా నిషేధం

TampaChinnodu

Recommended Posts

దేశీయులపై సౌదీ అరేబియా నిషేధం
30 లక్షల భారతీయుల పరిస్థితేంటి? 
0322256BRK-SAUDI.JPG

రియాధ్‌: సౌదీ అరేబియా అగ్రరాజ్యం అమెరికా బాటలో పయనిస్తున్నట్లుంది. ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ పేరిట ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్ని రంగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇస్తూ వీసాల పేరిట విదేశీయులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పుడు సౌదీ అరేబియా విదేశీయులపై నిషేధం విధించింది. వారిలో భారతీయులు కూడా ఉన్నారు. సౌదీలో 12 రంగాల్లో పనిచేస్తున్న విదేశీయులపై నిషేధం విధించడం చర్చనీయాంశంగా మారింది.

సౌదీ నిర్ణయంతో అక్కడ పనిచేస్తున్న భారతీయుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సౌదీ నిర్ణయం కోటీ ఇరవై లక్షల మంది విదేశీయులపై, 30 లక్షల మంది భారతీయులపై ప్రభావం చూపనుంది. సౌదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. సెప్టెంబర్‌ 11 నుంచి 12 రంగాల్లో విదేశీయులకు ఉద్యోగాలు ఉండవు. ఆ 12 రంగాలు ఏంటంటే..

* కార్లు, మోటార్‌బైక్‌ షోరూంలు

* రెడీమేడ్‌ దుస్తుల దుకాణాలు

* ఫర్నిచర్‌ దుకాణాలు

* గృహాలంకరణ దుకాణాలు

అదే విధంగా నవంబర్‌ 9 నుంచి విదేశాలకు చెందిన ఉద్యోగులను ఎంపికచేసుకోరు.

* ఎలక్ట్రానిక్‌

* చేతి గడియారాలు

* ఆప్టిక్‌ దుకాణాలు

2019, జనవరి 7 నుంచి విదేశీయులను ఈ కింది రంగాల్లో ఎంపిక చేసుకోరు.

* వైద్య పరికరాల దుకాణాలు

* బిల్డింగ్‌ మెటీరియల్‌

*ఆటో స్పేర్‌ పార్టుల దుకాణాలు

* తివాచీలు, మిఠాయి దుకాణాలు

సౌదీలో 15 నుంచి 24 ఏళ్ల వయసున్న యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. గతేడాది ఈ వయసున్న నిరుద్యోగుల సంఖ్య 32.6 శాతం. 2020 నాటికి సౌదీలో నిరుద్యోగం అనేదే లేకుండా చేయాలన్న ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చైనా, అమెరికా, యూఏఈ తరువాత భారత్‌కు సౌదీ నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి.

Link to comment
Share on other sites

Oil price high vunnappudu government ki full money vachedi. citizens ki free gaa money iche vallu. citizens thini kaali gaa koorchune vallu. 

with oil prices dropping , they want citizens to work now. 

Link to comment
Share on other sites

7 minutes ago, Renault said:

Middle eaast l**ja kodukulak mamyluga undadhu g**dha balupu...porilu kuda...

maa school lo vunde vallu . motham school fee pay sesi month ki 3k money expenses ki isthadi anta government, on a condition they will return back and work for few years there. 

Link to comment
Share on other sites

mana desis pani chese jobs atlane unnai le paikana saaf chesudu buildings kattudu roads esudu Ee jobs unnai. Every time I go by emirates bathrooms clean chese jobs anni uthara telangana vasule. Vallani chuste papam anpistadi thank you ani mathram cheppagalanu other than that em cheyalenu. 

Link to comment
Share on other sites

19 minutes ago, pahelwan said:

mana desis pani chese jobs atlane unnai le paikana saaf chesudu buildings kattudu roads esudu Ee jobs unnai. Every time I go by emirates bathrooms clean chese jobs anni uthara telangana vasule. Vallani chuste papam anpistadi thank you ani mathram cheppagalanu other than that em cheyalenu. 

Yes. But anni sectors lo vuntaaru manollu. 

Link to comment
Share on other sites

44 minutes ago, pahelwan said:

mana desis pani chese jobs atlane unnai le paikana saaf chesudu buildings kattudu roads esudu Ee jobs unnai. Every time I go by emirates bathrooms clean chese jobs anni uthara telangana vasule. Vallani chuste papam anpistadi thank you ani mathram cheppagalanu other than that em cheyalenu. 

Yes..kukka chakiri cheyistaru Arab lk lu....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...