Jump to content

రెండు ప్లకార్డులు.. నాలుగు స్లోగన్స్‌ ఇస్తే పనికాదు


TampaChinnodu

Recommended Posts

రెండు ప్లకార్డులు.. నాలుగు స్లోగన్స్‌ ఇస్తే పనికాదు
తెలంగాణ తరహాలో పోరాడాలి
కేంద్ర బడ్జెట్‌పై పవన్‌కల్యాణ్‌ స్పందన
0701367BREAK146A.JPG

హైదరాబాద్‌: విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు తీర్చడం లేదని ప్రశ్నించడానికి తాను ఒక్కడినే సరిపోను అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రెండు ప్లకార్డులు.. నాలుగు స్లోగన్స్‌ ఇస్తే పనికాదని, తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీలూ కలిసి కట్టుగా పనిచేసిన విధంగా ఇక్కడ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ పవన్‌ మీడియాతో మాట్లాడారు.

‘ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌  పార్లమెంట్‌లో ప్రకటించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆశించాను. భాజపా ఎన్నికల అజెండాలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చింది. ఆ అంశాన్ని తిరుపతిలో నేను లేవనెత్తిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై స్పష్టత లేదు. రాష్ట్రంలో ఓ మాట, పార్లమెంట్‌లో మరో మాట మాట్లాడుతున్నారు. పార్లమెంట్‌లో ఏ హామీ ఇచ్చారో ఆ హమీని నిలబెట్టుకోవాలన్న అంశంపై పోరాటం చేస్తాం. ప్రభుత్వాలు చేసిన చట్టాలు అమలు చేయనప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది’ అని పవన్‌ హెచ్చరించారు.

విభజన చట్టం హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హామీల అమలుపై ప్రశ్నించేందుకు జనసేన గొంతుక ఒక్కటే సరిపోదు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఒక వేదిక రూపొందించాలని నిర్ణయించాం. తెలంగాణ ఐకాస మాదిరిగా ఇక్కడ కూడా మేధావులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. జయప్రకాశ్‌ నారాయణ‌, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వంటి మేధావులను కలుపుకొని ఐకాస వంటింది ఏర్పాటు చేస్తాం. ప్రజలను మభ్యపెట్టే రాజకీయ విధానాలు సరికాదు. రెండు ప్లకార్డులు.. నాలుగు స్లోగన్స్‌ ఇస్తే పనికాదు. తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీలూ కలిసి కట్టుగా పనిచేశాయి. అదే మాదిరిగా ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది’ అని పవన్‌ అన్నారు.

బంద్‌లకు వ్యతిరేకం కాదు

‘బంద్‌ల పేరిట మనల్ని మనం హింసించుకోవడం సరికాదు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బంద్‌లు నిర్వహించాలి. తప్పని పరిస్థితుల్లో శాంతియుతంగా నిర్వహించే బంద్‌లకు జనసేన మద్దతు ఉంటుంది’ అని పవన్‌ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • kittaya

    6

  • psycopk

    3

  • TOM_BHAYYA

    3

  • TampaChinnodu

    3

Top Posters In This Topic

Quote

జయప్రకాశ్‌ నారాయణ‌, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వంటి మేధావులను కలుపుకొని ఐకాస వంటింది ఏర్పాటు చేస్తాం.

bl@st

Link to comment
Share on other sites

15 minutes ago, psycopk said:

eedu okadu... karyaniki panikiradu.. karthavyaniki panikiradu... 

Iga dheniki paniki raaani tdp vaalle anaaali .. shaaantham shaantham mithra dharmam ane nakka batch em peekindhi?

gattiga try chesi chembedu neellu pidekedu matti sampadhinchadam kanna 

Link to comment
Share on other sites

2 minutes ago, TOM_BHAYYA said:

Iga dheniki paniki raaani tdp vaalle anaaali .. shaaantham shaantham mithra dharmam ane nakka batch em peekindhi?

gattiga try chesi chembedu neellu pidekedu matti sampadhinchadam kanna 

Delhi ki poi dharna cheyamanu vedini... we will support.. vadi fans.. and everyone will join him..

Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

Delhi ki poi dharna cheyamanu vedini... we will support.. vadi fans.. and everyone will join him..

Mundu AP janalani nidra lepani...G kinda yedo ainatlu padukoni TV channels chusthu time pass chesthunnaru..

Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

Delhi ki poi dharna cheyamanu vedini... we will support.. vadi fans.. and everyone will join him..

ade TDP chesinawe all support kada, vallu mathram seyaru andaru seyale kada, (ooh mitra darmama antaru kada danni )

Link to comment
Share on other sites

23 minutes ago, psycopk said:

eedu okadu... karyaniki panikiradu.. karthavyaniki panikiradu... 

eedi badulu Sunny Leone osthey .. motham votes danikey guddutharu youth

 

Link to comment
Share on other sites

6 minutes ago, psycopk said:

Delhi ki poi dharna cheyamanu vedini... we will support.. vadi fans.. and everyone will join him..

Akhilapaksham ante teleni party .. ochi join aithadhante evad nammuthadu.. 

Link to comment
Share on other sites

2 minutes ago, TOM_BHAYYA said:

Akhilapaksham ante teleni party .. ochi join aithadhante evad nammuthadu.. 

nuvvu center ni question chesi akhila paksham peta mante ardam undi kani... center ki bj ista.. state lo ninu dobuta.. akhilapaksham petu ente?? comedy aa samara..

resign cheyista anandu.. silent ga unnadu ... question cheste no response.. ilanti sannasulatho akhila paksham peti em labham??

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...