Jump to content

నేడు ఎంపీ గల్లా జయదేవ్‌కు అభినందన సభ

TampaChinnodu

Recommended Posts

నేడు ఎంపీ గల్లా జయదేవ్‌కు అభినందన సభ 
download.jpe

గుంటూరు, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై భాజపా తీరును పార్లమెంట్‌లో ఎండగట్టిన గుంటూరు ఎంపీ గల్లా  జయదేవ్‌కు ఆదివారం భారీగా స్వాగతం పలికేందుకు తెదేపా శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని లోక్‌సభలో జయదేవ్‌ నిలదీసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అటు సామాజిక మాధ్యమాల్లో ఇటు సామాన్య ప్రజల్లో సైతం ఇదే చర్చనీయాంశమైంది. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి గత నాలుగేళ్లగా ఏవిధంగా అన్యాయం చేస్తూ వచ్చిందీ, న్యాయం చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా 29 పర్యాయాలు దిల్లీ వచ్చి విజ్ఞాపనలు అందజేస్తే స్పందించక పోవడాన్ని ఆయన లోక్‌సభలో జరిగిన చర్చలో ఎండగట్టడంతో పాటు అక్కడ అన్ని రాజకీయ పక్షాలకు తెలియజెప్పారు. తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చాటిచెప్పిన తర్వాత మొట్ట మొదటిసారిగా ఆదివారం గుంటూరుకు విచ్చేస్తున్న జయదేవ్‌కు ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఘనంగా స్వాగతం పలికేందుకు తెదేపా శ్రేణులు సిద్ధమయ్యాయి. మంగళగిరి, తాడేపల్లికి చెందిన నాయకులు ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఆయన అక్కడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తారు. ఆటోనగర్‌ నుంచి భారీ ప్రదర్శనగా గుంటూరులోని ప్రధాన రహదారుల మీదుగా జిల్లా పార్టీ కార్యాలయానికి జయదేవ్‌ను తీసుకురానున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు అభినందన సభ ఏర్పాటు చేశారు.

Link to comment
Share on other sites

20 minutes ago, TampaChinnodu said:

venkayya di ayipoyindi ippudu eeyana da @3$%

Link to comment
Share on other sites

41 minutes ago, TampaChinnodu said:

enti deenike....%$#$

Link to comment
Share on other sites

As usual..

ada ayindi emi ledu...allocations lo emi change change ledu...kani, sanmanalu matram start ayinayi

all for 20 mins of speech in Parkiament ? Ie lekka na susthe Asad Owaisi ki Bharat Ratna iyalainde

Link to comment
Share on other sites

Emi kula pichi ra babu, veedu chesindhi emi ledhu akada, chittor dagara land kadja chesindhi veedi family plus guntur lo veediki office ki rent ichincs valla intini bayapetti cheap ga konali ani try chesadu , another cheap family in AP yepudu janalu ni yela cash chesukovalo ani chusthuntaru

Link to comment
Share on other sites

43 minutes ago, KothaHero said:

Emi kula pichi ra babu, veedu chesindhi emi ledhu akada, chittor dagara land kadja chesindhi veedi family plus guntur lo veediki office ki rent ichincs valla intini bayapetti cheap ga konali ani try chesadu , another cheap family in AP yepudu janalu ni yela cash chesukovalo ani chusthuntaru

Yo..’manode’ bro andhuke inni yeshalu..TANA ku chief guest laga planning this year %$#$

Link to comment
Share on other sites

9 hours ago, TampaChinnodu said:
నేడు ఎంపీ గల్లా జయదేవ్‌కు అభినందన సభ 
download.jpe

గుంటూరు, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై భాజపా తీరును పార్లమెంట్‌లో ఎండగట్టిన గుంటూరు ఎంపీ గల్లా  జయదేవ్‌కు ఆదివారం భారీగా స్వాగతం పలికేందుకు తెదేపా శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని లోక్‌సభలో జయదేవ్‌ నిలదీసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అటు సామాజిక మాధ్యమాల్లో ఇటు సామాన్య ప్రజల్లో సైతం ఇదే చర్చనీయాంశమైంది. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి గత నాలుగేళ్లగా ఏవిధంగా అన్యాయం చేస్తూ వచ్చిందీ, న్యాయం చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా 29 పర్యాయాలు దిల్లీ వచ్చి విజ్ఞాపనలు అందజేస్తే స్పందించక పోవడాన్ని ఆయన లోక్‌సభలో జరిగిన చర్చలో ఎండగట్టడంతో పాటు అక్కడ అన్ని రాజకీయ పక్షాలకు తెలియజెప్పారు. తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చాటిచెప్పిన తర్వాత మొట్ట మొదటిసారిగా ఆదివారం గుంటూరుకు విచ్చేస్తున్న జయదేవ్‌కు ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఘనంగా స్వాగతం పలికేందుకు తెదేపా శ్రేణులు సిద్ధమయ్యాయి. మంగళగిరి, తాడేపల్లికి చెందిన నాయకులు ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఆయన అక్కడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తారు. ఆటోనగర్‌ నుంచి భారీ ప్రదర్శనగా గుంటూరులోని ప్రధాన రహదారుల మీదుగా జిల్లా పార్టీ కార్యాలయానికి జయదేవ్‌ను తీసుకురానున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు అభినందన సభ ఏర్పాటు చేశారు.

MP ga gelipinchinde parliament lo matladataniki kada kaka..Inkemaina special chesada eeyana. Konchem base penchgane ee sanmanalu antu AP janala situation ardam ayyela chesthunnaru. Inka lite AP ni yevadu baagucheyyaledu. Bihar confirm.@~`

Link to comment
Share on other sites

ori eedi veshalo...ee nalugellalo em peekind ledu...addaagoluga dabbulu karchupetti, dabbulu em chesaru ra cheppandi antey....

elections one year vunnayi kada ani blaming game adataniki BJP tidutunnatu acting lu chestunnaru ee babu garu and batch motham.....malli veellaki sanmanalu em peekinaru ani, malli daniki dabbu karchu sanmanalaki

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...