Jump to content

చంద్రమండలం నుండి ఆంధ్రాలో ఇంట్లోకి!


SonyKongara

Recommended Posts

చంద్రమండలం నుండి ఆంధ్రాలో ఇంట్లోకి!

ఆంధ్రా అంతా క్షణం క్షణం
ఏమి జరుగుతోందో చూడవచ్చు

ప్రజల సమస్యలు చూడవచ్చు
అవి ఎలా తీరుస్తున్నారో చూడవచ్చు

ఏ ముఖ్య ప్రాంతాన్ని అయినా
అనుకొన్న క్షణంలో చూడవచ్చు

ఏ ప్రభుత్వ అధికారితో అయినా
ఆంధ్రాలో నట్టింటిలో వున్న వారితో అయినా
మాట్టాడుకోవచ్చు

మన చంద్రుడు సృష్టించిన
ఆ చంద్రమండలంలో అడుగిడాలి అంటే
అంతరిక్షం పోనక్కర లేదు
అమరావతి వస్తే చాలు

వచ్చి చూసిన భారత రాష్ట్రపతి
అనిల్ అంబాని ఆశ్చర్యానికి లోనైన తీరు విన్నారు కదా

ఈ దేశంలో మంచి ఇంకా వుంది కాబట్టి
అలాంటి గొప్ప వాళ్లు వస్తున్నారు చూడ్డానికి

ఇంకొంతమంది గొప్పవాళ్లు
పంజాబ్ నేషల్ బ్యాంకు దొంగలతో గ్రూపు ఫోటోలు
ఎ2 లతో బొకేలు తీసుకొంటూ
తీరిక లేకుండా వున్నారు

ఓ అద్భుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించలేరు
జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు.

Link to comment
Share on other sites

2 hours ago, SonyKongara said:

 

వచ్చి చూసిన భారత రాష్ట్రపతి
అనిల్ అంబాని
ఆశ్చర్యానికి లోనైన తీరు విన్నారు కదా

 

@3$%

Link to comment
Share on other sites

15 hours ago, Hydrockers said:

Anil ambani ki mukesh ambani ki teda telvada?

Ante nuvvu రాష్ట్రపతి Mukesh Ambani anukuntunnava?? @3$%

వచ్చి చూసిన భారత రాష్ట్రపతి
అనిల్ అంబాని ఆశ్చర్యానికి లోనైన తీరు విన్నారు కదా

Link to comment
Share on other sites

16 hours ago, SonyKongara said:

చంద్రమండలం నుండి ఆంధ్రాలో ఇంట్లోకి!

ఆంధ్రా అంతా క్షణం క్షణం
ఏమి జరుగుతోందో చూడవచ్చు

ప్రజల సమస్యలు చూడవచ్చు
అవి ఎలా తీరుస్తున్నారో చూడవచ్చు

ఏ ముఖ్య ప్రాంతాన్ని అయినా
అనుకొన్న క్షణంలో చూడవచ్చు

ఏ ప్రభుత్వ అధికారితో అయినా
ఆంధ్రాలో నట్టింటిలో వున్న వారితో అయినా
మాట్టాడుకోవచ్చు

మన చంద్రుడు సృష్టించిన
ఆ చంద్రమండలంలో అడుగిడాలి అంటే
అంతరిక్షం పోనక్కర లేదు
అమరావతి వస్తే చాలు

వచ్చి చూసిన భారత రాష్ట్రపతి
అనిల్ అంబాని ఆశ్చర్యానికి లోనైన తీరు విన్నారు కదా

ఈ దేశంలో మంచి ఇంకా వుంది కాబట్టి
అలాంటి గొప్ప వాళ్లు వస్తున్నారు చూడ్డానికి

ఇంకొంతమంది గొప్పవాళ్లు
పంజాబ్ నేషల్ బ్యాంకు దొంగలతో గ్రూపు ఫోటోలు
ఎ2 లతో బొకేలు తీసుకొంటూ
తీరిక లేకుండా వున్నారు

ఓ అద్భుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించలేరు
జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు.

gallery_51737_7_1531504.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...