Jump to content

తుదిమెరుగుల్లో భారీ రామానుజాచార్యుల విగ్రహం


TampaChinnodu

Recommended Posts

తుదిమెరుగుల్లో భారీ రామానుజాచార్యుల విగ్రహం 
18hyd-state4a.jpg

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లోని త్రిదండి చినజీయర్‌స్వామి ఆశ్రమ ప్రాంగణంలో పంచలోహాలతో ఏర్పాటు చేస్తున్న భారీ స్వామి రామానుజాచార్యుల విగ్రహం పనులు ప్రస్తుతం తుది దశకు చేరాయి. సుమారు 216 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. స్వామి రామానుజాచార్యుల నిత్యారాధన కోసం 120 కిలోల బంగారంతో మరో విగ్రహాన్నీ శరవేగంగా తయారు చేస్తున్నారు. ఈ రెండింటికి కలిపి  మొత్తం రూ. వెయ్యి కోట్లు వ్యయం చేస్తున్నారు. 216 అడుగుల ఎత్తుతో కొలువుదీరే భారీ విగ్రహం దిగువన సిద్ధమవుతున్న సమతామూర్తి భవనంలో బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. చైనా నుంచి వచ్చిన శిల్పులు, నిపుణుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. సమతామూర్తి కేంద్రంలో స్వామి రామానుజాచార్యుల సమగ్ర జీవిత చరిత్రను భక్తులు, సందర్శకులకు దృశ్యరూపంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకూ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

Link to comment
Share on other sites

34 minutes ago, Kontekurradu said:

ante, ante 

Ide kaani AP lo ekaddan pedithe mana eadupu oka range lo vundedi

Kaduthundi private donations tho. Not related to any government or loss to general public. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...