Jump to content

అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులు తగ్గిపోతున్నారు


kakatiya

Recommended Posts

బెంగళూరు:  కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజనీరింగ్ కోర్సులు చదవడానికి అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2016 - 2017 మధ్యకాలంలో 21శాతం తగ్గిందని నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికా పాలసీ (ఎన్‌ఎఫ్ఏపీ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. యూఎస్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ అందించిన సమాచారం ఆధారంగా ఎన్‌ఎఫ్ఏపీ ఈ వివరాలు వెల్లడించింది. ఇతర దేశాల నుంచి అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకోవటానికి వచ్చే వారి సంఖ్య కూడా 2016-2017 మధ్యకాలంలో 4శాతం తగ్గిందని తెలిపింది. దీనిలో భారత్ నుంచి వచ్చి కంప్యూటర్‌ సైన్స్, ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులే అధికం. భారత్ నుంచి వచ్చే విద్యార్థులే అమెరికా‌ కంపెనీలకు ప్రధాన మానవ వనరులుగా ఉంటున్నారు. ‘డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన వీసా, వర్క్‌ నిబంధనలే విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుదలకు కారణం. పెద్దనోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు కొరతా కొంతవరకూ ఈ పరిస్థితికి కారణమే! చదువు తరవాత ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణం’ అని  ఎన్‌ఎఫ్‌ఏపీ విశ్లేషించింది. భారత విదేశీ మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం 2017లో 2,06,708 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికా వెళ్లారు. 

Link to comment
Share on other sites

em taggaru.. inko 20 yrs lo US ni kuda inko india ane range lo penta cheyyabothunnam.. gattiga kodatham bl@st

Link to comment
Share on other sites

17 minutes ago, kakatiya said:

 భారత విదేశీ మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం 2017లో 2,06,708 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికా వెళ్లారు. 

year ki 2 lakshalu mandi vaste ehokati 20kmasters+65k normal quota saripodugaaa

Link to comment
Share on other sites

25 minutes ago, jpismahatma said:

Ignorance at heights...

ya kanipistondi 

Link to comment
Share on other sites

1 hour ago, bramhacharimogudu said:

year ki 2 lakshalu mandi vaste ehokati 20kmasters+65k normal quota saripodugaaa

Indians 68k.. rest all from other countries

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...