Jump to content

Meeru Sridevi laa avvakudadhante ila snanam cheyyandi

Paidithalli

Recommended Posts

నిజానికి మనం చసే స్నానం సరైన క్రమంలో సాగదన్నది ఆయన వాదన. ఎందుకంటే చాలామంది స్నానం చేసే క్రమంలో ముందుగా తమ తలను తడుపుకుంటారని.. అది చాలా తప్పుడు పద్దతిగా చెబుతున్నారు. చల్లటినీళ్లను తల మీద వేసుకోవటం కారణంగా వేడి రక్తం ఉన్న మానవ శరీరం ఒక్కసారిగా ఉష్ణోగ్రతను సరి చేసుకోలేదని.. దాన్ని సరి చేసుకునే క్రమంలో నీళ్లు పడిన తలభాగం వైపునకు రక్త ప్రసారం ఒక్కసారిగా పెరుగుతుంది.

ఈ కారణంగా రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే అది కార్డిక్ అరెస్ట్ కు కారణంగా మారతాయి. అలా అని ప్రతిసారీ జరుగుతుందని కాదు. అప్పుడప్పడు అలా జరుగుతుంది. అంతేకాదు.. ఇదే కారణంగా ఒక్కోసారి పక్షవాతం కూడా రావొచ్చని చెబుతున్నారు. మరి దీనికి తరణోపాయం ఏమిటంటే.. స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాల పై నుంచి నీటిని పోసుకోవటం మంచి పద్ధతని చెబుతారు. అన్నింటికి మించి రక్తపోటు.. మైగ్రైన్.. హెవీ కొలిస్ట్రాల్ తో  ఇబ్బంది పడుతున్న వారు తప్పనిసరిగా స్నానం చేసేటప్పుడు నేరుగా నెత్తి మీద నీళ్లు పోసుకోకూడదని చెప్పారు. సో.. టేక్ కేర్.
 
Link to comment
Share on other sites

3 minutes ago, Paidithalli said:

mana poragallandaru.. vedi neellochedaaka asalu shower chaal  cheyyaru kada first...

only tap start ayi.. kalla meeda vedi neellu anipisthey appudu shower start chestaru andaru... 

nalla lekapothey first shower start chestaremo...

Link to comment
Share on other sites

1 minute ago, Ara_Tenkai said:

Humans are homeotherms... they can adjust the body temperature even in cold weathers for certain amount of time..

ee article lo vadu cheppindhi nijamo kadho teliyali ante evarayina doctor vocchi cheppali. 

Link to comment
Share on other sites

1 minute ago, Mihira said:

snana, chesetapudu stroke ravadam nenu kuda vinnnau.. maa close relatives lone ayyindhi so 

ok suppose ee article correct anukundam... heart headlo undadu kada... even legs ki ayina heart pump cheyalsindeyga...

Link to comment
Share on other sites

Just now, Ara_Tenkai said:

ok suppose ee article correct anukundam... heart headlo undadu kada... even legs ki ayina heart pump cheyalsindeyga...

neuro ki related issues kuda vosthayi ala heart strokes vocchinapudu. Ma relatives lo okariki ila snanam chesetapude heart stroke vocchi..same time lo medhadu lo naralu pagili chanipoyadu. So dhaniki reason aa article lo cheppe channeellu concept vo kadho teliyadhu.. 

Link to comment
Share on other sites

Just now, Mihira said:

ok... ya 1 or 2 cases tho telchalem... clinical trials conduct cheyali..

Link to comment
Share on other sites

1 minute ago, Mihira said:

neuro ki related issues kuda vosthayi ala heart strokes vocchinapudu. Ma relatives lo okariki ila snanam chesetapude heart stroke vocchi..same time lo medhadu lo naralu pagili chanipoyadu. So dhaniki reason aa article lo cheppe channeellu concept vo kadho teliyadhu.. 

ayinaa sridevi bath tub lo padukoni undigaa

Link to comment
Share on other sites

13 minutes ago, Quickgun_murugan said:

mana poragallandaru.. vedi neellochedaaka asalu shower chaal  cheyyaru kada first...

only tap start ayi.. kalla meeda vedi neellu anipisthey appudu shower start chestaru andaru... 

nalla lekapothey first shower start chestaremo...

@3$% nee explanation vundi chusavu naa bhootho naa @3$%

Link to comment
Share on other sites

2 minutes ago, Raasko said:

inkaa nayam...baava...selfie teesi bommeysevaadu....poddunney mod lu gola 10gutunnaarani controlling....@3$%

swathi naidu lantollu aa article chadhivithe youtube lo oka video pedtharu.. ila snanam cheyyandi ani @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...