Jump to content

CBN @ 40 years

ariel

Recommended Posts

చంద్రహాసం @ 40 
26break159a.jpg

అమరావతి: అనగనగా ఇద్దరు నేతలు. ఓ ప్రాంతాన్ని వేర్వేరు కాలాల్లో పాలించారు. ఆకలితో ఉన్నాం ఆదుకోండి అంటూ.. ఓ పేద కుటుంబం తన వద్దకు వస్తే ఒకరు ఆ పూటకు చేపలు ఇచ్చి ఆకలి తీర్చారు. వారు ఆపూట సంతోషంగా గడిపారు. మరొక నేత దగ్గరికి అదే తరహాలో వస్తే వారికి వల ఇచ్చి చేపలు పట్టడం నేర్పించాడు. ఆ కుటుంబం జీవితాంతం స్వశక్తితో సంతోషంగా గడిపింది. సామాజిక మాధ్యమాల్లో ఒకప్పుడు హల్‌చల్‌ చేసిన ఈ కథ ఎవరి గురించో ఇప్పటికే మీకు ఆర్థమై ఉంటుంది.

భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని వారి శ్రేయస్సు కోసం దీర్ఘ ఆలోచనలతో ప్రణాళికలు రూపొందించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న నాయకుడు నారా చంద్రబాబునాయుడు. తెలుగు జాతి భవిత కోసం తన విజన్‌తో సరికొత్త చరిత్రకు నాంది పలికి దేశ రాజకీయ యౌవనికపై ప్రత్యేక గుర్తింపు పొందారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 21వ శతాబ్దపు విజనరీ లీడర్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ విశేషాలపై ప్రత్యేక కథనం..

Link to comment
Share on other sites

1 minute ago, ariel said:

bl@stBest pic.. Aa rajasam...Aa hundhathanam.. CBN .. tusi great ho.. 

Link to comment
Share on other sites

1 hour ago, ariel said:
చంద్రహాసం @ 40 
26break159a.jpg

అమరావతి: అనగనగా ఇద్దరు నేతలు. ఓ ప్రాంతాన్ని వేర్వేరు కాలాల్లో పాలించారు. ఆకలితో ఉన్నాం ఆదుకోండి అంటూ.. ఓ పేద కుటుంబం తన వద్దకు వస్తే ఒకరు ఆ పూటకు చేపలు ఇచ్చి ఆకలి తీర్చారు. వారు ఆపూట సంతోషంగా గడిపారు. మరొక నేత దగ్గరికి అదే తరహాలో వస్తే వారికి వల ఇచ్చి చేపలు పట్టడం నేర్పించాడు. ఆ కుటుంబం జీవితాంతం స్వశక్తితో సంతోషంగా గడిపింది. సామాజిక మాధ్యమాల్లో ఒకప్పుడు హల్‌చల్‌ చేసిన ఈ కథ ఎవరి గురించో ఇప్పటికే మీకు ఆర్థమై ఉంటుంది.

భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని వారి శ్రేయస్సు కోసం దీర్ఘ ఆలోచనలతో ప్రణాళికలు రూపొందించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న నాయకుడు నారా చంద్రబాబునాయుడు. తెలుగు జాతి భవిత కోసం తన విజన్‌తో సరికొత్త చరిత్రకు నాంది పలికి దేశ రాజకీయ యౌవనికపై ప్రత్యేక గుర్తింపు పొందారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 21వ శతాబ్దపు విజనరీ లీడర్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ విశేషాలపై ప్రత్యేక కథనం..

a inko paniki rani chandrudu evaru @3$%

Link to comment
Share on other sites

6 minutes ago, perugu_vada said:

Lol emanna dappu ah, nijam ga antha develop chesi poor ppl ki help chesi unte below poverty line lo population antha enduku untundi ? 

orey  assalu neeku siggu undi matladuthuava..em matladuthunav.. dappu entra ...

Poverty anedi oksari paripalisthe podhu forgood. With increasing population poverty grows..nee offlate kathalu analysis  G lo pettuko..

Link to comment
Share on other sites

3 minutes ago, MDharmarajuMA said:

orey  assalu neeku siggu undi matladuthuava..em matladuthunav.. dappu entra ...

Poverty anedi oksari paripalisthe podhu forgood. With increasing population poverty grows..nee offlate kathalu analysis  G lo pettuko..

Y so much bp man ? Sarle enjoy, i have no time to do keyboard fight with u ;) 

Link to comment
Share on other sites

7 hours ago, ariel said:
మరొక నేత దగ్గరికి అదే తరహాలో వస్తే వారికి వల ఇచ్చి చేపలు పట్టడం నేర్పించాడు.

fisherman....cbn

ntr...big fish

daggupati....medium fish

ntr family.....small fish

balayya...matta gidesa

TDP....fish pulusu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...