Jump to content

ఉన్నతస్థాయికి చేరినా మూలాలు మర్చిపోకూడదు సెల్‌ఫోన్‌ వాడను.. దాన్ని ఒత్తిడికి కారకంగా భావిస్తా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

Paidithalli

Recommended Posts

అమరావతి: జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా ఎక్కడి నుంచి వచ్చామన్నది మాత్రం మరిచిపోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు సమన్వయకమిటీ సమావేశంలో సూచించారు. తానెప్పుడూ కష్టాలకు భయపడలేదని, కలిసొచ్చినప్పుడు ఆనందపడలేదని.. రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తేనే నిలబడగలమని పేర్కొన్నారు. అను నిత్యం విద్యార్థిలా నేర్చుకుంటూ ఉంటేనే ఎందులోనైనా రాణిస్తారని పేర్కొన్నారు.

దేశంలో ఒక్కో పార్టీకి ఒక్కో సిద్ధాంతం ఉండేదని.. ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టేటప్పుడు తమ సిద్దాంతం ఏమిటని అంతా అడిడితే... ‘సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్ళు’ తప్ప వేరే సిద్దాంతాలు లేవని ఎన్టీఆర్ చెప్పారని సీఎం గుర్తుచేశారు. ప్రజల జీవన ప్రమాణాలు బాగుండి వారు ఆనందంగా గడిపే వాతావరణం కల్పించే ప్రభుత్వాలే మనుగడ సాధిస్తాయన్నారు. ఇందులో తేడా ఉంటే ఎవరూ తమని గుర్తుపెట్టుకోరన్నారు. టీడీపీకి ముందు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో అవకాశాలు వచ్చాయని.. అయితే వారు కాసుల కోసం కక్కుర్తి పడి వాటిని దుర్వినియోగం చేసుకున్నారన్నారు. సమాజం శాశ్వతమన్న సంగతి ప్రతిఒక్కరూ గుర్తించాలని.. అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా తమ పార్టీ మనుగడ సాధించిందన్నారు. కొన్ని సందర్భాల్లో తాము కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నామని వాటి గురించి ప్రజలకు అర్థమయ్యేలా చేశామన్నారు. 2004 నుంచి పదేళ్లు కూడా తామే అధికారంలో ఉండి ఉంటే రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదన్నారు. కట్టుబట్టలతో పాలన ప్రారంభించినా మూడేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. సాంకేతికతను ఎంత అందిపుచ్చుకుంటున్నా తాను ఇప్పటికీ సెల్ ఫోన్ వాడనని చంద్రబాబు తెలిపారు. స్మార్ట్ ఫోన్ సాయంతో కదలకుండా ఎన్నో పనులు చక్కపెట్టుకోవచ్చని...  కానీ తాను ఎంతో అవసరమైతే తప్ప స్మార్ట్‌ఫోన్‌ వాడనన్నారు. అది దగ్గర ఉంటే ఒత్తిడికి కారకంగా భావిస్తానన్నారు.

Link to comment
Share on other sites

Just now, charygaru said:

cellphone unna vallu breif chesthunnaru emo kada man malla kottaga vaaniki enduku anukundemo ?

1985 lo Rajiv gandhi ki sam pitrodaaa ni introduce chesi telecom revolution thecchina vyakthi CBN.. Ayina cell phone vadadu.. endhukante manam mana lifes ni gadgets ki icchesi kolpothunnam..

CBN oka visionary.. thanu prathidhanni invent chesthadu kani addict avvadu 

Link to comment
Share on other sites

9 minutes ago, Paidithalli said:

1985 lo Rajiv gandhi ki sam pitrodaaa ni introduce chesi telecom revolution thecchina vyakthi CBN.. Ayina cell phone vadadu.. endhukante manam mana lifes ni gadgets ki icchesi kolpothunnam..

CBN oka visionary.. thanu prathidhanni invent chesthadu kani addict avvadu 

addict ayyindu ani nenu anle mama adedo video dorikindi kada "they briefed me" ani antadu daani gurinchi chepthunna. pakkana unnollu andaru anni breif chestha unte cellphone vaade avasaram em undadu ani .

Link to comment
Share on other sites

1 minute ago, charygaru said:

I think dhaniki explanation icchadankunta ABN interview lo..

andharu MLA lani kontaru. CBN dhorikadu.. anthe 

Link to comment
Share on other sites

Just now, Paidithalli said:

I think dhaniki explanation icchadankunta ABN interview lo..

andharu MLA lani kontaru. CBN dhorikadu.. anthe 

rape enduku chesinav ante explanation isthe saripothada man ? chesindi tappu kakunda pothada ? anyways naaku asal ye matter lo aa maata annado kuda telvadu kaani nenu itla poiticians ni visionary inventor genius lanti words vaadanu. first couple replies lo nuvu edo comedy chesthunav anukunna kaani chudabothe nuvvu pakka CBN fan lekka unnav anipisthundi 

Link to comment
Share on other sites

1 minute ago, charygaru said:

rape enduku chesinav ante explanation isthe saripothada man ? chesindi tappu kakunda pothada ? anyways naaku asal ye matter lo aa maata annado kuda telvadu kaani nenu itla poiticians ni visionary inventor genius lanti words vaadanu. first couple replies lo nuvu edo comedy chesthunav anukunna kaani chudabothe nuvvu pakka CBN fan lekka unnav anipisthundi 

He is a troll man .. rojantha ade pani edo kotha rakam edupu .. content kuda vaalle create chesukuntaru edavadaniki

Link to comment
Share on other sites

8 minutes ago, mettastar said:

He is a troll man .. rojantha ade pani edo kotha rakam edupu .. content kuda vaalle create chesukuntaru edavadaniki

TS ee lokaniki edo cheppalanukuntunnadu. @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...