Jump to content

పరమపదించిన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి!

Kool_SRG

Recommended Posts

tnews-985335ba7803779b87e150b2a1c17e5703ef49cb.jpg

  • శివైక్యం చెందిన జయేంద్ర సరస్వతి
  • ఆయన వయసు 82 సంవత్సరాలు
  • ఆవేదనలో మునిగిపోయిన భక్తులు

కంచి కామకోఠి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తుదిశ్వాస విడిచారు. ఈ ఉదయం ఆయన శివైక్యం చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 82 సంవత్సరాలు. 

కంచి కామకోటి పీఠానికి జయేంద్ర సరస్వతి 69వ పీఠాధిపతి. కాంచీపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన శివైక్యం చెందారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం... ఈ ఉదయం ఆయనను స్థానికంగా ఉన్న ఏబీసీ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వైద్యులు తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం దక్కలేదు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఆయన మరణానికి సంబంధించిన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఆయన మరణ వార్తతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Link to comment
Share on other sites

19 minutes ago, Kool_SRG said:

Tv9 pettu bro .. autoSPY tool tho cheppesi untaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...