Jump to content

No special status or incentives to ap only package - em peekkuntaaro peekkondi

timmy

Recommended Posts

ప్రత్యేక హోదా లేదు.. రాయితీలు లేవు: ఏపీకి షాకిచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ‌

Tue, Mar 06, 2018, 05:35 PM
 
tnews-4896d165cad539a27db480baf8962e888a
  • ఈ రోజు తెలుగువారి సెంటిమెంట్ అంటున్నారు
  • రేపు తమిళ, మలయాళం వారి సెంటిమెంట్ అంటారు
  • ఏపీకి ఇచ్చిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా లెక్కలు చెప్పలేదు
  • కొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు తమకెందుకు ఇవ్వరని అడగడంలో అర్థం లేదు

ప్రత్యేక హోదా కోసం పోరాడుతోన్న ఆంధ్రప్రదేశ్ నేతలకు, ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ షాక్ ఇచ్చింది. పన్ను రాయితీలు సాధ్యపడే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఏపీకి ఇస్తే.. ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని తెలిపింది. అంతేకాదు, ఆత్మ గౌరవం అంటూ రాజకీయ వేడిని పెంచుకుని ఆంధ్రప్రదేశ్ నేతలు సతమతం అవుతున్నారని సంచనల వ్యాఖ్యలు చేసింది.

 ఈ రోజు తెలుగువారి సెంటిమెంట్ అంటున్నారని, ఒకవేళ రాయితీ ఇస్తే రేపు తమిళం, మలయాళం సెంటిమెంట్ అంటూ మరో ప్రాంతం వారు అంటారని పేర్కొంది.అప్పుడు వారి సెంటిమెంట్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఏపీకి ప్యాకేజీ అమలు చేయడం ఉత్తమమని, మిగిలినవి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కాగా, ఏపీకి ఇచ్చిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా లెక్కలు చెప్పలేదని తెలిపింది. ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని తెలిపింది. కొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన హోదా తమకెందుకు ఇవ్వరని అడగడంతో అర్థం లేదని వ్యాఖ్యానించింది.

https://www.ap7am.com/flash-news-606225-telugu.html

@tom bhayya @Android_Halwa @Balibabu @reality @tom bhayya @psycopk @Idassamed

Link to comment
Share on other sites

ఏపీకి రాయితీలు లేవంటూ ఆర్థికశాఖ చేసిన ప్రకటనపై చంద్రబాబు మండిపాటు.. తమ నేతలతో కీలక చర్చ

Tue, Mar 06, 2018, 06:15 PM
 
tnews-8756c88e978878e88720952da20dcfaeec
  • కొద్ది సేపటి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ కీలక వ్యాఖ్యలు
  • టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు స్పందన
  • ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎందుకు జఠిలం చేస్తుందో అర్థం కావట్లేదు
  • రాష్ట్రానికి ఏమీ చేయమన్న రీతిలో కేంద్ర వ్యవహరిస్తోందన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా, పన్ను రాయితీలు ఉండబోవంటూ కేంద్ర ఆర్థిక శాఖ చేసిన ప్రకటనపై ఏపీ సీఎం చంద్రబాబు తమ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఢిల్లీలో జరుగుతోన్న పరిణామాలపై, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసినట్లు మీడియాలో వచ్చిన అంశాలపై టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు వివరించారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎందుకు జఠిలం చేస్తుందో అర్థం కావట్లేదని అన్నారు. రాష్ట్రానికి ఏమీ చేయమన్న రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని అన్నట్లు తెలిసింది. తదుపరి ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై చంద్రబాబు కీలక చర్చలు జరుపుతున్నారు.

https://www.ap7am.com/flash-news-606228-telugu.html

Link to comment
Share on other sites

political natakalu modaledatadu bolli nakkesh gaadu %$#$

Link to comment
Share on other sites

4 minutes ago, bhaigan said:

@psycopk bhayya what is this ? Naku enduko CBN bodi ki bayapaduthunadu anipisthundi, brahma rahasyam emanna unte cheppu CBN bodi ki enduku bayapaduthunadu ani

Ematuduthunav man bayam aa? Courage telsu ga adi aina blood group

Link to comment
Share on other sites

7 minutes ago, 4Vikram said:

Ematuduthunav man bayam aa? Courage telsu ga adi aina blood group

Nenu nammanu bhayya centre kopam ga react ayina maru nimisham hoardings tiseyamani adesinchadu, MLA ganesh ni mandalinchadu , CBN bodi tali kattina bharya na enti ? 

Link to comment
Share on other sites

46 minutes ago, timmy said:

ప్రత్యేక హోదా లేదు.. రాయితీలు లేవు: ఏపీకి షాకిచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ‌

Tue, Mar 06, 2018, 05:35 PM
 
tnews-4896d165cad539a27db480baf8962e888a
  • ఈ రోజు తెలుగువారి సెంటిమెంట్ అంటున్నారు
  • రేపు తమిళ, మలయాళం వారి సెంటిమెంట్ అంటారు
  • ఏపీకి ఇచ్చిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా లెక్కలు చెప్పలేదు
  • కొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు తమకెందుకు ఇవ్వరని అడగడంలో అర్థం లేదు

ప్రత్యేక హోదా కోసం పోరాడుతోన్న ఆంధ్రప్రదేశ్ నేతలకు, ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ షాక్ ఇచ్చింది. పన్ను రాయితీలు సాధ్యపడే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఏపీకి ఇస్తే.. ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని తెలిపింది. అంతేకాదు, ఆత్మ గౌరవం అంటూ రాజకీయ వేడిని పెంచుకుని ఆంధ్రప్రదేశ్ నేతలు సతమతం అవుతున్నారని సంచనల వ్యాఖ్యలు చేసింది.

 ఈ రోజు తెలుగువారి సెంటిమెంట్ అంటున్నారని, ఒకవేళ రాయితీ ఇస్తే రేపు తమిళం, మలయాళం సెంటిమెంట్ అంటూ మరో ప్రాంతం వారు అంటారని పేర్కొంది.అప్పుడు వారి సెంటిమెంట్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఏపీకి ప్యాకేజీ అమలు చేయడం ఉత్తమమని, మిగిలినవి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కాగా, ఏపీకి ఇచ్చిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా లెక్కలు చెప్పలేదని తెలిపింది. ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని తెలిపింది. కొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన హోదా తమకెందుకు ఇవ్వరని అడగడంతో అర్థం లేదని వ్యాఖ్యానించింది.

https://www.ap7am.com/flash-news-606225-telugu.html

@tom bhayya @Android_Halwa @Balibabu @reality @tom bhayya @psycopk @Idassamed

Idi ayyiddi Ani telisinde kada Timmy.

CBN next move ento choodali.

Link to comment
Share on other sites

Bodi taluchukunte CBN drama la ki check pettagaladu anipisthundi, 2019 lo TDP odipothundi bhayya, I am guessing, papam anipisthundi kani Bodi daggara longipoyinanduku tappadu

Link to comment
Share on other sites

7 minutes ago, bhaigan said:

Bodi taluchukunte CBN drama la ki check pettagaladu anipisthundi, 2019 lo TDP odipothundi bhayya, I am guessing, papam anipisthundi kani Bodi daggara longipoyinanduku tappadu

bochu pettagaladu...statelo BJP ki gattiga okkadu ledu...endi pettedi check...@3$%

Link to comment
Share on other sites

4 minutes ago, idibezwada said:

bochu pettagaladu...statelo BJP ki gattiga okkadu ledu...endi pettedi check...@3$%

BJP has plan B for this, KA paul tho amit shah gaadu touch lo unnaadanta , paul ni dimpithe dasa tiruguthundi ani pakka sketch tho unnaaru. oka vela paul oppukoka pothe Plan C kooda undanta jaggad already paita jaarchaadu kaabatti jaggadni gokuthaaranta. 

  • Haha 1
Link to comment
Share on other sites

6 minutes ago, idibezwada said:

bochu pettagaladu...statelo BJP ki gattiga okkadu ledu...endi pettedi check...@3$%

Bodi gaadu south states annitlo noo kaallo vellu petti keliki 10gey sketch lu iyannee...sivaraku evadu Paneer character eyyataaniki oppukuntey vaanni leputaaremo

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...