Jump to content

Next 5 yrs lo ap ki 40k cr hole padabothundi


aakathaai

Recommended Posts

2 minutes ago, uttermost said:

nuvvu bayata etla untav cheppu. ee db lo laaga untaava?

Yep... %$#$

Epudu nuvu chepu

Link to comment
Share on other sites

2 minutes ago, TampaChinnodu said:

Why did KCR and CBN supported it initially ? Just to impress modi ? 

I can’t talk for Nakka’s stand, because it is so fickle.

But, I am under the impression that KCR opposed it on some specifics, though he supported it being an unified tax system.

https://www.indiatoday.in/india/story/bjp-telangana-k-chandrashekhar-rao-gst-council-hypocrisy-1028294-2017-08-06

Denying the allegation of BJP that the Telangana government never raised any objection during GST council meetings, CM said  "The state government has been asking the Centre not levy 12 percent GST on the public utility projects. Since the Telangana argued the case strongly, the Council decided to reduce the GST from 18 percent to 12 percent but we are not satisfied with the decision''.

KCR felt that by levying GST on all on-going projects, not only Telangana State, but also other states will be subjected to injustice.

Rao has demanded that GST should be lifted for drinking water schemes, laying of roads and irrigation. The GST Council has decided to reduce the tax from 18 percent to 12 percent for these schemes. However, the Centre has decided to levy 12 percent GST on the ongoing projects.

Link to comment
Share on other sites

1 minute ago, reality said:

I can’t talk for Nakka’s stand, because it is so fickle.

But, I am under the impression that KCR opposed it on some specifics, though he supported it being an unified tax system.

https://www.indiatoday.in/india/story/bjp-telangana-k-chandrashekhar-rao-gst-council-hypocrisy-1028294-2017-08-06

Denying the allegation of BJP that the Telangana government never raised any objection during GST council meetings, CM said  "The state government has been asking the Centre not levy 12 percent GST on the public utility projects. Since the Telangana argued the case strongly, the Council decided to reduce the GST from 18 percent to 12 percent but we are not satisfied with the decision''.

KCR felt that by levying GST on all on-going projects, not only Telangana State, but also other states will be subjected to injustice.

Rao has demanded that GST should be lifted for drinking water schemes, laying of roads and irrigation. The GST Council has decided to reduce the tax from 18 percent to 12 percent for these schemes. However, the Centre has decided to levy 12 percent GST on the ongoing projects.

Dependency leni vadu emi ayina antaru

AP lanti state ki center support kavali

Food ni tho polchina lucha kcr vadini nakka ni compare cheyadam funny

Link to comment
Share on other sites

2 minutes ago, futureofandhra said:

Kcr has Hyderabad he doesn't need center

AP needs center support no way we can compare both states

lol. both states are very comparable in fact. TG may have a higher percapita income. other than that, both states have comparable social indicators, incomes, almost everything. statistically, there's not much difference between TG and AP.

CBN just has grander plans not commensurate with what he receives. and he decided to support declining receivables out of short sightedness. so much for vision.

Link to comment
Share on other sites

సమాఖ్య స్ఫూర్తికి విఘాతం 
15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలతో ఎక్కువ రాష్ట్రాలకు నష్టం 
మెరుగ్గా పనిచేస్తే మొట్టికాయలా? 
ఏపీకి ఐదేళ్లలో వాటిల్లే నష్టం 40 వేల కోట్లు 
తెలంగాణ సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇదే ఫలితం 
‘ఈనాడు’తో ఉమ్మడి ఏపీ ఆర్థికశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భాస్కర్‌ 
ఈనాడు - హైదరాబాద్‌ 
10ap-main5a.jpg
15వ ఆర్థిక సంఘం ప్రాతిపదికగా తీసుకోబోతున్న అంశాలను పరిశీలిస్తే.. జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొనే మార్పు వల్ల ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే  రూ.24,340 కోట్లకు పైగా నష్టం రావటం తథ్యం! రెవెన్యూ లోటులో మార్పు తెస్తే 16 వేలకోట్లు.. మొత్తమ్మీద చూసినప్పుడు రూ.40వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలకే కాదు.. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాలకూ ఇదే తీరులో కోత  పడుతుంది. 
‘‘విధివిధానాలు చూస్తే.. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాల పనితీరులో జోక్యం చేసుకొనేలా ఉన్న మాట వాస్తవం. వీటివల్ల దక్షిణాదితో సహా మరికొన్ని  రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాలకు అధిక ప్రయోజనం దక్కుతుంది’’

ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు గత ఆర్థిక సంఘాలకు భిన్నంగా ఉన్నాయి. ప్రత్యేకించి 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడంలో మెరుగైన పనితీరు కనబరిచిన రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోవడం ఖాయం!.. ఈ మాట అంటున్నది ఎవరో కాదు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తలపండిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, 13వ ఆర్థిక సంఘానికి సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేసిన అనుభవజ్ఞులు వి.భాస్కర్‌. కేంద్ర-రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ ఎలా ఉండాలి? రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంటుల వంటి విషయాల్లో అనుసరించాల్సిన విధివిధానాలేమిటి? తదితర కీలక అంశాలన్నింటినీ నిర్ధారించేదే ఆర్థిక సంఘం. గత ఏడాదే 15వ ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్‌.కె.సింగ్‌ నేతృత్వంలో 15వ ఆర్థిక సంఘం ఏర్పాటైంది. ఈ సంఘం పరిశీలన కోసం ప్రస్తుతం రూపొందించిన విధివిధానాలను చూస్తే- మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలకే వాటాలు తగ్గిపోయే ముప్పు కనబడుతోందని భాస్కర్‌ అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలతో సహా పలు దక్షిణాది రాష్ట్రాలు, అలాగే ఒడిశా, పశ్చిమబెంగాల్‌లు కూడా నష్టపోవాల్సి వస్తుందని.. అసలు దీనివల్ల మొత్తం సమాఖ్య స్ఫూర్తికే విఘాతం వాటిల్లే అవకాశమూ ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. నిజానికి వెనుకబడిన  రాష్ట్రాలను ప్రోత్సహించడంలో తప్పులేదుగానీ.. ఆర్థిక సంఘం సిఫార్సులు మెరుగైన ఫలితాలు సాధించేవారికి నష్టం కలిగించేలా మాత్రం ఉండకూడదని పలు రాష్ట్రాలు ఇప్పటికే వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు ఎలా ఉన్నాయి? మున్ముందు మన తెలుగు రాష్ట్రాలపై వాటి ప్రభావం ఎలా ఉండబోతోందన్న దాని గురించి డాక్టర్‌ వి.భాస్కర్‌ ‘ఈనాడు‘కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.. విశేషాలు..

10ap-main5b.jpg

నూతనంగా ఏర్పడిన 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో రాష్ట్రాలను ప్రభావితం చేసే అంశాలు ఏమేం ఉన్నాయి? దీనికోసం 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనివల్ల లాభమా? నష్టమా? 
జ: కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటాలను నిర్ణయించడానికి 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించారుగానీ ఇది సరైన నిర్ణయం కాదు. ఎప్పుడో 7వ ఆర్థిక సంఘం నుంచీ ఇటీవలి 14వ సంఘం వరకూ కూడా 1971 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని రాష్ట్రాల వాటాలను నిర్ధారించారు. 14వ సంఘం 1971 జనాభా లెక్కలకు 17.5 శాతం ‘వెయిటేజీ’ ఇచ్చింది. కానీ ప్రస్తుత నిర్ణయం వల్ల- మంచి ఫలితాలు సాధించిన రాష్ట్రాలకే నష్టం వస్తుంది. మెరుగ్గా పనిచేసినందుకు వాటిని శిక్షించడమే అవుతుంది. ఇలాంటి నిర్ణయం తీసుకొనే ముందు రాష్ట్రాలతో చర్చించి ఉండాల్సింది. సంఘం కాకపోతే.. కనీసం ‘సమాఖ్య స్ఫూర్తిని కాపాడటమే లక్ష్యం’ అని చెప్పుకునే నీతి ఆయోగ్‌ అయినా ఆ పని చేసి ఉండాల్సింది. ఎందుకంటే 2011 జనాభా లెక్కలను ప£రిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో సహా 12 రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అసలు 14వ ఆర్థిక సంఘమే దీన్ని అమలు చేసుంటే ఈ రాష్ట్రాలన్నింటికీ రూ.1.25 లక్షల కోట్ల మేర నష్టం వచ్చి ఉండేది. ఇందులో అత్యధికంగా నష్టపోయే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంటుంది, ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, కర్ణాటక, తెలంగాణలు ఉంటాయి. ఈ రాష్ట్రాలన్నీ కూడా జనాభా వృద్ధి రేటు విషయంలో గట్టి సంస్కరణలు తీసుకొచ్చాయి. దీనివల్ల మెరుగైన ఫలితాలూ సాధించాయి. ఇప్పుడు వృద్ధి రేటునే ప్రాతిపదికగా తీసుకుంటామంటే మరి ఈ రాష్ట్రాలకు నష్టం జరగదూ? జనాభా వృద్ధి విషయంలో ఏమాత్రం సత్ఫలితాలు సాధించలేకపోయిన బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, అసోం, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం కల్పిస్తామనటం అర్థరహితం. ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల విభాగం సూత్రాల ప్రకారం జనాభా సంఖ్యలో ‘భర్తీ జననాల రేటు’ (రీప్లేస్‌మెంట్‌ ఫర్టిలిటీ రేట్‌) అనేది మొత్తం జననాల రేటు (టోటల్‌ పెర్టిలిటీ రేట్‌) కంటే 2.1 తక్కువ ఉండాలి. కానీ ఇది బిహార్‌లో 3.4, ఉత్తరప్రదేశ్‌లో 2.7, రాజస్థాన్‌లో 2.4, మధ్యప్రదేశ్‌ 2.3 ఉంది. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు (టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌) చూస్తే.. ఇలాంటి రాష్ట్రాలకే ప్రోత్సాహకాలిచ్చేలా ఉన్నాయి. అదే దక్షిణాది రాష్ట్రాలు చూడండి.. కేరళలో 1.6, తమిళనాడులో 1.7, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకల్లో 1.8, పశ్చిమబెంగాల్‌లోనూ 1.8, గుజరాత్‌లో 2, ఒడిశాలో 2.1 ఉంది. ఇప్పుడీ రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుంది. చిన్న రాష్ట్రాలైన సిక్కిం, త్రిపుర, గోవాలకూ భారీ నష్టం జరుగుతుంది. అందుకే ఈ నిర్ణయం విషయంలో పునస్సమీక్ష అవసరం.

ప్రభుత్వాలు ప్రకటిస్తుండే జనాకర్షక పథకాల వల్ల రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ గాడి తప్పుతుందన్న అభిప్రాయం ఉంది. ఇలాంటి ప్రజాకర్షక పథకాలపై వ్యయాన్ని తగ్గించే రాష్ట్రాలను ప్రోత్సహించాలని 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనల్లో ఉంది కదా? ఈ ధోరణి సరైనదేనా? దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? 
జ: ఇదంత తేలిగ్గా తేల్చేసే విషయమేం కాదు. ఎందుకంటే మొదట్లో ప్రజాకర్షక పథకాలుగా కనిపించినవే తర్వాత్తర్వాత ఉత్తమ పథకాలుగా నిలబడొచ్చు. ఉదాహరణకు తమిళనాడులో మధ్యాహ్న భోజన పథకం, ఆంధ్రప్రదేశ్‌లో కిలో రూ.2ల బియ్యం పథకం వంటివి ప్రవేశపెట్టినపుడు మొదట్లో వీటి మీద ప్రజాకర్షక పథకాలుగానే ముద్రవేశారు. కానీ తర్వాత ఇవి మైలురాళ్లుగా నిలబడిపోవటమే కాదు, కేంద్రం కూడా అమలు చేసే పథకాలుగా మారాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాల విషయంలో 15వ ఆర్థిక సంఘం జోక్యం చేసుకోవడం సబబు కాదు. ఇది రాష్ట్రాల అధికారాల్లో, విచక్షణలో జోక్యం చేసుకోవటమే అవుతుంది. అంటే సమాఖ్య స్ఫూర్తినీ దెబ్బతీస్తుందన్న మాట! రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు అవసరమా? కాదా? అన్న దానిపై స్పందించాల్సింది ఓటర్లేగానీ.. ఆర్థిక సంఘం కాదు. చివరికి కోర్టులు కూడా రాజ్యాంగ వ్యతిరేకమైతేనే జోక్యం చేసుకుంటాయని మనం మర్చిపోకూడదు.

కేంద్రం అధిక ప్రాధాన్యంతో చేపట్టిన పథకాలను.. సమర్థంగా అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలున్నాయి కదా? 
జ: నిజమే. 15వ సంఘం విధివిధానాలను చూస్తే- కేంద్రం ప్రాధాన్య పథకాలుగా చేపట్టిన వాటిని రాష్ట్రాలు బాగా అమలు చేసిన పక్షంలో వాటికి ప్రోత్సాహకాలివ్వాలని ఉంది. ముఖ్యంగా ఇది మౌలిక వసతులు, ఆర్థిక సుస్థిరత, నిధుల సమర్థ వినియోగం, సులభతర వాణిజ్యం, మెరుగైన పారిశుద్ధ్యం వంటి ప్రాధాన్యతాంశాలకు వర్తిస్తుంది. వీటికోసం రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులివ్వాలని ఆర్థిక సంఘం లక్ష్యాలూ నిర్దేశించింది. అయితే దీనికి సంబంధించిన నిబంధనలన్నీ అమలయ్యేలా ఉండాలి. అప్పుడే రాష్ట్రాలు వాటిని అమలు చేసి ప్రోత్సాహకాలు అందుకోగలుగుతాయి. 13వ ఆర్థిక సంఘం అన్ని రాష్ట్రాలకూ నీటిపారుదల రంగానికి గ్రాంటు ఇచ్చింది. అయితే దీనికోసం రాష్ట్రాలు సాగునీటి సరఫరాకు వసూలు చేసే ఛార్జీలను పెంచి, వాటిని పూర్తిగా వసూలు చేయాలి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే నీటి తీరువాను పెంచితే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అంతో ఇంతో వచ్చే నిధుల కంటే రాజకీయంగా జరిగే నష్టమని భావించినా చాలా రాష్ట్రాలు దీనిని అమలు చేయలేదు. కాబట్టి సంస్కరణల అమలు విషయంలో 15వ ఆర్థిక సంఘం- రాష్ట్రాల సామర్ధ్యాన్నీ, ఆమోదాన్నీ మరీ అతిగా అంచనా వేయటం, షరతులు పెట్టడం తగదు. కొన్ని స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించి, గతంలో సాధించిన పురోగతి సూచికల ఆధారంగా రానున్న ఐదేళ్లకు ఇచ్చే గ్రాంటు ఏమిటో నిర్ణయించటం ఉత్తమం. కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలు రాష్ట్రాలు బాగా పనిచేయడానికి దోహదపడాలి.

కీలకమైన ‘రెవిన్యూ లోటు గ్రాంటు’ను రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అనే అంశం కూడా 15వ ఆర్థిక సంఘం పరిశీలనాంశాల్లో ఉంది. దీని ప్రభావం ఎలా ఉండబోతుందంటారు? 
జ: ఈ అంశాన్ని పరిశీలించాలని సంఘం విధివిధానాల్లో (టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌) చేర్చారు. ఇది సరికాదు. రెవిన్యూలోటు గ్రాంటును తొలగించడానికే దీన్ని చేర్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనివల్ల వివాదం తలెత్తే అవకాశం కూడా ఉంది. ఆర్థిక సంఘాలు స్వతంత్రంగా పనిచేయాలన్న స్ఫూర్తికి కూడా ఇది విరుద్ధం. అన్ని రాష్ట్రాలూ 2003లో ఆర్థిక బాధ్యతను స్వీకరిస్తూ ‘ఎఫ్‌ఆర్‌బీఎం’ చట్టానికి ఆమోద ముద్ర వేశాయి. దీని ప్రకారం రెవిన్యూ లోటును సున్నాకు తేవాలన్నది లక్ష్యం. ఇది జరిగితే 15వ ఆర్థిక సంఘం రెవిన్యూ లోటు పూడ్చుకునేందుకు గ్రాంటు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది సూత్రమేగానీ.. వాస్తవంలో ఇలా జరగడం లేదు. 14వ ఆర్థిక సంఘం 2015-2020 మధ్య రాష్ట్రాల వారీగా ఎంతెంత రెవిన్యూ లోటు ఉంటుందో పేర్కొంది. దానికి తగ్గట్లుగా గ్రాంటుగా ఎంత ఇవ్వాలో కూడా చెప్పింది. కానీ వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో పేర్కొన్న లోటుకు, 14వ ఆర్థిక సంఘం చెప్పిన లోటుకు మధ్య వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాలు మూడు రకాలుగా ఉన్నాయి. మొదటి రకం రాష్ట్రాలను చూస్తే 2017-18లో కేరళ రెవిన్యూ లోటు రూ.1529 కోట్లని ఆర్థిక సంఘం లెక్కేసింది. కానీ రాష్ట్రప్రభుత్వం తన బడ్జెట్‌లో రూ.16,043 కోట్ల లోటుగా పేర్కొంది. అంటే ప్రభుత్వం పేర్కొన్న లోటు.. సంఘం అంచనాకు పది రెట్లు ఎక్కువ! పశ్చిమ బెంగాల్‌దీ ఇదే పరిస్థితి. రెండో రకం చూస్తే జమ్మూ-కశ్మీర్‌కు 2016-17, 2017-18ల్లో వరసగా రెవిన్యూ లోటు రూ.10,831 కోట్లు, రూ.11,849 కోట్లుగా పేర్కొని, దీనికి తగ్గట్లుగా 14వ ఆర్థిక సంఘం మ్యాచింగ్‌ గ్రాంట్లు ఇచ్చింది. వాస్తవానికి దీని తర్వాత రెవిన్యూ లోటు సున్నా కావాలి. అయితే జమ్మూ-కశ్మీర్‌ ప్రభుత్వం ఈ సంవత్సరాలకు వరసగా రూ.7666 కోట్లు, రూ.9,349 కోట్లు మిగులు చూపించింది. మిజోరాంలోనూ ఇంతే. దీన్నిబట్టి ఈ రాష్ట్రాల్లో రెవిన్యూ లోటును ఆర్థిక సంఘం వాస్తవానికి మించి ఎక్కువగా అంచనా వేసినట్లు స్పష్టమవుతుంది. మూడో రకం ఆరు రాష్ట్రాలు తమ రెవిన్యూ లోటును ఆర్థిక సంఘం పట్టించుకోలేదని వాపోయాయి. ఇవి హరియాణా, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లు. ఈ ఆరు రాష్ట్రాల్లో 2017-18లో రూ.95,485 కోట్ల రెవిన్యూలోటును చూపించాయి. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఐదు పేద రాష్ట్రాలు కాదు. తలసరి ఆదాయం జాతీయ సరాసరి కంటే కూడా ఎక్కువగా ఉన్నవి.

14వ ఆర్థిక సంఘం అద్భుతంగా పనిచేసింది. ఆదాయం, ఖర్చును అంచనా వేసేటప్పుడు గతంలోని ఆర్థికసంఘాలు అనుసరించిన విధానాలను పరిగణనలోకి తీసుకొంది. అయినా అంచనాల(ప్రొజెక్షన్స్‌)లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. 2002-03 నుంచి ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని అమలు చేస్తున్నా అన్ని రాష్ట్రాలు ఎప్పుడూ సున్నా లోటును పేర్కొనలేదు. ఆర్‌బీఐ ప్రకారం కొన్ని రాష్ట్రాలు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రెవిన్యూలోటులో ఉన్నాయి. ఆందోళనకరమేంటంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడులు కూడా ఇందులో చేరాయి. ఈ నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం ముందున్న లక్ష్యమేంటంటే బడ్జెట్‌ అంచనాలకు సంబంధించి విశ్వసనీయత ఉండేలా చూడటం ముఖ్యం. విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్లు అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించడం.. గత ఆర్థిక సంఘాలు పరిగణనలోకి తీసుకొన్న అంశాలను విస్మరించకుండానే జీఎస్టీ ప్రభావం, రాష్ట్రాలు చేసే అప్పులు, పన్నుల పరిధి విస్తరించడం వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి. 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు గతంలోని ఆర్థిక సంఘాలకు భిన్నంగా ఉన్నాయి. ఈ మార్పులు కొన్ని రాజ్యాంగం పరిధిలో ఉండగా, కొన్ని ఇలా కనిపించడం లేదు. ఏయే అంశాల ఆధారంగా తమ పని ఉండాలన్న దానిపై 15వ ఆర్థిక సంఘం తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

10ap-main5c.jpg
Link to comment
Share on other sites

3 minutes ago, reality said:

I can’t talk for Nakka’s stand, because it is so fickle.

But, I am under the impression that KCR opposed it on some specifics, though he supported it being an unified tax system.

https://www.indiatoday.in/india/story/bjp-telangana-k-chandrashekhar-rao-gst-council-hypocrisy-1028294-2017-08-06

Denying the allegation of BJP that the Telangana government never raised any objection during GST council meetings, CM said  "The state government has been asking the Centre not levy 12 percent GST on the public utility projects. Since the Telangana argued the case strongly, the Council decided to reduce the GST from 18 percent to 12 percent but we are not satisfied with the decision''.

KCR felt that by levying GST on all on-going projects, not only Telangana State, but also other states will be subjected to injustice.

Rao has demanded that GST should be lifted for drinking water schemes, laying of roads and irrigation. The GST Council has decided to reduce the tax from 18 percent to 12 percent for these schemes. However, the Centre has decided to levy 12 percent GST on the ongoing projects.

GST at its core is an idiotic tax. Only Jayalalitha had the right idea in opposing it. There were better alternatives to GST, where center won't take a lion's share of the tax collected. 

In effect it was unconstitutional (at the time it was conceived).

Link to comment
Share on other sites

many people opposed the congress (including me) in 2014, because they were usurping state's rights.

In comes Modi who promises to reverse it, and doubles down on what Congress set out to do. usurp even more state's rights. lol.

ideally people like me should have stopped talking because politically we are completely useless. but Modi supporters are too irritating to allow them to have their say.

  • Haha 1
Link to comment
Share on other sites

More than modi, it is Modi supporters who are scum of the earth :)

including musugu supporters.

you guys are the assholes who made Modi, and tomorrow someone even worse than him, possible.

Link to comment
Share on other sites

1 minute ago, uttermost said:

many people opposed the congress (including me) in 2014, because they were usurping state's rights.

In comes Modi who promises to reverse it, and doubles down on what Congress set out to do. usurp even more state's rights. lol.

ideally people like me should have stopped talking because politically we are completely useless. but Modi supporters are too irritating to allow them to have their say.

man, doesnt matter how much you try to explain the idiocacy of Modi, gonna fall into deaf ears..nothing much we can do. he will be there for another term

Link to comment
Share on other sites

Looks like loss for TG is only 300 crores , But for AP 20,000 crores according to the article.

How come ? I thought TG pays more in taxes and also doesn't has much population ( Compared to AP ) 

Link to comment
Share on other sites

6 minutes ago, mettastar said:

South ollu oka union form chesi ground loki dooki kotlaadalu .. lekunte ee north lanmjaakodukulu inka bharithegistharu

endhi kotlaadedhi. no need.

they just have to stop collecting GST, and start collecting local VAT, until the center comes down. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...