Jump to content

మెక్రాన్‌ వెళ్లగానే.. పూలకుండీలు ఎత్తుకెళ్లారు!

TampaChinnodu

Recommended Posts

మెక్రాన్‌ వెళ్లగానే.. పూలకుండీలు ఎత్తుకెళ్లారు!

09013113BRK-FLOWERPOTS.JPG

వారణాసి: ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్‌అధ్యక్షుడు ఎమ్మానుయేల్‌ మెక్రాన్‌ సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన పర్యటన సందర్భంగా అక్కడ రహదారులని సుందరంగా తీర్చిదిద్దారు. ఆకర్షణీయంగా ఉండటం కోసం రహదారి మధ్యలో ఉండే డివైడర్ల మీద రంగు రంగుల పూల కుండీలను పెట్టారు.
 
అంతబాగానే ఉంది కానీ.. అలా ప్రధాని, మెక్రాన్‌ వెళ్లారో లేదో అక్కడికి వచ్చిన స్థానికులు పూల కుండీలను ఎత్తుకెళ్లారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా దొరికిన కుండీని దొరికినట్లు ఎవరికీ కనిపించకుండా తీసుకెళ్లిపోయారు. వాటన్నింటినీ తీసుకెళ్దామని వచ్చిన అధికారులకు పూల కుండీలు కనిపించికపోవడంతో విస్తుపోయారు. ద్విచక్రవాహనంపై ఎవరికి కనిపించకుండా కుండీని తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అడ్డగించి కుండీని తీసుకున్నారు.
Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

#PapamBodis  

Link to comment
Share on other sites

month ki oka country president vastunadu india ki

Modi valla tho 2 days 3 days

country ni palinchedi em iana undha 
Tourist guide ga maripothunada bodi gadu

Link to comment
Share on other sites

This is not new... CBN 1st term CM ga unnappudu HYD lo chala dustbins pettaru..disney bommalu alaga... tellare lopala akkada unde Jaffa's, Pinkies..aa dust bins anni intiki teesuku vellaru..

  • Haha 1
Link to comment
Share on other sites

6 minutes ago, Hitman said:

This is not new... CBN 1st term CM ga unnappudu HYD lo chala dustbins pettaru..disney bommalu alaga... tellare lopala akkada unde Jaffa's, Pinkies..aa dust bins anni intiki teesuku vellaru..

Pulkas kada tisukupoyindi?

Link to comment
Share on other sites

8 minutes ago, Hydrockers said:

month ki oka country president vastunadu india ki

Modi valla tho 2 days 3 days

country ni palinchedi em iana undha 
Tourist guide ga maripothunada bodi gadu

last year varaku modi thirigaadu, ippudu vallu vasthunnaru. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...