Jump to content

హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష: పవన్‌

TampaChinnodu

Recommended Posts

హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష: పవన్‌ 
14brk148-pavan.jpg

గుంటూరు: విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఇందుకోసం ఆమరణ నిరాహార దీక్ష అవసరమవుతుందనే తాను భావిస్తున్నానన్నారు. రేపట్నుంచి కలిసి వచ్చే పార్టీలు .. ముందుగా సీపీఎం, సీపీఐ నేతలతో జనసేన కార్యాలయంలో చర్చలు జరపనున్నట్టు చెప్పారు. ప్రత్యేక హోదాపై ఏం చేయాలి? దాన్ని ముందుకెలా తీసుకెళ్లాలనే అంశంపైనా చర్చిస్తామన్నారు. తాము పౌరుషం ఉన్నవాళ్లమని, ఆత్మగౌరవం ఉన్నవాళ్లమని అన్నారు. యువత చక్కగా చదువుకోవాలని, ఉద్యోగాలు చేసుకోవాలని.. వాళ్లను ఆత్మబలిదానాలు అడగనని, అవసరమైతే తానే ఆత్మబలిదానం అవుతానని ప్రకటించారు. ప్రజల నిశ్శబ్దాన్ని అసమర్థతగా భావించొద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలుగోడి తెగింపు, ఆంధ్రుడి ఆత్మగౌరవం ఎలా ఉంటుందో కేంద్రానికి రుచి చూపిద్దామన్నారు. ఏం చేయలేమని అనుకుంటున్నారేమో.. పొట్టిశ్రీరాములు ఇచ్చిన స్ఫూర్తిని మేమింకా మరచిపోలేదంటూ గర్జించారు. జనసేన బాధ్యతతో వ్యవహరించి ప్రజలకు ఎప్పడూ అండగా నిలబడతుందని హామీ ఇచ్చారు. హోదా ఇస్తామని అప్పుడు చెప్పి ఇప్పుడు సరదాగా మీరు చేతులు దులిపేస్తే తాము వూరుకోబోమని హెచ్చరించారు. ఆగస్టు 14న జనసేన మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం ప్రత్యేక నెంబర్‌ 9394022222 కేటాయించినట్లు తెలిపారు. దీనికి మిస్స్‌డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా జనసేనలో చేరవచ్చన్నారు. ఈ ఉగాది వేడుకలను అమరావతిలోనే జరుపుకుంటానని పవన్‌ చెప్పారు.

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

package vocchi untadhi.. 

undavalli gadu gandupilli laa veedi chuttu thiriginapude ankunna.. 

jagan dhaggara money 10gadu ani 

ee mukka Shivaji gadu yeppudo cheppadu...Election year lo pawan or Jagan ni teeskochi nirahara deeksha ani lepi malli drama chestharu ani...veediki manchi source vundi aithe...nenu anukunnantha beppam kadu shivaji gadu @3$%

Link to comment
Share on other sites

2 minutes ago, Teluguvadu8888 said:

ee mukka Shivaji gadu yeppudo cheppadu...Election year lo pawan or Jagan ni teeskochi nirahara deeksha ani lepi malli drama chestharu ani...veediki manchi source vundi aithe...nenu anukunnantha beppam kadu shivaji gadu @3$%

Watch @ 02:17 @3$% As it is cheppadu vadu 8 months back braces_1 So pawan and BJP game braces_1

Link to comment
Share on other sites

1 minute ago, Teluguvadu8888 said:

Watch @ 02:17 @3$% As it is cheppadu vadu 8 months back braces_1 So pawan and BJP game braces_1

veedu inko picchi fruit .

pawala gadni nammukunte last ki pawala kuda migaladhu. 

vocchi CBN ki support chesthe atleast MLC ga ayina pamputhadu 

Link to comment
Share on other sites

1 minute ago, Navyandhra said:

veedu inko picchi fruit .

pawala gadni nammukunte last ki pawala kuda migaladhu. 

vocchi CBN ki support chesthe atleast MLC ga ayina pamputhadu 

Nee yavva adantha kadu le kani CBN situation yendi ippudu @3$% malli yedusthada? braces_1

Link to comment
Share on other sites

3 minutes ago, Teluguvadu8888 said:

Nee yavva adantha kadu le kani CBN situation yendi ippudu @3$% malli yedusthada? 

inko one week lo PK gadi 2 acres intini kulchi 10gutharu..

vadi farm house ganjayi petti 10gutharu..

iga PK jail lo nunchi poti cheskocchu .. braces_1

Link to comment
Share on other sites

Just now, Navyandhra said:

inko one week lo PK gadi 2 acres intini kulchi 10gutharu..

vadi farm house ganjayi petti 10gutharu..

iga PK jail lo nunchi poti cheskocchu .. braces_1

Nee yavva @3$% nuv nijanga CBN supporter aa leka jaggadi musugu lo vunnava @3$% ala chesthe CBN gadu dukaanam sardu kovalsinde...Illu padagottadam yendi kaka neee comedy tagaleyya braces_1

Link to comment
Share on other sites

Just now, Teluguvadu8888 said:

Nee yavva @3$% nuv nijanga CBN supporter aa leka jaggadi musugu lo vunnava @3$% ala chesthe CBN gadu dukaanam sardu kovalsinde...Illu padagottadam yendi kaka neee comedy tagaleyya braces_1

Jaggadini , eedini edho oka case lo irikinchi lopaliki pampi 10gali

Dora gadi mundhu idhe kathalu padi unte adhe chesevadu.. CBN manchodu kabatti lite theeskuntunnadu 

Link to comment
Share on other sites

6 minutes ago, Navyandhra said:

inko one week lo PK gadi 2 acres intini kulchi 10gutharu..

vadi farm house ganjayi petti 10gutharu..

iga PK jail lo nunchi poti cheskocchu .. braces_1

13

thanks for saying this, that proves what CBN does for the people who admire him , and what he does the people who oppose him

CM should be for people of the state not for his party

Link to comment
Share on other sites

1 minute ago, Coolindian said:

thanks for saying this, that proves what CBN does for the people who admire him , and what he does the people who oppose him

CM should be for people of the state not for his party

Abboo.. Mee KCR gadu pathith pokka mari.. 

Congress vallani endhuku suspend chesadu ? 

Evadiki ayina kurchi e kavali. dhanikosame evadayina politics ki vocchedhi. 

PK gadu emayina different aa dhaniki @3$%

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...