Jump to content

ila kooda untara ammayilu- vammo

naaperunenu

Recommended Posts

  • 636567182176657385.jpg
    మంచిర్యాల: జిల్లాలో మరో అరాచకం కలకలం సృష్టించింది. భార్యా భర్తల అనుబంధానికి మచ్చ తెచ్చింది. కుటుంబ సంబంధాలను ప్రశ్నార్థకం చేసింది.మంచిర్యాల జిల్లా దండేప‌ల్లి మండ‌లం ధ‌ర్మారావుపేట పంచాయ‌తీ ప‌రిధిలోని శ్రీరాముల ప‌ల్లె గ్రామం ఇది. ఈ గ్రామానికి చెందిన న‌క్క ధ‌ర్మరాజుకు జ‌గిత్యాల జిల్లా క‌న్నాపూర్‌కు చెందిన ముద్దం నాగ‌ల‌క్ష్మితో గ‌తేడాది పెళ్లి జ‌రిగింది. రెండు కుటుంబాల పెద్దలు సంబంధం కుదుర్చుకొని సాంప్రదాయ బ‌ద్దంగా పెళ్లి జ‌రిపించారు. పెళ్ళైన కొద్ది రోజుల దాకా బాగానే ఉన్నా.. రోజులు గ‌డుస్తున్న కొద్దీ యువ‌తిలోని మ‌రో కోణం బ‌య‌ట‌ప‌డింది. జ‌గిత్యాల జిల్లా వెల్గటూరుకు చెందిన మంత్రి మ‌హేష్ అనే యువ‌కుడితో ప్రేమ కార్యక‌లాపాలు సాగించింది ధర్మరాజు భార్య నాగలక్ష్మి. పుట్టింటికి వెళ్లినప్పుడల్లా ప్రియుడితో కలిసి తిరిగేదని, అత్తింటికి వచ్చిన తర్వాత కూడా భర్తముందే ప్రియుడు మహేష్‌తో ఫోన్‌లో అభ్యంతరకరంగా మాట్లాడేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
     
    కొద్దిరోజుల క్రితం బట్టబయలైన బండారం
    ఇన్నాళ్లూ గుట్టుచ‌ప్పుడు కాకుండా సాగుతూ వచ్చిన ఈ వ్యవహారం.. కొద్దిరోజుల క్రితం బట్టబయలైంది. నెలరోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన నాగలక్ష్మి.. తిరిగి రాలేదు. భర్త, అత్తింటివాళ్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. బదులుగా.. తన సెల్‌ఫోన్‌ నుంచి భర్త సెల్‌ఫోన్‌కు వాట్సప్‌లో కొన్ని వీడియోలు, ఫోటోలు పంపించింది. ఈ వీడియోలు చూసిన ధర్మరాజు తీవ్రంగా కలత చెందారు. కుటుంబసభ్యులు నివ్వెర పోయారు. నాగలక్ష్మి తన ప్రియుడైన మంత్రి మహేష్‌తో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసింది. అంతేకాదు.. భర్త ధర్మరాజు కట్టిన తాళిని తీసేసిన నాగలక్ష్మి.. ఆ తాళిని తిరిగి తన ప్రియుడి చేతులతో వేయించుకుంది. ఆ దృశ్యాలను కూడా సెల్‌లో రికార్డు చేయించింది. ఆ వీడియోలు కూడా భర్తకు వాట్సప్‌లో పంపింది నాగలక్ష్మి.
     
    ఆ దృశ్యాలు చూసి కలతచెంది ధర్మరాజు ఆత్మహత్య
    నాగలక్ష్మి పంపిన ఆ అసభ్యకర దృశ్యాలు చూసి ధర్మరాజు తీవ్రంగా కలత చెందాడు. ఏం చేయాలో అర్థం కాక కుటుంబసభ్యులకు చెప్పుకొని కన్నీరు మున్నీరయ్యాడు. దీంతో బంధువులంతా అతనికి సర్దిచెప్పారు. నాగలక్ష్మి బండారం తెలుసుకున్న కుటుంబసభ్యులు.. ఆమె ప్రియుడు మహేష్‌ సెల్‌నెంబర్‌ తెలుసుకొని ఫోన్‌ చేశారు. అయితే.. తామిద్దరం ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని.. ఎవరేం చేసుకుంటారో చేసుకోండని నిర్లక్ష్యంగా బదులిచ్చాడు మహేష్‌.
     
    ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన ధర్మరాజు.. ఈనెల 9వ తేదీన పొలం దగ్గరికి వెళ్లాడు. అక్కడే క్రిమి సంహారక మందు తాగాడు. ఆ తర్వాత.. కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన పొలం దగ్గరికి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న ధర్మరాజును ఆస్పత్రికి తీసుకెళ్లారు.
     
    మూడు రోజుల పాటు చికిత్స పొంది ధర్మరాజు మృతి
    మంచిర్యాలలోని ఓ ఆస్పత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొందిన ధర్మరాజు మృతిచెందాడు. దీంతో.. అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధ‌ర్మరాజు కుటుంబ స‌భ్యులు జ‌రిగిన దారుణంపై ఏం మాట్లాడాలో అర్థం కావ‌డం లేద‌ని.. నాగ‌ల‌క్ష్మి తీర‌ని శోకాన్ని మిగిల్చింద‌ని రోదిస్తున్నారు. మరణానికి కారకులైన నాగలక్ష్మి, ఆమె ప్రియుడు మహేష్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న ధ‌ర్మరాజుకు గ్రామంలో మంచి పేరుంది. ఓ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ధర్మరాజు.. ఎవరికి ఏ అవసరం ఉన్నా.. స్పందించేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. భార్య కారణంగా అన్యాయంగా బలయ్యాడని చెప్పుకుంటున్నారు.
Link to comment
Share on other sites

8 minutes ago, naaperunenu said:

Privacy ane daaniki oka limit paadu ani em undada man india la moddalodi!! itla public ga photos eseyyatame na ??? papam aa candidate heart break toh sucide chesukundu aa pilla life biskit ayyindi mottam state antha kudurthe country and world wide ga badnaam ayyinatte kada !! 

Link to comment
Share on other sites

13 minutes ago, BolliNakkesh said:

aa videos chuste kani decision ki ralem.. pm plz %$#$

waste man, akkadakkada blurr chesaadu, fafa number kanukkoni fafa ne adugu isthundi kingcasanova

Link to comment
Share on other sites

10 minutes ago, charygaru said:

Privacy ane daaniki oka limit paadu ani em undada man india la moddalodi!! itla public ga photos eseyyatame na ??? papam aa candidate heart break toh sucide chesukundu aa pilla life biskit ayyindi mottam state antha kudurthe country and world wide ga badnaam ayyinatte kada !! 

i think photo lo ame ni blur cheyakapovadam strange bro..... usual ga mana media evaridi tappu unna first ammayee face blur chestundi .... irrespective of whose mistake it is

Link to comment
Share on other sites

papam oka sodharudu anyayanga sachindu ani sympathy ledha ra babu meku.... malli dhani paina comedy lu...

Link to comment
Share on other sites

3 minutes ago, Biskot said:

papam oka sodharudu anyayanga sachindu ani sympathy ledha ra babu meku.... malli dhani paina comedy lu...

antha ayipoyaaka ipudem chesthaam, sodharudu DB lo undunte konchem guidance iche vaallam kaapadukone vaallam , prasthuthaaniki fafa performance ni chooddaam.

Link to comment
Share on other sites

5 minutes ago, Biskot said:

papam oka sodharudu anyayanga sachindu ani sympathy ledha ra babu meku.... malli dhani paina comedy lu...

kaadedi comedy ki anarham kingcasanova

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...