Jump to content

నిజం నిప్పులాంటిది.. దాంతో చెలగాటమాడటం మంచిది కాదు


TampaChinnodu

Recommended Posts

రేపో, ఎల్లుండో అన్నీ బయటపెడతా: చంద్రబాబు 
14ncb148a.jpg

అమరావతి: కొత్త వ్యక్తులు, పార్టీలు లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, వారి బండారం త్వరలోనే బయటపెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు మంచివి కాదని హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా, సహకరిస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా శాసనసభలో అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘‘తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మనోభావాలతో ఆడుకోవడం సరికాదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ప్రజల తరఫున కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నా. ప్రత్యేక హోదా విషయంలో రాజీలేదు. ఇవ్వాల్సిందే. కొన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులు లాలూచీ పడి మాట్లాడుతున్నారు. రేపో, ఎల్లుండో అన్నీ బయటపెడతా. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం ఎంతవరకైనా వెళ్తాం. లాలూచీ పడి రాష్ట్ర హక్కులను తాకట్టు పెడితే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అవిశ్వాసానికి తెదేపా పూర్తిగా సహకరిస్తుంది. రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలకూ చెబుతున్నా.. నేను కేంద్రంపై పోరాడుతున్నా. నాలుగేళ్లలో 29 సార్లు దిల్లీకి వెళ్లి హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని కోరా. పరిష్కారంకాలేని సమయంలో నేనే పోరాడుతున్నా. పార్లమెంట్‌లో తెదేపా ఎంపీలు పోరాటం చేస్తున్నారు. నాపై విమర్శలు చేసే వ్యక్తులు ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న నన్ను బలపరచాలి తప్ప బలహీనపరిస్తే లాభం ఉండదు. నాది బలహీనత అని చాలామంది అంటున్నారు. కాదు.. నాది ధర్మం. మిత్ర ధర్మం కోసం 29 సార్లు దిల్లీకి వెళ్లాను. ఏపీకి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదు. ప్రజల మనోభావాలే మాకు ముఖ్యం. నిజం నిప్పులాంటిది.. దాంతో చెలగాటమాడటం మంచిది కాదు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మనోధైర్యంతో ముందుకెళ్తా. హేతుబద్ధత లేని విభజన చేసిన కాంగ్రెస్‌కు జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. తెలుగు జాతికి న్యాయం జరుగుతుంది. జరిగేవరకు మా పోరాటం ఆగదు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చెబుతున్నా. మనుషులు ముఖ్యం కాదు. దేశం, రాష్ట్రం ముఖ్యం’’ అని సీఎం అన్నారు.

Link to comment
Share on other sites

3 minutes ago, Android_Halwa said:

bongu boshanam...

ada bayatapettedi emi ledu...2-3 days limelight hogging ki age old idea idi

maha ayithe aa poonam kaur ni refer chesadani bayata pedthademo.. 

ee blackmailing rajakeeyalu inni rojulu ? 

chanikya ki idhi correct kadhu.. 

Link to comment
Share on other sites

2 minutes ago, Hydrockers said:

rupayi prayojanam lekunda 29 sarlu elthe enti 129 sarlu elthe enti delhi ki

 

Enni sarlu mundhe appointment tisukoni vellav adhi cheppu frst

29 seats tho vosthe red carpet parustha .. lekunte vaath care ani Bodi annadata

Link to comment
Share on other sites

3 minutes ago, Hydrockers said:

rupayi prayojanam lekunda 29 sarlu elthe enti 129 sarlu elthe enti delhi ki

 

Enni sarlu mundhe appointment tisukoni vellav adhi cheppu frst

Already pm chepindu oorike egesukunta ravadu delhi ki, manchi padati kadu ani.

aina kuda pote em cheyalem

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...