Jump to content

చంద్రబాబు సారథ్యంలో ఫెడరల్‌ ఫ్రంట్‌?

SonyKongara

Recommended Posts

చంద్రబాబు సారథ్యంలో ఫెడరల్‌ ఫ్రంట్‌?
16-03-2018 02:05:52
 
636567627533692112.jpg
  • రిపబ్లిక్‌ టీవీ కథనాలు
  • పార్లమెంటులో ఎంపీల చర్చ
  • ఎన్డీయే నుంచి నేడు బయటకు
 
న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి వివిధ ప్రాంతీయ పార్టీలత కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వం వహించే అవకాశాలున్నాయంటూ రిపబ్లిక్‌ టీవీ గురువారం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. ఇప్పటికే 7 పార్టీలు టీడీపీకి మద్దతు ప్రకటించాయని, మేలో చంద్రబాబు అధికారికంగా ప్రకటి స్తారని పేర్కొంది. అఖిలేశ్‌ (ఎస్పీ), మాయావతి (బీఎస్పీ)తో మాట్లాడాక.. ఎన్డీయే నుంచి కూడా వైదొలగనున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. అయితే, జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించడంపై తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంకేతాలు పంపారని, టీఎంసీ అధినేత్రి మమత కూడా ఈ దిశన ప్రయత్నాలు ప్రారంభించారని గుర్తుచేసింది.
 
మరోవైపు.. ఫెడరల్‌ ప్రంట్‌పై పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఎంపీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కూటమి అంటూ ఏర్పడితే చంద్రబాబు తప్ప సారథ్యం వహించగల నాయకుడు మరొకరు లేరని, గతంలోనూ ఇలాంటి కూటమిని విజయవంతంగా నిర్వహించారని గుర్తుచేస్తున్నారు. అకాలీదళ్‌ నేత నరేశ్‌ గుజ్రాల్‌ అయితే టీడీపీ ఎంపీలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ కనపడ్డారు. అయితే, రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను తలెత్తుకున్న చంద్రబాబు ఇప్పట్లో జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించడం కష్టమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.
Link to comment
Share on other sites

1 minute ago, SonyKongara said:

CBN ki PM position anedi 20 years back he discarded ... Aayana mindset ni meeru andukoleru ... in any aspect ... 

Just now, LastManStanding said:

Dinemma kcr oka front cbn oka front endi idi comedy aipoindi veellaki 

Link to comment
Share on other sites

1 hour ago, SonyKongara said:

CBN ki PM position anedi 20 years back he discarded ... Aayana mindset ni meeru andukoleru ... in any aspect ... 

Bokkale...CBN jittula maari nakka.

Appudu PM post chala risky gaa vunde. Year ki okallu maare vaallu.

VP Singh, ChandraSekhar, Deve Gowda, IK Gujral -- aa list lo CBN vunde vaadu.

Link to comment
Share on other sites

1 hour ago, SonyKongara said:
చంద్రబాబు సారథ్యంలో ఫెడరల్‌ ఫ్రంట్‌?
16-03-2018 02:05:52
 
636567627533692112.jpg
  • రిపబ్లిక్‌ టీవీ కథనాలు
  • పార్లమెంటులో ఎంపీల చర్చ
  • ఎన్డీయే నుంచి నేడు బయటకు
 
న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి వివిధ ప్రాంతీయ పార్టీలత కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వం వహించే అవకాశాలున్నాయంటూ రిపబ్లిక్‌ టీవీ గురువారం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. ఇప్పటికే 7 పార్టీలు టీడీపీకి మద్దతు ప్రకటించాయని, మేలో చంద్రబాబు అధికారికంగా ప్రకటి స్తారని పేర్కొంది. అఖిలేశ్‌ (ఎస్పీ), మాయావతి (బీఎస్పీ)తో మాట్లాడాక.. ఎన్డీయే నుంచి కూడా వైదొలగనున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. అయితే, జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించడంపై తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంకేతాలు పంపారని, టీఎంసీ అధినేత్రి మమత కూడా ఈ దిశన ప్రయత్నాలు ప్రారంభించారని గుర్తుచేసింది.
 
మరోవైపు.. ఫెడరల్‌ ప్రంట్‌పై పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఎంపీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కూటమి అంటూ ఏర్పడితే చంద్రబాబు తప్ప సారథ్యం వహించగల నాయకుడు మరొకరు లేరని, గతంలోనూ ఇలాంటి కూటమిని విజయవంతంగా నిర్వహించారని గుర్తుచేస్తున్నారు. అకాలీదళ్‌ నేత నరేశ్‌ గుజ్రాల్‌ అయితే టీడీపీ ఎంపీలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ కనపడ్డారు. అయితే, రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను తలెత్తుకున్న చంద్రబాబు ఇప్పట్లో జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించడం కష్టమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.

Third Front ki yevvadaithe Nayakadu avuthaado...vaadiki next political career anedhi lekunda pothundhi.

Ex: Deve Gowda, VP Sing, Chandra Sekhar, IK Gujral.

Aaa list CBN vuntaadu next.

Link to comment
Share on other sites

On 3/15/2018 at 11:19 PM, SonyKongara said:

CBN ki PM position anedi 20 years back he discarded ... Aayana mindset ni meeru andukoleru ... in any aspect ... 

Adi edi 200 mp seats undi decline chesinattu..

decline chesa ani idu cheppadam thappa, eedu decline chesadu ani vere vallu cheppadam vinaledhu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...