Jump to content

ఏపీకి సాయంపై జైట్లీ కామెంట్‌!

TampaChinnodu

Recommended Posts

ఏపీకి సాయంపై జైట్లీ కామెంట్‌!

08263016BRK-JAITLEY.JPG

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందడంపై తెదేపా, వైకాపా కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని పునరుద్ఘాటించారు.  ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ తెదేపా పట్టుబట్టిన నేపథ్యంలో ఇవ్వడం కుదరదని ఇటీవల జైట్లీ ప్రకటించారు. దీంతో కేంద్ర మంత్రివర్గం నుంచి తెదేపా తప్పుకొంది. తాజాగా ఎన్డీయేతో తెగదెంపులు చేసుకుంది. తెదేపా ఈ నిర్ణయం తర్వాత తొలిసారిగా జైట్లీ స్పందించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం ఎప్పుడూ సుముఖంగానే ఉంది. కానీ, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడంలేదు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఏపీ నుంచి వచ్చే స్పందన కోసం మేం నిరంతరాయంగా ఎదురుచూస్తున్నాం’’  అని జైట్లీ పేర్కొన్నారు.

ఇటీవల విలేకరుల సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ.. ‘‘విభజన సమయంలో ‘ప్రత్యేక హోదా’ విధానం అమల్లో ఉన్నందున- ఏపీకి ఆ హోదా ఇస్తామని వాగ్దానం చేశారు. రాజ్యాంగపరంగా ఏర్పాటైన 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఎవ్వరికీ ఇవ్వొద్దని సిఫారసు చేసింది. దానికి బదులు రెవిన్యూ లోటు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం ఇచ్చింది. రాజకీయాంశాలు వనరుల పరిమాణాన్ని (క్వాంటమ్‌ ఆఫ్‌ మనీని) పెంచలేవు. ఎందుకంటే కేంద్రానికి అయాచిత నిధుల ప్రవాహం లేదు. కేంద్ర నిధుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఒకే రకమైన హక్కు ఉంటుంది. సెంటిమెంట్‌ అన్నది వనరుల పరిమాణాన్ని నిర్ధారించలేదు. ఏ రాష్ట్రానికి ఎంత నిధులివ్వాలన్నది ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. విభజన కారణంగా ఏపీ దెబ్బతిన్న విషయం నాకు తెలుసుకాబట్టి వ్యక్తిగతంగా వారి పట్ల సానుభూతి ఉంది.’’ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక హోదా’తో సమానమైన మొత్తాన్ని అందించడానికి కేంద్రం కట్టుబడి ఉందని కూడా జైట్లీ ప్రకటించారు.

Link to comment
Share on other sites

Quote

‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం ఎప్పుడూ సుముఖంగానే ఉంది. కానీ, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడంలేదు.

endi man ee gola. CBN emo anni details icham antaadu , center emo ivvaledu antaaru. _%~

Link to comment
Share on other sites

‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం ఎప్పుడూ సుముఖంగానే ఉంది. కానీ, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడంలేదు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఏపీ నుంచి వచ్చే స్పందన కోసం మేం నిరంతరాయంగా ఎదురుచూస్తున్నాం’’  అని జైట్లీ పేర్కొన్నారు.

ila ma babu garu 10 lachala kotlu antadu istava jaitly?

Link to comment
Share on other sites

2 minutes ago, Hydrockers said:

last decade lo saala states divided. Vallu emi singapore kadatham , world top 5 city kadatham ani dabbulu adagale. 

Hyderabad lose ayyaru kabatti , Hyderabad range infra adugu. antehy kaani Idly tower lu , hyperloop lu , flying car lu antey evadu ivvadu dabbulu.

Link to comment
Share on other sites

4 minutes ago, TampaChinnodu said:

last decade lo saala states divided. Vallu emi singapore kadatham , world top 5 city kadatham ani dabbulu adagale. 

Hyderabad lose ayyaru kabatti , Hyderabad range infra adugu. antehy kaani Idly tower lu , hyperloop lu , flying car lu antey evadu ivvadu dabbulu.

kani ma babu garu adugutaru kada

Link to comment
Share on other sites

19 minutes ago, TampaChinnodu said:

endi man ee gola. CBN emo anni details icham antaadu , center emo ivvaledu antaaru. _%~

How to provide the financial assistance from external funding sources daggara inka set avvala center & state madyana...

Link to comment
Share on other sites

8 minutes ago, TampaChinnodu said:

endi man ee gola. CBN emo anni details icham antaadu , center emo ivvaledu antaaru. _%~

It is clearly evident. earlier allocated funds have been largely diverted and misused for state government's pet schemes whereas they were supposed to be meant to spent on centrally sponsored schemes. 

Hence, no receipts and mechanism not available to show to the ministry...

Link to comment
Share on other sites

15 minutes ago, Hydrockers said:

kani ma babu garu adugutaru kada

world class capital , top 5 city in the world kattanivvatle ani edavatam matram telusu babu gaariki. 

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

world class capital , top 5 city in the world kattanivvatle ani edavatam matram telusu babu gaariki. 

govt kattevi kadithe automatic ga anni vachestai

farmers daggara lands dobbi companies ki free ga iste aalu poyi emo vatini bank lo petti loans techukuntunaru inga development eda avvudi ba

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...