Jump to content

అతిసార ఘటనపై పవన్‌ది రాద్ధాంతం: మంత్రి నక్కా

TampaChinnodu

Recommended Posts

అతిసార ఘటనపై పవన్‌ది రాద్ధాంతం: మంత్రి నక్కా 
16brk134-nakka.jpg

అమరావతి: గుంటూరులో అతిసార ఘటనపై జనసేన అధినే పవన్‌ కల్యాణ్‌ అనవసరంగా రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. ఈ విషయంపై పవన్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ ఘటనలో మృతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున పరిహారం అందించిందని, సీఎం చంద్రబాబు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి వివరించారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంటే.. పవన్‌ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపిత చర్యలుగా ఉన్నాయన్నారు. అవగాహనా రాహిత్యంతోనే పవన్‌ ఇలా ప్రవర్తిస్తున్నారని మంత్రి అన్నారు. 

Link to comment
Share on other sites

2 minutes ago, TampaChinnodu said:

valle 5 lacs eduriste pranalu vastai ra nakka

Real time governance em ayyindi ?

Link to comment
Share on other sites

Just now, Hydrockers said:

valle 5 lacs eduriste pranalu vastai ra nakka

Real time governance em ayyindi ?

Healthy drink Beer thaagakunda water enduku thaagaru public. public de mistake antaaru emo. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...