Jump to content

BaabuBangaram

Recommended Posts

ప్రియుడిని మనువాడిన శ్రియ!

 

ముంబయి: కథానాయిక శ్రియ వివాహం జరిగినట్లు సమాచారం. రష్యాకి చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశీవ్‌ను ఆమె మార్చి 12న పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబయిలోని శ్రియ ఇంటిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక జరిగిందట. ఈ పెళ్లితంతుకు చిత్ర పరిశ్రమ నుంచి మనోజ్‌ భాజ్‌పాయ్‌, షబానా అజ్మీ వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లికి ముందు జరిగే పార్టీని మార్చి 11న నిర్వహించినట్లు సమాచారం.

హిందూ సంప్రదాయం ప్రకారం ఈ శుభకార్యం జరిగిందని, శ్రియ గులాబి రంగు చీరలో పెళ్లి కుమార్తెగా మెరిశారని తెలిసింది. ఈ నెలలో ఉదయ్‌పూర్‌లో శ్రియ పెళ్లి జరగనుందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రచారాన్ని శ్రియ తోసిపుచ్చారు. శ్రియ, ఆండ్రీ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. కానీ ఈ విషయం గురించి శ్రియ ఎప్పుడూ మాట్లాడలేదు.

12534317BRKSRIYA0.JPG

తెలుగులో ఉషాకిరణ్ మూవీస్‌ నిర్మించిన ‘ఇష్టం’తో ప్రయాణం మొదలు పెట్టిన శ్రియ‌ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలతోపాటు ఆంగ్లంలోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆమె ‘గాయత్రి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మంచి టాక్‌ లభించింది. ప్రస్తుతం ఆమె ‘వీర భోగ వసంత రాయలు’ అనే తెలుగు సినిమాలో నటిస్తున్నారు.

Link to comment
Share on other sites

47 minutes ago, Quickgun_murugan said:

Russian M ki Marigindaa Edo? Anyhow happy for her...

I heard that Russians hit their women badly. It is even thought that it is a sign of love. Not like Indian guys don’t do it, but nowadays it is a little less I think.

Link to comment
Share on other sites

4 hours ago, BaabuBangaram said:

ప్రియుడిని మనువాడిన శ్రియ!

 

ముంబయి: కథానాయిక శ్రియ వివాహం జరిగినట్లు సమాచారం. రష్యాకి చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశీవ్‌ను ఆమె మార్చి 12న పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబయిలోని శ్రియ ఇంటిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక జరిగిందట. ఈ పెళ్లితంతుకు చిత్ర పరిశ్రమ నుంచి మనోజ్‌ భాజ్‌పాయ్‌, షబానా అజ్మీ వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లికి ముందు జరిగే పార్టీని మార్చి 11న నిర్వహించినట్లు సమాచారం.

హిందూ సంప్రదాయం ప్రకారం ఈ శుభకార్యం జరిగిందని, శ్రియ గులాబి రంగు చీరలో పెళ్లి కుమార్తెగా మెరిశారని తెలిసింది. ఈ నెలలో ఉదయ్‌పూర్‌లో శ్రియ పెళ్లి జరగనుందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రచారాన్ని శ్రియ తోసిపుచ్చారు. శ్రియ, ఆండ్రీ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. కానీ ఈ విషయం గురించి శ్రియ ఎప్పుడూ మాట్లాడలేదు.

12534317BRKSRIYA0.JPG

తెలుగులో ఉషాకిరణ్ మూవీస్‌ నిర్మించిన ‘ఇష్టం’తో ప్రయాణం మొదలు పెట్టిన శ్రియ‌ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలతోపాటు ఆంగ్లంలోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆమె ‘గాయత్రి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మంచి టాక్‌ లభించింది. ప్రస్తుతం ఆమె ‘వీర భోగ వసంత రాయలు’ అనే తెలుగు సినిమాలో నటిస్తున్నారు.

mana jaganal saar poinda pelli ki

Link to comment
Share on other sites

1 hour ago, Staysafebro said:

I heard that Russians hit their women badly. It is even thought that it is a sign of love. Not like Indian guys don’t do it, but nowadays it is a little less I think.

eeyala repu trend reverse hua, naa friends iddarini valla wife kottindi ani chepparu. Both got divorced.

Link to comment
Share on other sites

8 hours ago, Staysafebro said:

I heard that Russians hit their women badly. It is even thought that it is a sign of love. Not like Indian guys don’t do it, but nowadays it is a little less I think.

rawraw

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...