Jump to content

2019 కల్లా పోలవరం పూర్తయ్యేనా!

TampaChinnodu

Recommended Posts

నిధులే ప్రధాన అడ్డంకి 
20 నెలలు.. రూ.40 వేల కోట్లు 
విడుదల ప్రక్రియ తీవ్ర జాప్యం 
2019 కల్లా పోలవరం పూర్తయ్యేనా! 
ఈనాడు - అమరావతి 
18ap-main3a.jpg

పోలవరం. రాష్ట్రానికి జీవనాడి. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం దీనిని పూర్తి చేయాల్సి ఉంది. అటు కేంద్రం... ఇటు రాష్ట్రం 2019 నాటికి పనులు పూర్తి చేసి నీరు ఇస్తామని చెబుతున్నాయి. ఆ మేరకు ఎప్పటికప్పుడు అక్కడ గడ్కరీ... ఇక్కడ చంద్రబాబు నేతృత్వంలో సమీక్షలు జరుగుతున్నాయి. పనులు వేగంగా పూర్తి చేసే క్రమంలో అవసరమైన చర్యలు చేపడుతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా... ప్రధానంగా నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రాజెక్టు పనులు ముందడుగు వేయడంలో ఆటంకంగా మారింది. సవరించిన అంచనాలు ఆమోదం పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి ఆమోదం పొందితే తప్ప భవిష్యత్తులో నిధులు వచ్చే అవకాశం లేదు. తొలుత రాష్ట్రం ఖర్చు చేయడం... ఆ తర్వాత కేంద్రం చెల్లించడం జరుగుతోంది. ఈ చెల్లింపుల ప్రక్రియ రాను రాను జాప్యమవడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోంది. ఇతర సాగునీటి ప్రాజెక్టులపై కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది.  పోలవరం అథారిటీ, కేంద్ర జలసంఘం, జాతీయ జల అభివృద్ధి సంస్థ, నాబార్డు ఇన్ని గడపలు తొక్కి...తిరిగి అదే క్రమంలో నిధులు రావాల్సి వస్తోంది.

ఇంకా రావాల్సిన మొత్తం రూ.2568 కోట్లు 
కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన ప్రకారం... ఈ ప్రాజెక్టులో నీటిపారుదల వ్యయాన్ని కేంద్రం పూర్తిగా చెల్లిస్తుందని కూడా పేర్కొన్నారు. 2017 ఆగస్టులో రూ.58,319.06 కోట్ల మేర తాజా అంచనాలు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. విద్యుత్కేంద్రం ఖర్చు మినహాయిస్తే  అది రూ.54113.40 కోట్లుగా లెక్కించినట్లు. ఇవి కేంద్ర జలసంఘం పరిశీలనలో ఉన్నాయి. అనేక ప్రశ్నలు అక్కడ లేవనెత్తితే... వాటికి రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించిన తర్వాత 2018 జనవరి వరకు రాష్ట్రం రూ.7918.04 కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది మార్చి 6 వరకు కేంద్రం ఇచ్చింది రూ. 5349.70 కోట్లు. ఇంకా రూ.2568.34 కోట్లు రావాల్సి ఉంది.  ఇందులో రూ.780 కోట్లు తాజా అంచనాలకు కేంద్రం ఆమోదిస్తే తప్ప వచ్చే అవకాశం లేదు.  2019 డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ చెబుతున్నారు.  రాష్ట్రమూ అదే చెబుతోంది. వచ్చే 20 నెలల కాలంలో దాదాపు రూ.40 వేల కోట్లు  ఈ ప్రాజెక్టుకు అవసరమవుతాయి. ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయించే క్రమంలో కేంద్రం నుంచి అందాల్సిన సాయానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  12సార్లు దిల్లీకి వెళ్లి ప్రధానిమంత్రితో పాటు కేంద్ర ఆర్థిక, జలవనరులశాఖ మంత్రులతో కూడా మాట్లాడి వచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తం సకాలంలో కేంద్రం తిరిగి చెల్లించేలా ప్రక్రియ వేగవంతం కావాలి. అప్పుడే రాష్ట్ర ప్రజల కలలు నెరవేరుతాయి.

2014 నుంచి ఏం జరుగుతూ వస్తోంది 
* హామీ: 2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. 1.4.2014 నాటికి ఈ ప్రాజెక్టుకు అయ్యే పూర్తి వ్యయాన్ని తామే భరిస్తామని కేంద్రం పేర్కొంది. అవసరమైన అన్ని అనుమతులు కేంద్రమే తీసుకువస్తుంది. 
* చట్టం:  2014 రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 90లో పొందుపరిచారు. 
* ప్రాజెక్టు వల్ల ముంపులో చిక్కుకునే 7 మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తూ ప్రస్తుత కేంద్ర మంత్రిమండలి తొలి సమావేశంలో విభజన చట్టానికి సవరణ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2014 మే 29న ఆర్డినెన్సు తీసుకువచ్చారు.

కేంద్ర మంత్రిమండలిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? 
1. 2016 డిసెంబర్‌ 20 నాటి కేబినెట్‌ ముసాయిదా నోట్‌ అనుబంధం (ఈ) ప్రకారం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తూ... పూర్తి స్థాయి పునరావాస ఖర్చులను కూడా చెల్లిస్తుంది. 
2. 2017 మార్చి 15న కేంద్ర మంత్రిమండలి ఆమోదం ప్రకారం ఈ దిగువ నిర్ణయాలు తీసుకున్నారు. 
ఎ. నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సూచనల మేరకు ప్రాజెక్టును కేంద్రం బదులుగా రాష్ట్రమే నిర్మించేందుకు అంగీకారం. 
బి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సాగునీటి వసతికి 1.4.2014 నాటికి ఎంత వ్యయమవుతుందో అందులో ఆ నాటి వరకు అయిన ఖర్చును మినహాయించి మిగిలిన మొత్తం కేంద్రమే భరిస్తుంది. (అంటే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2005లోనే ప్రారంభించారు. అప్పట్లో సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద కేంద్రం చేర్చింది. ఆ మేరకు కేంద్రం కొంత సాయం చేస్తూ వచ్చింది.) 
సి. 1.4..2014 నాటి ముందు చేసిన ఖర్చు గానీ, 1.4.2014 నాటి అంచనాలకు మించి ఆ తర్వాత ఖర్చయ్యే మొత్తం గానీ కేంద్రం ఇవ్వబోదు. (అంటే 2013-14 ధరలతో ప్రాజెక్టు వ్యయాన్ని లెక్కించి తయారు చేసిన అంచనాల మేరకే కేంద్రం నిధులు ఇస్తుంది. ఆ తర్వాత ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేసినా ఆ తర్వాత పెరిగిన ధరల మేరకు ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రం భరించబోదని దీని అర్థం.) 
* 2017 ఆగస్టు 16న కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన ప్రకారం... 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి వరకు ప్రాజెక్టుకు రూ.23814.70 కోట్లు నాబార్డు ద్వారా ఇచ్చేందుకు ఆమోదం. 
* 2017 ఆగస్టు 16న రూ.58,319.06 కోట్ల అంచనాతో సవరించిన అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలసంఘానికి సమర్పించింది. 
* కేంద్ర జలసంఘం పరిశీలనలను పరిగణనలోకి తీసుకుని రూ.57,940.86 కోట్ల అంచనాలతో తిరిగి 2018 జనవరి 2న సవరించిన అంచనాలు కేంద్రానికి సమర్పించారు. వీటిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

సవరించిన అంచనాలపై ఎన్నో ప్రశ్నలు 
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2013-14 ధరల మేరకు సవరించిన అంచనాలతో ఇప్పటికే రాష్ట్ర జలవనరులశాఖ కేంద్రానికి పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక పంపింది. వారి నుంచి వచ్చిన అనుమానాలను నివృత్తి చేస్తూ మళ్లీ మార్పులు చేస్తూ మరోసారి నివేదిక ఇచ్చింది. వీటిపై కేంద్ర జలసంఘం నుంచి అనేక ప్రశ్నలు రాష్ట్రానికి ఇంకా వస్తూనే ఉన్నాయి. పునరావాసం, భూసేకరణ, ఎడమ-కుడి కాలువల్లో కట్టడాలకు సంబంధించి పెరిగిన పని పరిమాణంపైనా అనేక ప్రశ్నలు వ్యక్తం చేశారు. రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు శశిభూషణ్‌కుమార్‌, ఎం.వెంకటేశ్వరరావులు దిల్లీ వెళ్లి జలసంఘం అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కేంద్ర జలసంఘం పూర్తి స్థాయిలో అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాత మరో రెండు దశలు పూర్తయితేనే కొత్త డీపీఆర్‌ ఆమోదం పొందుతుంది. ఆ తర్వాతే నిధులు రాష్ట్రానికి వస్తాయి.

Link to comment
Share on other sites

Already center entho dabbulu ivvakapothe state appu thechi kaduthundi anta.. and state is paying like 300cr or something only for interest ani K Nageswar uncle tolded

Link to comment
Share on other sites

Ayitadi ayitadi...2019 endi, oka 1-2 Days lo kuda complete chestadu workd’s Best administrator alias rajakeeya chanakya

all that it takes is few minutes to create a PPT to show to pulkas that Polavaram is already completed 

Link to comment
Share on other sites

5 minutes ago, Android_Halwa said:

Ayitadi ayitadi...2019 endi, oka 1-2 Days lo kuda complete chestadu workd’s Best administrator alias rajakeeya chanakya

all that it takes is few minutes to create a PPT to show to pulkas that Polavaram is already completed 

neekenduku ra mundamopi. edupu MK

Link to comment
Share on other sites

Ninna monnati varaku ee db musali thatha roju polavaram updates super progress ani eenadu posts vesey vaadu.. ippudu ila vesaru endi..

Link to comment
Share on other sites

11 minutes ago, Vaampire said:

Ninna monnati varaku ee db musali thatha roju polavaram updates super progress ani eenadu posts vesey vaadu.. ippudu ila vesaru endi..

Simple. ayyi vunte CBN vision valle ane vallu , avvatledu kabatti center and jagan mistake antaaru.

CBN publicity pichi and self dabba soosi center anukoni vuntadi , money ichina manaki credit ivvadu , inka enduku ivvatam ani.

CBN should start sharing some credit with others , Otherwise same will continue regardless of who is in power in center

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

I dont necessarily agree. If there are no politics in the picture, everyone knows its a centre government project and the state is implementing/Constructing it. 

CBN is following-up on the work and so knows the status and is projecting him as responsible for the progress. 

Someone from the centre can pretty much do the same thing (like Nithin Gadkhari) and take credit. I think they are trying to take credit as well but not working very well 

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

Simple. ayyi vunte CBN vision valle ane vallu , avvatledu kabatti center and jagan mistake antaaru.

CBN publicity pichi and self dabba soosi center anukoni vuntadi , money ichina manaki credit ivvadu , inka enduku ivvatam ani.

CBN should start sharing some credit with others , Otherwise same will continue regardless of who is in power in center

Rayapati and co ki tenders ichi beebatsam gaa estimates penchindi ee project ey kada

Link to comment
Share on other sites

2 hours ago, CIA said:

neekenduku ra mundamopi. edupu MK

jaa chootiye...

ek maar do maar...cbn ki ghand maar...

inka kuda edustha ra mundapoi...emi peekuntavo peeku...

ide siggu meeru edisinapudu edikipoi sachindi ra mundamopi mundakor

Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

jaa chootiye...

ek maar do maar...cbn ki ghand maar...

inka kuda edustha ra mundapoi...emi peekuntavo peeku...

ide siggu meeru edisinapudu edikipoi sachindi ra mundamopi mundakor

jeetham sakkagane istundu anta ga sai. mari inka edupu enduku mundakor?

Link to comment
Share on other sites

5 minutes ago, CIA said:

jeetham sakkagane istundu anta ga sai. mari inka edupu enduku mundakor?

meeku kuda quarter seesa kareem beedi katta andinatte....maku kuda istundu vaya paisal...aithe endi ? 

pulka gaanvi vachinav...as usual slavery chesesi, vellipo...

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

meeku kuda quarter seesa kareem beedi katta andinatte....maku kuda istundu vaya paisal...aithe endi ? 

pulka gaanvi vachinav...as usual slavery chesesi, vellipo...

Roju ki moodu PPTs marchipoyav @3$%

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

Roju ki moodu PPTs marchipoyav @3$%

ie CIA gadu cheap batch, quarter seesa kadu kada tagipadesina quarter seesa la water posi isthe taage batch gadu...ediki PPT stage ki povalante kam se kam devansh babu CM avalsinde...

Link to comment
Share on other sites

9 minutes ago, Android_Halwa said:

ie CIA gadu cheap batch, quarter seesa kadu kada tagipadesina quarter seesa la water posi isthe taage batch gadu...ediki PPT stage ki povalante kam se kam devansh babu CM avalsinde...

aadingi mundavi widow crying chesuko @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...