Jump to content

ఇల్లు నిలబెట్టాలని.. Chandranna pathakalu


Navyandhra

Recommended Posts

amr-gen7a.jpg

ప్రతి పేద కుటుంబం పక్కా ఇంటి సొంత దారు కావాలన్న లక్ష్యం సాకారం కావటానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా ప్రభుత్వం తన వంతు చేయూత ఇస్తుంది. 2014వ సంవత్సరం నుంచి ప్రస్తుత ప్రభుత్వం రెండు విభిన్న పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి రూ.1.5 లక్షలు, రూ.1.92 లక్షలు పూర్తి రాయితీగా అందిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తరహా పథకాల ద్వారా కొందరికి ఇళ్లు మంజూరయ్యాయి. వారిలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోకుండా ఉండిపోయిన వారు, మంజూరు  జరిగి అసలు నిధులు మంజూరు కాని వారిని గుర్తించి వారు ఇల్లు నిర్మించుకునేలా ప్రభుత్వం తోడ్పాటు ఇస్తుంది.

గతంలో మంజూరైన వారి వివరాలు ఆన్‌లైన్‌లో జరిగాయి కాబట్టి, ప్రస్తుత పథకాలలో వారు తిరిగి కొత్తగా దరఖాస్తులు చేసుకున్నా ఫలితం ఉండదు. ఎందుకంటె ఆన్‌లైన్‌ విధానంలో ‘ఈ కుటుంబం ఇప్పటికే పథకంలో ఉంది’ అనే సమాచారం వచ్చి దరఖాస్తు తిరస్కరణకు గురవుతోంది. వారు నిజంగా పేదవారే. ఈ కారణాలతో గతంలో ఇల్లు మంజూరైనా కుట్టకో లేక పోయారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నడుం బిగించింది. గతంలో రెండు పథకాల కింద ఇంటి నిర్మాణానికి రూ.75 వేలు, రూ.లక్ష అందించారు. ఇప్పుడు కూడా ఆ మొత్తాన్ని వారికి అందిస్తూ అదనంగా మరో రూ.25 వేలను ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాక వారు కావాలని కోరితే రాయితీ ధరతో అంటే బస్తా రూ.250ల వంతున 50 సిమెంట్ బస్తాలను సైతం గృహ నిర్మాణ విభాగం అందిస్తుంది. మొత్తం మీద వారు కూడా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవటానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుంది. తమ దగ్గర ఉన్న ఆన్‌లైన్‌ సమాచారం, క్షేత్ర స్థాయి సర్వే ఆధారంగా రెండు జిల్లాల్లో ఈ పథకం కింద అర్హత ఉన్న వారిని గృహ నిర్మాణ విభాగం గుర్తించింది.

అవగాహన కార్యక్రమాలు 
గ్రామాల వారీగా ఈ తరహా దరఖాస్తుదారుల జాబితాలను సిద్ధం చేసుకున్న అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. మంజూరైన తర్వాత ఇల్లు మొదలు పెట్టుకున్నారా? ప్రారంభమైతే ఏ దశలో ఉంది, మంజూరైన మొత్తంలో ఇంకా ఎంత రావాల్సి ఉంది వంటి వివరాలను సేకరిస్తూ, తాజా తోడ్పాటు అంశాన్ని తెలియచేస్తూ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోండని సూచిస్తున్నారు. రెండు జిల్లాల్లో ఈ కార్యక్రమం వేగంగా నడుస్తుంది.

జిల్లా     ఇప్పటివరకు గుర్తించిన అర్హులు 
కృష్ణా       10011 
గుంటూరు     8268

సద్వినియోగం చేసుకోవాలి 
ఆన్‌లైన్‌ విధానంలో గతంలో ఇల్లు మంజూరైతే తిరిగి దరఖాస్తు చేసుకున్నా ఫలితం ఉండదు. అందువల్ల అటువంటి వారి పాత దరఖాస్తులు, పథకాలనే ప్రామాణికంగా తీసుకుని మరికొంత అదనంగా తోడ్పాటు ఇస్తూ ఇంటి నిర్మాణాలను పూర్తి చేయించటానికి కసరత్తు చేస్తున్నాం. చాలా వరకు దరఖాస్తుదారులతో మాట్లాడాం. అర్హత ఉన్న వారు ఎవరైనా ఉంటే ఆయా నియోజకవర్గాల పరిధిలోని కార్యాలయాల్లో సంప్రదించొచ్చు. అదనపు తోడ్పాటు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నాం.  - కె.బసవయ్య, ఈఈ, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ

Link to comment
Share on other sites

5 hours ago, Vaampire said:

Okka thread esukoni aa chekka cheebbnnn bhajana chesuko. Inni threads veyyaku. It's irritating to fellow db members

+69 ... urike ive postlu sudalekapothunnam sendranna ***da anna ani

Link to comment
Share on other sites

5 hours ago, Vaampire said:

Okka thread esukoni aa chekka cheebbnnn bhajana chesuko. Inni threads veyyaku. It's irritating to fellow db members

Bro aa id proxxyyy id of an old id he is not pro cbn. Cbn ni Thittinchadaniki esthunnadu. Ee id andaru thittina including tdp supporters thittina chittoor mp siva prasad ni goppa leader ani post esadu alaanti aanimuthyalu kurrodivi saana unnaai

Link to comment
Share on other sites

28 minutes ago, aakathaai said:

Bro aa id proxxyyy id of an old id he is not pro cbn. Cbn ni Thittinchadaniki esthunnadu. Ee id andaru thittina including tdp supporters thittina chittoor mp siva prasad ni goppa leader ani post esadu alaanti aanimuthyalu kurrodivi saana unnaai

bro akkada titte content emundi....positive news aa kada

Link to comment
Share on other sites

4 minutes ago, SonyKongara said:

bro akkada titte content emundi....positive news aa kada

Ok brother mee goppadanam gurinche chepthunna audience ki doubt raakunda jagrattha padandi brother mee thandra thapathryaniki kastha musugu veyyandi brother

Link to comment
Share on other sites

14 minutes ago, aakathaai said:

Ok brother mee goppadanam gurinche chepthunna audience ki doubt raakunda jagrattha padandi brother mee thandra thapathryaniki kastha musugu veyyandi brother

@3$% inkodu kuda unnadu may be veeni id ne anukunta navyandhra anta .. apandra babu chasthunnam chudaleka

Link to comment
Share on other sites

3 minutes ago, mettastar said:

@3$% inkodu kuda unnadu may be veeni id ne anukunta navyandhra anta .. apandra babu chasthunnam chudaleka

Sony kangara navyandhra vussa thakkuva voofudekkuva id lu eellavi maamool puriti noppulu kavu aa postlu yesthe kaani sukha prasavam avvadu

Link to comment
Share on other sites

Enti brother .. napaina padinaru.. ok .. oke post lo vestha

Link to comment
Share on other sites

28 minutes ago, Navyandhra said:

Enti brother .. napaina padinaru.. ok .. oke post lo vestha

Thadisina gochi aarabettukodamlo late ayyaru brother kottha gochi tho randi brother aahvanistham

Link to comment
Share on other sites

2 minutes ago, SonyKongara said:

waste batch vodileyyandi..Jaffa's

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...