Jump to content

వైజాగ్‌ యాటింగ్‌ ఫెస్టివల్‌


TampaChinnodu

Recommended Posts

రాష్ట్ర పర్యాటకశాఖ పర్యవేక్షణలో విశాఖ తీరంలో నిర్వహిస్తున్న ‘వైజాగ్‌ యాటింగ్‌ ఫెస్టివల్‌’ (విలాసవంతమైన నౌకల్లో సముద్ర విహారం) ఈ నెల 29న ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఉత్సవాలను ప్రారంభిస్తారు. తొలుత ఈ నెల 28 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినా.. థాయ్‌లాండ్‌, చెన్నై, గోవా నుంచి పడవల రాకలో జాప్యంతో ఒక రోజు వాయిదా పడింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం 29 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లోని డ్రై డాక్‌ జెట్టీలో ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉత్సవంలో భాగంగా ప్రత్యేక వసతులున్న తొమ్మిది పడవల్లో రుషికొండ, యారాడ, తొట్లకొండ, భీమిలి తీరాల్లో సముద్రయానానికి అవకాశం కల్పిస్తారు. ఈ పడవల్లో పర్యాటకులకు భోజన సౌకర్యంతోపాటు వేదిక ప్రాంగణంలో రాత్రికి ‘గాలా డిన్నర్‌’, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ విలాస నౌకల్లో ఒక రోజు విహారానికి ఒకరికి రూ.14,500; ఒక జంట ఒక రోజు విహారానికి రూ.27,500; ఉత్సవాలు జరిగే నాలుగు రోజులకు ఒక వ్యక్తికి రూ.47,500.. ఇలా టికెట్ల ధరలను నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవడానికి ‘వైజాగ్‌ యాటింగ్‌ ఫెస్టివల్‌’ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

పర్యాటకులకు, స్థానిక, జాతీయ మీడియా ప్రతినిధులకు ఆన్‌లైన్‌ పోటీలు నిర్వహించి విజేతలకు ఉచితంగా సముద్రయాన సౌకర్యం కల్పించనున్నారు.

Image may contain: 1 person, smiling, ocean, water, text and outdoor
Link to comment
Share on other sites

2 minutes ago, Tejas99 said:

Vizag lo Yachts? Fishing boats ki white paint esi graphics chestharu emo..

ఈ పడవల్లో పర్యాటకులకు భోజన సౌకర్యంతోపాటు వేదిక ప్రాంగణంలో రాత్రికి ‘గాలా డిన్నర్‌’, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ విలాస నౌకల్లో ఒక రోజు విహారానికి ఒకరికి రూ.14,500; ఒక జంట ఒక రోజు విహారానికి రూ.27,500; ఉత్సవాలు జరిగే నాలుగు రోజులకు ఒక వ్యక్తికి రూ.47,500.

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

Meedi village kaadu man . Block chain capital of the world Ani chinna Bob tweeted

that might be kamaravathi man..not our cornered village

Link to comment
Share on other sites

17 minutes ago, TampaChinnodu said:

ఈ పడవల్లో పర్యాటకులకు భోజన సౌకర్యంతోపాటు వేదిక ప్రాంగణంలో రాత్రికి ‘గాలా డిన్నర్‌’, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ విలాస నౌకల్లో ఒక రోజు విహారానికి ఒకరికి రూ.14,500; ఒక జంట ఒక రోజు విహారానికి రూ.27,500; ఉత్సవాలు జరిగే నాలుగు రోజులకు ఒక వ్యక్తికి రూ.47,500.

j&*

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...