Jump to content

బీజేపీకి తెలుగోడి తొలి దెబ్బ ఖాయమే

Navyandhra

Recommended Posts

మొత్తంగా ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి తెలుగోడి దెబ్బ రుచి ఏమిటో చూపించాల్సిందేనని కూడా ప్రతి ఆంధ్రుడు భావిస్తున్నాడు. అయితే ఈ దెబ్బ ఎక్కడి నుంచి తగులుతుందన్న విషయంపై ఇప్పుడు తెర మీదకు వచ్చిన ఓ అంశం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఆ అంశం పూర్తి వివరాల్లోకెళితే... కర్ణాటక అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా... దాదాపుగా అన్ని పార్టీలు కూడా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. ఈ ఎన్నికలు ఇతర పార్టీలకు ఎలా ఉన్నా... బీజేపీ కాంగ్రెస్లకు మాత్రం అత్యంత కీలకమనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కన్నడ ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నారు. కర్ణాటకలో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఏ పార్టీ విజయం సాధించాలన్నా కూడా మెజారిటీ ఓటర్లున్న తెలుగోళ్లదే కీలక భూమిక. ప్రస్తుతం కన్నడనాట కన్నడిగులు ముస్లిం మైనారిటీల తర్వాత అత్యదిక ఓట్ల శాతం ఉన్న వర్గం తెలుగోళ్లేనట. 1991 జనాభా లెక్కలనే తీసుకుంటే... కర్ణాటక మొత్తం ఓట్లలో తెలుగోళ్ల ఓట్ల శాతం 16 నుంచి 20 శాతంగా ఉందట. ఇక ఇప్పుడు ఈ శాతం మరింతగా పెరిగిందనే చెప్పాలి. ఏపీకి బీజేపీ చేసిన అన్యాయంపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్న అక్కడి తెలుగోళ్లు... వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయరాదని దాదాపుగా నిర్ణయించుకున్నారట. మొత్తం ఓట్లలో 20 శాతానికి పైగా ఉన్న తెలుగోళ్ల ఓట్లు గంపగుత్తగా పడిపోతే... కాంగ్రెస్ పార్టీ విజయం నల్లేరు మీద నడకేనన్న భావన కూడా వినిపిస్తోంది. అంటే... కన్నడనాట బీజేపీకి తెలుగోళ్ల ఆగ్రహంతో పరాజయం తప్పదన్న మాట. మొత్తంగా ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి తొలి దెబ్బ ఏపీలో కాకుండా కన్నడ నాట ఎదురుకానుండటం ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పక తప్పదు. కన్నడ నాట ఉన్న తెలుగోళ్ల ఓట్లను కోల్పోయిన బీజేపీ... అక్కడ మరో మెజారిటీ వర్గంగా ఉన్న తమిళ తంబీల ఓట్లను కూడా కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. కావేరీ బోర్డు ఏర్పాటు విషయంలో బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కన్నడనాట ఉన్న తంబీలంతా ఆ పార్టీకి ఓటు వేయరాదని తీర్మానించేసుకున్నారట. అంటే... ఓ పక్క తెలుగోడి దెబ్బ - మరో పక్క తమిళోడి దెబ్బతో కన్నడనాట బీజేపీకి ఘోర పరాజయం తప్పదన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి.

baby_dc1

Link to comment
Share on other sites

  • Replies 46
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • manadonga

    9

  • Ara_Tenkai

    5

  • Paidithalli

    4

  • KottesukundaamRandi

    4

Popular Days

Top Posters In This Topic

3 minutes ago, Navyandhra said:

congress party state divide chesindani BJPki vote vesaru... ippudu BJP SS ivvatle ani congress votestunnaru... Am I missing the logic or people dont have a choice and just want to satisfy their ego...

Link to comment
Share on other sites

2 minutes ago, manadonga said:

Anta ledu kani oka 10 seats effect vundochhu

ee news rasinodiki unnantha thelivi electionski vellaboye partieski undada???

Link to comment
Share on other sites

2 minutes ago, Ara_Tenkai said:

Vundadhu bhay 

parties ki local lo emi jarugutundo telidu 

andaru dream machine lone vuntaru

like congress in 2014 

bjp in 2004 resign chesi mari elections ki vellaru

Link to comment
Share on other sites

2 minutes ago, manadonga said:

Vundadhu bhay 

parties ki local lo emi jarugutundo telidu 

andaru dream machine lone vuntaru

like congress in 2014 

bjp in 2004 resign chesi mari elections ki vellaru

anthe antava... nuvvu cheppinavi chusthunte correcte anipistundi... andaru illeterate fellows ye ga etlagu..

Link to comment
Share on other sites

2 minutes ago, Ara_Tenkai said:

anthe antava... nuvvu cheppinavi chusthunte correcte anipistundi... andaru illeterate fellows ye ga etlagu..

Some times ahamkaram to kallu kakulu dengutaayi

telangana is te 17 seats manave ante Rahul gandhi gadu nammesadu

next election lo Siva Sena aim bjp seats maha rastra lo tagginchadame 

2014 lo 42 seats gelicharu nda 

2019 lo 10 seats geliste great 

ippudu Siva Sena main aim Lok Sabha elections lo bjp ni debba kottadam

assembly tarvata chusukovachhu

Link to comment
Share on other sites

Exagerate chesaadu gaani.... oka 5% loose avuthaary BJP for sure...  which is a big deal for BJP which is already suffering poor support from people. %$#$

Link to comment
Share on other sites

Just now, Hydrockers said:

20 % votes

inkendi elagu TDP jatiya party kada poti cheste oka 50 seats vastai ga mari

Anta ledu 

andhra lo dmk ki enta scene akkada tdp ante scene 

Link to comment
Share on other sites

1 minute ago, KottesukundaamRandi said:

Exagerate chesaadu gaani.... oka 5% loose avuthaary BJP for sure...  which is a big deal for BJP which is already suffering poor support from people. %$#$

2% swing will change 30 seats 

max ante 2% swing 

Link to comment
Share on other sites

15 minutes ago, Ara_Tenkai said:

congress party state divide chesindani BJPki vote vesaru... ippudu BJP SS ivvatle ani congress votestunnaru... Am I missing the logic or people dont have a choice and just want to satisfy their ego...

last option tick pettuko, janaalaku kothadi em dorikinaa allukupothunnaaru, NTR, YSR, BODI, kejriwal eeellanthaa anthe. veellochi edo peekesthaarani janaalu veellanu seats ekkisthe, seat ekkinaaka veellu janaalni ekkuthaaru.

Link to comment
Share on other sites

1 minute ago, kingcasanova said:

last option tick pettuko, janaalaku kothadi em dorikinaa allukupothunnaaru, NTR, YSR, BODI, kejriwal eeellanthaa anthe. veellochi edo peekesthaarani janaalu veellanu seats ekkisthe, seat ekkinaaka veellu janaalni ekkuthaaru.

We have emotions no logics 

Link to comment
Share on other sites

ikkada thelugollu ani seperate ga em undaru man, almost thumkur daaka telugu maatlaadthaaru, bellary, kolar, chikballapur, half of bangalore all are telugu speaking kannadigas, so people think they are telugu.

and yeah, BODI gaaniki bokka padabothondi, ikkada majority votes undedi lingayats ki, they are major votebank for BJP, eesaari siddu gaadu veellaku manchi biscuit esaadu, he moved them to minorities (majority vote bank ki minority status endi ani nannu adakku, democracy lo questions undav only statements), so eee biscuit tho lingayats andaru congress ke ani ikkada talk. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...