Jump to content

Babu vaste job vastundi... Employees names tho shaa ichadu..


psycopk

Recommended Posts

  • 4 months later...
On 3/30/2018 at 4:57 PM, psycopk said:

ఇది చంద్రబాబు దమ్ము... 

ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చింది, వారి ఫోన్ నెంబర్లతో సహా ఆన్లైన్ లో పెట్టాడు... 

కొడుగుడ్డు మీద ఈకలు పీకే బ్యాచ్, మీ ఓపిక ఇంకా...

ఆంధ్రప్రదేశ్ - ది సన్-రైజ్ స్టేట్ ... 
ఇది ఎదో కొటేషన్ కాదు, ఇది వాస్తవం... ఆంధ్రవాడిని అడ్డుకునే శక్తి ఎవ్వడికి లేదు... 

ఇవిగోండి 2014 నుంచి ఇప్పటి వరకు, 
2016 CII సమ్మిట్ లో, 
2017 CII సమ్మిట్, , 
2018 CII సమ్మిట్ లో పనులు ప్రారంభించిన, గ్రౌండ్ అయిన కంపెనీల వివరాలు.... 

చంద్రబాబు తెచ్చిన పెట్టుబడులు, ప్రశ్నించే వారందరికీ ఇందులో చాలా సమాధానాలు లభిస్తాయి. 

ఇందులో ఎన్ని ఒప్పందాలు జరిగాయి, ఎంత విలువ, వాటిలో ఎన్ని వాస్తవ రూపం దాల్చాయి, ఎంత మందికి ఉపాధి అవకాశాలు లభించాయి అనే వివరాలు స్పష్టంగా ఉన్నాయి... 

2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంపెనీల వివరాలు... 
(ఇవి మొబైల్ లో అంత స్పష్టంగా కనిపించవు... కంప్యూటర్ లో ఓపెన్ చేస్తే పూర్తిగా చూడవచ్చు) 
Source : https://www.apindustries.gov.in/Investment_AP/IndustryCount.aspx?Grid=Industry&LOS=All ....  

2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడుల వివరాలు... (కోట్లలో).... 
Source: https://www.apindustries.gov.in/Investment_AP/IndustryCount.aspx?Grid=Investment&LOS=All .....  

2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఉద్యాగాల వివరాలు... 
Source: https://www.apindustries.gov.in/Investment_AP/IndustryCount.aspx?Grid=Employment&LOS=All ... 

ఈ లిస్టు ఏముందిలే ఎవడైనా ఇస్తాడులే అంటారా ? మామూలు మనుషులకి అయితే, పైన చెప్పింది సరిపోతుంది... 

మన రాష్ట్రంలో ఒక వింత బ్రీడ్ ఉంది కదా వారి కోసం, మరిన్ని వివరాలు పెట్టాడు చంద్రబాబు... 

పైన లింకులకి వెళ్ళండి.. 
అక్కడ G1 అని ఉంటుంది... 
అంటే, అవి కంపెనీలు మొదలు పెట్టినవి... 
ఇవి 533 కంపెనీలు... 

ఇప్పటికే 2.70 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి...
ఆ నంబర్స్ మీద క్లిక్ చెయ్యండి... 
మీకు కంపెనీల లిస్టు కనిపిస్తుంది... 

ఇక్కడ ప్రతి కంపెనీకి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి... 

అంతే కాదు, ఆ కంపనీలలో ఉద్యోగాలు వచ్చిన వివరాలు, వారి పేరు, ఫోన్ నెంబర్, ESI నెంబర్, ఇలా అన్నీ excel షీట్ లో ఉన్నాయి (2.70 లక్షల మందికి గాను, ఇప్పటికే 60 వేల మంది సమాచారం అప్డేట్ చేసారు... 

ప్రతి రోజు ఈ లిస్టు అప్డేట్ అవుతుంది.. 

మరో నెలలో 2.70 లక్షల మంది సమాచారం అప్డేట్ అవుతుంది)... 

ఉదాహరణకు 
ఒక కంపెనీ ద్వారా, 2 వేల ఉద్యోగాలు వస్తే, 2 వేల మంది వివరాలు ఉన్నాయి... 
ఆ కంపెనీ HR ఫోన్, ఈ మెయిల్ id కూడా ఉంది... కావాలంటే ఫోన్ చేసి కనుక్కోవచ్చు.... 

ఇంత చెప్పినా నమ్మక పొతే, ఆ కంపెనీ అడ్రస్ కూడా ఉంది, ఒక కార్ కాని, బస్సు కాని వేసుకుని వెళ్లి చూసి వచ్చి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి... 

ఇక ఇంత కంటే transparet గా ప్రపంచంలో, ఏ ప్రభుత్వం పని చెయ్యదు.... 

మన రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి గర్వంగా ఫీల్ అవ్వండి...👏👏👏

Biggest jokes....

website lo oka padi mandi peru pedithe, abadham nijam aipotada ?

proofs pedithe, kastha nammetattu pettandi....

CBN asthi vivaralu chepinatu vundi...excel sheet lo type chesi, naa asthulu ive ani publish chesindu CBN....ademana sarkari document uh ? antha neeyath vunodu aithe vadi IT returns statement iyali kani, oka excel sheet la type chesi iyadam endi...

itle chutiye cheyandi public ni...edo okaroju tiragabadi tanthe dasukonike kuda jaga vundadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...