Jump to content

నివాసితులను వేధిస్తున్న రియల్టర్‌


TampaChinnodu

Recommended Posts

ఒప్పందం ప్రకారం పూర్తి చేయని సౌకర్యాలు

     ఆందోళనకు దిగిన బాధితులు

హైదరాబాద్‌: రియల్టర్‌ వేధింపులను భరించలేక రంగారెడ్డి జిల్లా గండిపేటకు సమీపంలోని లెజెండ్‌ చైమ్స్‌ వెంచర్‌ నివాసితులు ఆదివారం ఆందోళనకు దిగారు. రియల్టర్‌ కొనుగోలు సమయంలో చెప్పిన సౌకర్యాలేమీ పూర్తి చేయకపోగా.. బౌన్సర్లతో తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కోకాపేట రెవెన్యూ పరిధిలోని గండిపేటకు సమీపంలో లెజెండ్‌ చైమ్స్‌ వెంచర్‌లో ఆరేళ్ల క్రితం 135 మంది ఎన్‌ఆర్‌ఐలు విల్లాలను కొనుగోలు చేశారు.

ఒప్పంద సమయంలో క్లబ్‌ హౌస్, స్విమ్మింగ్‌ పూల్‌ సకాలంలో పూర్తి చేస్తానన్న బిల్డర్‌.. వాటి విషయాన్నే పట్టించుకోవడం మానేశారు. సెక్యూరిటీని పూర్తిగా తగ్గించడంతో నివాసితులే వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏకు మార్టగేజ్‌ చేసిన విల్లాలను అమ్ముకోవడంతో పాటు పార్కు, ఖాళీగా ఉంచాల్సిన స్థలాల్లో భవనాలను నిర్మిస్తున్నారు. వారం నుంచి స్విమ్మింగ్‌ పూల్‌కు సైతం తాళాలు వేసుకుని, దాన్ని వినియోగించలేని పరిస్థితి కల్పించారు. దీంతో బాధి తులంతా ఆదివారం విషయం తేల్చాల్సిందేనని నిర్ణయించి, సమావేశం ఏర్పాటు చేసి రియల్టర్‌ నాగేశ్వర్‌రావును పిలిచారు. చట్టపరంగా చర్యలకు ముందుకు వెళ్తామని హెచ్చరించారు. మూడు గంటల పాటు ఆందోళన చేశారు. మరో పది రోజుల్లో సమస్యలను తీరుస్తానని రియల్టర్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  

అన్నీ మేమే చూసుకుంటున్నాం  
కోట్ల రూపాయలు పెట్టి విల్లాలను కొంటే ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలను మేమే చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బిల్డర్‌ స్విమ్మింగ్‌ పూల్‌కు తాళాలు వేయడం, క్లబ్‌హౌస్‌ను పూర్తి చేయకపోవడం, సెక్యూరిటీని తగ్గించటంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇలాంటి బిల్డర్లపై కఠినంగా వ్యవహరించాలి. 
    – జ్యోతి, నివాసితురాలు 

 

మేమే పూర్తి చేసుకున్నాం  
బిల్డర్‌ సకాలంలో విల్లాను పూర్తి చేయలేదు. దీంతో మా డబ్బులను అదనంగా ఖర్చుపెట్టి పూర్తి చేసుకున్నాం. ఇదేంటని ప్రశ్నిస్తే గూండాలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు.    
 – రవిరెడ్డి, నివాసితుడు 

Link to comment
Share on other sites

20 minutes ago, billa85 said:

inta laffoot news kuda ikkada esinav ante kachintamga aa realtor andhrodu avvali 

#AP paina edupu mana hakku

wont waste my waste replying in detail. nee ishtam vachinattu anuko. 

Link to comment
Share on other sites

6 minutes ago, Simple123 said:

how much it is ? did you invest in it ?

nope. just saw in the news. ee madhya villas craze ekkuva ayyindi. public koncham jagratta padatharu ani vesa. good to enquire about their past history before buying. 

Link to comment
Share on other sites

10 minutes ago, TampaChinnodu said:

wont waste my waste replying in detail. nee ishtam vachinattu anuko. 

langa language aa @3$%

NUVV cheppakarla. nenu already  anukuna. @3$%

#AP paina edupu mana hakku

Link to comment
Share on other sites

34 minutes ago, billa85 said:

langa language aa @3$%

NUVV cheppakarla. nenu already  anukuna. @3$%

#AP paina edupu mana hakku

kadhu ba mana vallu briefed me language anta

Link to comment
Share on other sites

2 hours ago, nandananditha said:

bagunayi price range? US kante india la ne manchi ga kaduthunaru ga

crores lo vuntayee bro. not sure about this venture. but konni villas 7 crores range lo kooda vinna. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...