Jump to content

Reincarnation

ariel

Recommended Posts

636582674332706032.jpg
బుర్హాన్‌పూర్: ఆధునిక విజ్ఞానశాస్త్రం పునర్మన్మ భావనను కొట్టిపారేసినా, ఎక్కడో ఒకచోట ఇటువంటి ఉందంతాలు బయటపడుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని బంభాడా గ్రామానికి చెందిన సూర్యవ్రత్(13) ఉదంతం ఈ కోవలోకే వస్తుంది. సూర్యవ్రత్ తండ్రి సుధాకర్ చౌదరి. ఇతను వ్యాపారం చేస్తుంటాడు. సూర్యవ్రత్ చిన్నప్పటి నుంచి నింబాపూర్ గ్రామం పేరు తరచూ చెబుతూవస్తున్నాడు. ఈ నేపధ్యంలో సూర్యవ్రత్ తన తల్లి వినితతో పాటు నింబాపూర్ గ్రామానికి వచ్చాడు. గత జన్మలో తాను ఉన్నఇల్లు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరినీ గుర్తించి కలుసుకున్నాడు. కాగా 32 ఏళ్ల క్రితం 1986లో ఏప్రిల్ 5న నింబాపూర్‌నకు చెందిన యోగేష్ నాలుగేళ్ల వయసులోనే ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. యోగేష్ తల్లిదండ్రులు అనితా, గోవింద్ సింగ్. తాను గత జన్మలో ఎలా మృతిచెందినదీ నూర్యవ్రత్ తన తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. సూర్యవ్రత్.. నింబాపూర్ చేరుకుని గత జన్మలో తన తల్లి అయిన అనిత, చిన్నాన్న చరణ్‌సింగ్‌లను వెంటనే గుర్తించాడు. వారు కూడా సూర్యవ్రత్ చెప్పిన నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. తమ కుమారుడు తిరిగి ఇలా వచ్చినందుకు తెగ ఆశ్చర్యపోయారు.
Link to comment
Share on other sites

2 minutes ago, ariel said:

 babu gogineni gadu em antado ilanti vatiki

Link to comment
Share on other sites

36 minutes ago, ariel said:

TDP News la undi 

Link to comment
Share on other sites

9 minutes ago, WHAT said:

is it possible ?? ?

konni sarlu konni places/ situations / sangatanalu already experience chesinnatu anipistay why....

avunu abba 

chala sarlu  naku alane anipinchindi 

not once multiple times naku jarigindi 

Link to comment
Share on other sites

3 minutes ago, Detriotlions said:

avunu abba 

chala sarlu  naku alane anipinchindi 

not once multiple times naku jarigindi 

Me too faced such rare situations...so unbelievable. .

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...