Jump to content

Camera ki pose ivakunda.. flow lo velipoyi unte bagundedi


psycopk

Recommended Posts

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    9

  • Hydrockers

    5

  • Raithu_bidda_

    4

  • chalapay

    3

Top Posters In This Topic

Just now, psycopk said:

meke teliyali.. akkade kada meru kapuram undedi

Parliament ki leader modi parliament mundu vongithe modi mundu vonginate aina siggu seram vundali manishiki ee vayasulo kuda vongudlu dookudlu andi 

Link to comment
Share on other sites

Just now, Raithu_bidda_ said:

Parliament ki leader modi parliament mundu vongithe modi mundu vonginate aina siggu seram vundali manishiki ee vayasulo kuda vongudlu dookudlu andi 

modi ne marche plan vestundi.. inka modi modda patuku veladutav deniki?? evadu vachina valla kalla dagara kapuram petatam common ega..meku

Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

modi ne marche plan vestundi.. inka modi modda patuku veladutav deniki?? evadu vachina valla kalla dagara kapuram petatam common ega..meku

Dreams nunchi baytaki ra first ap lo 40 mla seats ala gelavalo try seyandi 

Link to comment
Share on other sites

5 minutes ago, chalapay said:

//Camera ki pose ivakunda.. flow lo velipoyi unte bagundedi chalapay

actions speak louder than words.. vaadi intentions ento vaadi action lo ne telisipotunnai @3$%

parliament lo cleaning joba? 

Jai CBN

Link to comment
Share on other sites

7 minutes ago, chalapay said:

//Camera ki pose ivakunda.. flow lo velipoyi unte bagundedi chalapay

actions speak louder than words.. vaadi intentions ento vaadi action lo ne telisipotunnai @3$%

thats fine.. he is trying something.. just stay clam

Link to comment
Share on other sites

1 minute ago, Coolindian said:

parliament lo cleaning joba? 

Jai CBN

typical nakka moves for political gains.. nenu delhi velli try chesa ani cheppukotaniki..

PK gaadu pressure pettakapoyi unte idantha chesevaadu kaadu.. 

Link to comment
Share on other sites

 
⇨ 
 

జైరాంను కదిలించి వాత పెట్టించుకున్న బాబ

thumb.jpg
కొంతమందితో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. చేయాల్సిందంతా  చేసి.. తనకేం సంబంధం లేనట్లుగా వ్యవహరించటం బాబుకు అలవాటు. ఆయన్ను మోసే మీడియా.. బాబులోని నెగిటివ్ అంశాల్ని అస్సలు టచ్ చేయకపోవటంతో.. ఆయన చేసిన తప్పుల్ని అందరూ మర్చిపోతుంటారని బాబు ఫీలవుతుంటారేమో? ఎందుకంటే.. తాజాగా చోటు చేసుకున్న సీన్ చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. 
 
 
ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. పార్లమెంటుకు వెళ్లారు. పార్లమెంటు ఆవరణలో మెట్లకు మొక్కటం ద్వారా సీన్ క్రియేట్ చేసి.. ఫోటోగ్రాఫర్లకు పండగ చేసుకోడంటంటూ ఫోజులిచ్చిన ఆయన.. తర్వాత కూడా తప్పుల మీద తప్పులు చేసినట్లుగా చెబుతున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో పలువురు నేతలతో మాటలు కదిపిన బాబు.. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తోనూ మాట్లాడినట్లుగా చెబుతున్నారు. ఈసందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది.
 
 
తనకు ఎదురుపడిన జైరాంతో మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని మీరే విభజించారని బాబు అనగా.. దానికి ఘాటు కౌంటర్ జైరాం రమేష్ నోటి నుంచి రావటం గమనార్హం. మీరు రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చారు.. ఆ తర్వాతే విభజన జరిగిందన్న మాట రావటంతో బాబు కంగుతిన్నట్లుగా చెబుతున్నారు. జైరాం రమేష్ కౌంటర్ తో బాబు మాట్లాడలేకపోయారని.. తర్వాత కలుద్దామని జైరాంకు బై చెప్పినట్లుగా చెబుతున్నారు. 

పార్లమెంటుకు వచ్చిన చంద్రబాబు.. పలువురు నేతలతో మాటలు కదిపారు. అన్నాడీఎంకే నేత వేణుగోపాల్.. ఎన్సీపీ నేత శరద్ పవార్.. సుప్రియా సూలె.. తారిక్ అన్వర్.. టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ.. డెరిక్ ఒబ్రెయిన్.. ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్.. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా.. టీఆర్ ఎస్ నేత జితేందర్ రెడ్డిలతో సమావేశమయ్యారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో హడావుడి చేసిన బాబు తీరు పలు సందర్భాల్లో కామెడీ గా మారనట్లుగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేయటం గమనార్హం
Link to comment
Share on other sites

8 minutes ago, Raithu_bidda_ said:

Dreams nunchi baytaki ra first ap lo 40 mla seats ala gelavalo try seyandi 

jaffa gadi fresh target aa?? 40 kuda doubt ee veedu vestuna labour veshalaki... 2019 tarwata.. inka vijay sai gadiki petukovatame muddulu..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...