Jump to content

భర్త ఉన్నా... ప్రేమికుడే కావాలనిపిస్తోంది!

Balibabu

Recommended Posts

04brk43a.jpg

నాకు ఏడాది క్రితం    పెళ్లైంది. నా భర్త అన్ని విధాలా మంచివాడే. నా సమస్య ఏంటంటే.. నా గతం. ఎంబీఏ చదివాను. మొదటి సంవత్సరంలోనే నా సహధ్యాయితో ప్రేమలో పడ్డాను.  ఇద్దరం డామినేటెడ్‌ వ్యక్తులం. పరస్పరం ప్రేమించుకున్నప్పటికీ ఎవరికి వాళ్లదే పైకి చేయి ఉండాలనేది మా తత్వం. ఇదే విషయంలో మూడేళ్లలో చాలా సార్లు గొడవలయ్యాయి. కానీ తిరిగి కలుసుకున్నాం. అయితే ఎంబీఏ  పూర్తయ్యాక మాత్రం ఇదే విషయంలో గొడవ జరిగింది. మళ్లీ కలుసుకోలేదు. ఎవరికి వాళ్లం ఉండిపోయాం. తన మీద బాగా కోపం వచ్చింది. ఆకోపంలోనే పెద్దవాళ్లు ఓ సంబంధం తెచ్చినప్పుడు ముందూ వెనకా ఆలోచించకుండా ఒప్పేసుకున్నా.  వైవాహిక జీవితం బాగానే ఉంది. పెళ్లి చేసుకుంటున్నట్టు కూడా అతనికి చెప్పలేదు. అయితే ఈ మధ్య ఒకసారి షాపింగ్‌కి వెళ్లినప్పుడు అతను కనిపించాడు. తన కళ్లల్లో ఇంకా నా మీద ప్రేమ ఉన్నట్లు కనిపించింది. అప్పట్నుంచి అతని జీవితంలోకి                 వెళ్లాలనిపిస్తోంది. ఆ ఆలోచన తప్పని తెలుసు.. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 

Link to comment
Share on other sites

Answer:

చాలామంది ప్రేమించుకుంటారు. కానీ దాన్ని చివరి వరకూ నిలుపుకొనేది కొందరే. మీరూ ప్రేమతోనే ఆగిపోయారు. పెళ్లి విషయానికొచ్చేసరికి పరిణతితో ఆలోచించలేకపోయారు. తీరా ఇప్పుడు జీవితంలో స్థిరత్వం వచ్చినా... ఆలోచనలు మాత్రం చంచలంగా ఉన్నాయని గమనించుకోండి. మొదట మీ అభిప్రాయాలు కలిశాయని ప్రేమలో పడ్డారు.. కానీ ‘నాదే పై చేయిగా ఉండాలి’ అనే పంతంతో దూరమయ్యారు. పెళ్లిసంబంధం వచ్చినప్పుడు ప్రేమా, ప్రేమించిన వ్యక్తి గురించి క్షణం ఆలోచించకుండానే ఒప్పేసుకున్నారు. పెళ్లయ్యాకా భర్తతో ఇబ్బందులు ఉన్నట్టు మీ ఉత్తరంలో స్పష్టం చేయలేదు. తిరిగి ప్రేమికుడు కనిపించడంతో మీ గతం ఒక్కసారిగా కళ్ల ముందు మెదిలింది. అప్పటి అనుభూతులూ, జ్ఞాపకాలూ తెరమీదకొచ్చాయి. అయితే ఇప్పుడు మీరు ఉద్వేగంతో కాకుండా వాస్తవంలో ఆలోచించండి. అప్పుడు మీరు ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం ఉండగలను అని అనుకుని ఉండి ఉంటే మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేవారు కాదు.  పెళ్లిచేసుకున్నాక అతని ఆలోచనలు రాలేదు. తీరా అతను మళ్లీ కనిపించినప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అంత మాత్రాన మీ భర్తను వదిలేసి ఎలా వెళ్తారు? కొంత కాలం  విడిగా ఉన్నారు కాబట్టి తిరిగి ఎదురుపడినప్పుడు అలాంటి ఆలోచన రావడం సహజమే. మీరు కేవలం ఉద్వేగాలకే ప్రాధాన్యం ఇచ్చి ముందూ వెనకా ఆలోచించకుండా దీర్ఘకాలిక నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? మీరు ఇప్పుడు అతని గురించి ఆలోచిస్తున్నారు కానీ... మీ భర్తా, కుటుంబం గురించి పట్టించుకోవడంలేదు. సంఘజీవిగా ఒక్కసారి మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. అతని కళ్లలో ఆ ప్రేమా, అభిమానం కనిపించినంత మాత్రాన అది మీకు జీవితాంతం కలిసి ఉండటానికి సరిపోదు అని అర్థంచేసుకునేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే గతంలో మీరు ఆ అవగాహన లేకపోవడంవల్లే విడిపోయారని మరవకండి.  గొడవలు జరిగాకే దూరం అయ్యారు... పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయమూ మీదే. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే... మీ మనసే మీకు సమాధానం చెబుతుంది. గతం గురించి దీర్ఘకాల భవిష్యత్తుని ప్రశ్నార్థం చేసుకోవడం సమంజసం కాదని తెలుసుకోండి. వీలైనంతవరకూ ఆ ఆలోచనల నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. భాగస్వామితో, కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడిపేలా చూసుకోవడం మంచిది. గతం గతంలా వదిలేయడం వల్ల మీ ప్రస్తుత జీవితం ఆనందంగా గడుస్తుంది. లేదంటే సమస్యలు తప్పవు అని అర్థం చేసుకోండి. ఒకవేళ భాగస్వామితో మనస్పర్థలు ఉంటే... సరిదిద్దుకునేలా చూడండి.

Jai Balaya.

Link to comment
Share on other sites

6 hours ago, Biskot said:

  మీ మనసే మీకు సమాధానం చెబుతుంది.

గతం గతంలా వదిలేయడం వల్ల మీ ప్రస్తుత జీవితం ఆనందంగా గడుస్తుంది.

Jai Balayya...well said

Link to comment
Share on other sites

8 hours ago, Balibabu said:
04brk43a.jpg

నాకు ఏడాది క్రితం    పెళ్లైంది. నా భర్త అన్ని విధాలా మంచివాడే. నా సమస్య ఏంటంటే.. నా గతం. ఎంబీఏ చదివాను. మొదటి సంవత్సరంలోనే నా సహధ్యాయితో ప్రేమలో పడ్డాను.  ఇద్దరం డామినేటెడ్‌ వ్యక్తులం. పరస్పరం ప్రేమించుకున్నప్పటికీ ఎవరికి వాళ్లదే పైకి చేయి ఉండాలనేది మా తత్వం. ఇదే విషయంలో మూడేళ్లలో చాలా సార్లు గొడవలయ్యాయి. కానీ తిరిగి కలుసుకున్నాం. అయితే ఎంబీఏ  పూర్తయ్యాక మాత్రం ఇదే విషయంలో గొడవ జరిగింది. మళ్లీ కలుసుకోలేదు. ఎవరికి వాళ్లం ఉండిపోయాం. తన మీద బాగా కోపం వచ్చింది. ఆకోపంలోనే పెద్దవాళ్లు ఓ సంబంధం తెచ్చినప్పుడు ముందూ వెనకా ఆలోచించకుండా ఒప్పేసుకున్నా.  వైవాహిక జీవితం బాగానే ఉంది. పెళ్లి చేసుకుంటున్నట్టు కూడా అతనికి చెప్పలేదు. అయితే ఈ మధ్య ఒకసారి షాపింగ్‌కి వెళ్లినప్పుడు అతను కనిపించాడు. తన కళ్లల్లో ఇంకా నా మీద ప్రేమ ఉన్నట్లు కనిపించింది. అప్పట్నుంచి అతని జీవితంలోకి                 వెళ్లాలనిపిస్తోంది. ఆ ఆలోచన తప్పని తెలుసు.. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 

mg 

used piece not interested ani dani priyudu twitter lo ivvala tweet chesadu.  @LOKESH babu retweeted

Link to comment
Share on other sites

divorce ichi lover ni chesko.. then godavalu vachi malli divorce istav.. appudu malli husband ni chesko appudu happy ga untav %$#$

Link to comment
Share on other sites

24 minutes ago, k2s said:

Take mia malkova as inspiration

nee postlatho samajaaniki em chepthunnatttu....nee single line answer ki DBians ni shake chesthunnav telsaaa aa vishayam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...