Jump to content

మోదీ గారూ.. ఆంధ్రులతో పెట్టుకోవద్దు


TampaChinnodu

Recommended Posts

మోదీ గారూ.. ఆంధ్రులతో పెట్టుకోవద్దు: చంద్రబాబు

08301605BRK45A.JPG

వెంకటపాలెం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న అన్యాయంపై పోరాటం ఉద్ధృతం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి నెరవేర్చాల్సిన హామీలపై కేంద్రం చేపుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం ఉదయం 8 గంటలకు సైకిల్‌, మోటార్‌ సైకిల్‌ యాత్రలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా రాజధాని పరిధిలో వెంకటపాలెం గ్రామంలోని ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకూ చేపట్టిన సైకిల్‌ యాత్రలో చంద్రబాబు పాల్గొన్నారు. ముందు వెంకటపాలెంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఓ మహిళ రాజధాని నిర్మాణం కోసం రూ.5లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో చంద్రబాబుకు అందజేశారు. ఆ మహిళను అభినందించిన చంద్రబాబు రాజధాని నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై చేస్తున్న పోరాటంలో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో తెదేపా ఎంపీలు వీరోచిత పోరాటం చేస్తున్నారన్నారు. ఎంపీల మానవహారానికి వైకాపా ఎంపీల గైర్హాజరు కావడం మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు మరో రుజువని ఆరోపించారు. పార్లమెంటు చివరిరోజు ఎంపీలు పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను బలహీన పరచాలని కేంద్రం యోచిస్తోందని.. అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. తెలుగువారితో పెట్టుకుంటే ఎవరికైనా పరాభవం తప్పదని.. ఆనాడు ఎన్టీఆర్‌ను గద్దె దించాలని ప్రయత్నించిన ఇందిరాగాంధీ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసన్నారు. విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్రనష్టం కలిగించిన కాంగ్రెస్‌ పార్టీ నేడు రాష్ట్రంలో తుడుచుపెట్టుకుపోయిందన్నారు. ‘అందుకే మోదీకి చెబుతున్నా.. ఆంధ్రులతో పెట్టుకుంటే మీకూ అదే పరిస్థితి వస్తుంది’ అని చంద్రబాబు అన్నారు.

08303505BRK45B.JPG

Link to comment
Share on other sites

Musalode gani....Chandralu saaru fitness levels peaks asalu...

Ga cycle edho lokesham saaru thokkithe weight Anna thagguthadu. Lekapothe manako bappi lahiri dhorikinatte.

Link to comment
Share on other sites

34 minutes ago, Soul said:

Musalode gani....Chandralu saaru fitness levels peaks asalu...

Ga cycle edho lokesham saaru thokkithe weight Anna thagguthadu. Lekapothe manako bappi lahiri dhorikinatte.

TDP MLA lu baga lanchalu thini lavu ayyarani ee Cycle Rally anta

Link to comment
Share on other sites

18 minutes ago, Android_Halwa said:

Venkatapalem la kusoni laudala dialogues kodithe iga vintadu vaya Modi...

parliament la awaaz teesthe ne dikku ledu

Adi malli Bodi ki bayapadi Bodi lennapudu vani seat daggara slogans anta , pulkas pichhi peaks lo vundi kada 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...