Jump to content

ఆర్థిక వనరులన్నీ కేంద్రీకృతం Central Govt tales control


Indiatoday2030

Recommended Posts

 

ee Bodi India ni okkatiga unchada???????????????????????????

 

పొంచి ఉన్న ప్రమాదాలు 
దురదృష్టవశాత్తూ గడచిన నాలుగేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వ హయాములో ఈ సామరస్య వాతావరణం దెబ్బతింది. రాష్ట్రాల అధికార పరిధిలోకి కేంద్రం చొచ్చుకురావడం దీనికి ప్రధాన కారణం. రాష్ట్రాలను భాగస్వాములుగా చూడాల్సిందిపోయి పిలవని పేరంటాళ్లుగా చూసే ధోరణికి కేంద్రం మళ్లుతోంది. కొంతకాలం నుంచి కేంద్రం అంతకంతకూ ఎక్కువ అధికారాలను తన గుప్పిట్లోకి తీసుకొంటోంది. వేగంగా సాగుతున్న ఈ కేంద్రీకరణ వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. ఎన్‌డీఏ భాగస్వాములు అధికారంలో ఉన్న రాష్ట్రాలు తమ అధికారాలను కేంద్రానికి దత్తం చేసేట్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ)ని వ్యతిరేకించిన భారతీయ జనతాపార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే సదరు బిల్లును ఆగమేఘాల మీద ఆమోదింపజేసుకుంది. అధికారాల కేంద్రీకరణకు ఈ బిల్లు తోడ్పడటమే దీనికి కారణమా? ఒకసారి అధికారంలోకి రాగానే తాము జవాబుదారీ వహించాల్సింది ప్రజలకే కాని, తమ పార్టీ అజెండాకు కాదని నాయకులు మరచిపోతున్నారు. ముఖ్యంగా ఏదైనా పార్టీ పూర్తి మెజారిటీతో గద్దెనెక్కినప్పుడల్లా రాష్ట్రాల అధికారాలను కబళించడం ఆనవాయితీ అయిపోయింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...