Jump to content

నిరసన కోసం రైలెక్కి కాలిపోయాడు


Kool_SRG

Recommended Posts

PMK-man-walks-on-top-of-train-during-Cauvery-protest--gets-electrocuted-1523449775-1025.jpg

ఎవరేం చేసుకున్నా ఫర్లేదు.. ఏం అనుకున్నా ఫర్లేదు. మౌనంగా.. మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. యూపీఏ హయాంలో ఏదైనా ఘటన జరిగినా.. ఏదైనా రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ మీద పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంటే.. ఎవరో ఒకరు మాట్లాడే పరిస్థితి. కానీ.. ఇప్పుడు కేంద్రంలో మోడీ కేంద్రంగా ప్రభుత్వం సాగటం.. అయితే ఆయన స్పందించటం లేదంటే అందరూ నోరు మూసేసుకొని ఉండటంతో అంతా మోడీ వారి చిత్తంగా మారింది.

ఏపీ ప్రత్యేక హోదా మీద ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నా.. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా మోడీ సర్కారు ఇప్పటివరకూ స్పందించని పరిస్థితి. కేంద్రం మౌనం తమిళులకు మండిపోయేలా చేస్తోంది. ఏపీ హోదా విషయంలో రాజకీయ పార్టీల హడావుడి జరుగుతున్నా.. ప్రజలు మాత్రం ఇంకా వీధుల్లోకి రావటం లేదు

కానీ.. తమిళనాడులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. విభిన్న రూపాల్లో ఆందోళనల్ని చేపడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ రోజు పీఎంకే పార్టీ పిలుపునిచ్చిన రైల్ రోకో విషాదంగా మారింది. రైల్ రోకోలో భాగంగా తిందివనం రైల్వే స్టేషన్లో గురువాయూర్ ఎక్స్ ప్రెస్ ను పీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. 

కొంతమంది కార్యకర్తలు రైలు బోగీలు పైకి ఎక్కి నిరసన చేపట్టారు. ఈ హడావుడిలో రైలు బోగీపైన ఉన్న హైటెన్షన్ వైర్లు తగలటంతో రంజిత్ కుమార్ అనే పార్టీ కార్యకర్త అక్కడికక్కడే మరణించాడు. ఈ ఉదంతంలో తీవ్రంగా గాయపడ్డ మరో కార్యకర్తను ఆసుపత్రికి తరలించారు. నిన్నటికి నిన్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టటం.. స్టేడియంను ముట్టడించేందుకు ప్రయత్నించటం తెలిసిందే. ఈ సందర్భంగా చోటు చేసుకున్న హింసపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావేరీపై నిరసన అంతకంతకూ ఉధృతం కావటం మోడీ సర్కారుపై తమిళులు మరింత వ్యతిరేకతను పెంచుకోవటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Link to comment
Share on other sites

1 minute ago, papampasivadu said:

damn...spot dead emo papam...

Spot dead kaadu gaani 90% burns toh hospital ki shift chesaaru but akkada didn't survive anukunta... Difficult also to survive.

Article lo ayithe raasesaaru died ani.

Link to comment
Share on other sites

 

Ranjith and another cadre can be seen running on top of a train clearly ignoring the high-tension wires above their heads. All of a sudden, Ranjith comes into contact with an overhead electric line. The video shows a spark and Ranjith aflame. According to PMK members, Ranjith was immediately rushed to the hospital.

He was hospitalised at JIPMER in Puducherry.

Although news agency ANI claimed that Ranjith had passed away, two sources in the PMK told TNM that he is still alive. 

“As his condition was serious, JIPMER advised that he be transferred to Sri Ramachandra Medical College. But later, they said there was no need to shift him,” said a source in the PMK. 

The source later however added that it seemed that Ranjith's burns are not critical.

 

Link to comment
Share on other sites

5 minutes ago, Kool_SRG said:

Spot dead kaadu gaani 90% burns toh hospital ki shift chesaaru but akkada didn't survive anukunta... Difficult also to survive.

Article lo ayithe raasesaaru died ani.

dabbulaki and quarter kosam chestaru ani naa feeling...Vellaki idhe fulltime job anukunta...lekapothe protest ante evadu osthadu man free ga...

dabbulu icche vadu ekkamani untaadu, veedu ekkesadu

Link to comment
Share on other sites

m vasthadi ra meeku kaaveri vasthe or inkedho vasthe....prashantham ga undaka....Telangana apdu kuda anthe erri janaalu....telangana vachaka ela undho anthakmundhu alane undi life...CM lu ministerlu maardam thappa em upayogam

Link to comment
Share on other sites

4 minutes ago, papampasivadu said:

dabbulaki and quarter kosam chestaru ani naa feeling...Vellaki idhe fulltime job anukunta...lekapothe protest ante evadu osthadu man free ga...

dabbulu icche vadu ekkamani untaadu, veedu ekkesadu

Ala dabbulaki gather chesina janame ayyi untaaru, okadu ekkadu venakaale veedu kooda ekkadu kinda nunchi cheptunnaru  itanu sarigga vinipinchukola...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...