Jump to content

అతి చిన్నవయస్సులో లోకేష్‌ సీఎం కాబోతున్నారు


TampaChinnodu

Recommended Posts

దిల్లీలో పిల్లులు 
వైకాపాపై నిప్పులు చెరిగిన మంత్రి లోకేష్‌ 
అతి చిన్నవయస్సులో లోకేష్‌ సీఎం కాబోతున్నారు 
మంత్రి ప్రత్తిపాటి జోస్యం 
11ap-politics3a.jpg

తుళ్లూరు, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు దిల్లీలో పిల్లుల్లాంటి వారని, అక్కడ నాటకాలాడుతూ రాష్ట్ర ప్రజలను మాయ చేయడానికి చూస్తున్నారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ విమర్శించారు. ఆయన బుధవారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో సర్పంచి ఏర్పాటుచేసిన దివంగత ఎన్టీఆర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడి విగ్రహాలు ఆవిష్కరించారు. అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. విభజన ఆంధ్రులు కోరింది కాదన్నారు. గతంలో కాంగ్రెస్‌ నాయకులు మాయలు చేస్తే, నేడు భాజపా, వైకాపాలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. రూ.16వేల కోట్ల ఆర్థిక లోటుతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సింది పోయి, ఎలా అణగదొక్కాలా అని కేంద్రం ఆలోచించడం దుర్మార్గమన్నారు. 67ఏళ్ల వయస్సులో ముఖ్యమంత్రి 30సార్లు దిల్లీ వెళ్లినా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ అతి చిన్నవయస్సులో రాష్ట్రానికి లోకేష్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. ఇద్దరు తాతల ముద్దుల మనవడు మన ముందుకొచ్చారని, సమస్యలన్నీ తీరిపోతాయని ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 41
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    8

  • fake_Bezawada

    3

  • AlaElaAlaEla

    3

  • Soul

    3

Top Posters In This Topic

Quote

ముఖ్యమంత్రి చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడి 

statue pette antha back ground vunda ? or visionary ni kannadu kabatti aa qualification enough aa 

Link to comment
Share on other sites

2 minutes ago, fake_Bezawada said:

wow goosebumps for shitty fans 

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో సర్పంచి ఏర్పాటుచేసిన

Link to comment
Share on other sites

Quote

ఇద్దరు తాతల ముద్దుల మనవడు మన ముందుకొచ్చారని, సమస్యలన్నీ తీరిపోతాయని ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

antey CBN ni indirect gaa 10ginatte kada @3$% samasyalu vunnayee antey

Link to comment
Share on other sites

Pappu cm ga announce chestunarante no hope anukomantunaru janalaki oka clarity istunaru ga deggarundi ministers. Nakka get ready to sit in opposition

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:
దిల్లీలో పిల్లులు 
వైకాపాపై నిప్పులు చెరిగిన మంత్రి లోకేష్‌ 
అతి చిన్నవయస్సులో లోకేష్‌ సీఎం కాబోతున్నారు 
మంత్రి ప్రత్తిపాటి జోస్యం 
11ap-politics3a.jpg

తుళ్లూరు, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు దిల్లీలో పిల్లుల్లాంటి వారని, అక్కడ నాటకాలాడుతూ రాష్ట్ర ప్రజలను మాయ చేయడానికి చూస్తున్నారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ విమర్శించారు. ఆయన బుధవారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో సర్పంచి ఏర్పాటుచేసిన దివంగత ఎన్టీఆర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడి విగ్రహాలు ఆవిష్కరించారు. అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. విభజన ఆంధ్రులు కోరింది కాదన్నారు. గతంలో కాంగ్రెస్‌ నాయకులు మాయలు చేస్తే, నేడు భాజపా, వైకాపాలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. రూ.16వేల కోట్ల ఆర్థిక లోటుతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సింది పోయి, ఎలా అణగదొక్కాలా అని కేంద్రం ఆలోచించడం దుర్మార్గమన్నారు. 67ఏళ్ల వయస్సులో ముఖ్యమంత్రి 30సార్లు దిల్లీ వెళ్లినా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ అతి చిన్నవయస్సులో రాష్ట్రానికి లోకేష్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. ఇద్దరు తాతల ముద్దుల మనవడు మన ముందుకొచ్చారని, సమస్యలన్నీ తీరిపోతాయని ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

Gadendhi I thought Loki wants to become president of US.

 

He told no that he wants TDP to come into power here.  LOKI 2020. MAPA........Make america Phulka again   _%~

Link to comment
Share on other sites

Kama rao gaadu party pettinappudu emo congi varasatvarajakeeyalu nachaka ani cheppadu. Sache lopala okkasari balio ni inkosari hario ni rajakeeya varasulu ani announce chesadu

ippudu emo chekka chenbbnnn aadi tharuvatha lavda loki baba..

cheppevi sriranga neethulu cheppevi dommari gudiselu

Link to comment
Share on other sites

32 minutes ago, Vaampire said:

Kama rao gaadu party pettinappudu emo congi varasatvarajakeeyalu nachaka ani cheppadu. Sache lopala okkasari balio ni inkosari hario ni rajakeeya varasulu ani announce chesadu

ippudu emo chekka chenbbnnn aadi tharuvatha lavda loki baba..

cheppevi sriranga neethulu cheppevi dommari gudiselu

as expected ae ga 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...