Jump to content

Garuda Vega movie banned

kakatiya

Recommended Posts

గరుడ వేగ’ చిత్ర ప్రదర్శనలొద్దు 
సిటీ సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు 
break-garuda-vega.jpg

ఈనాడు, హైదరాబాద్‌: రాజశేఖర్‌ హీరోగా నిర్మితమైన చిత్రం ‘గరుడ వేగ’ చిత్రానికి సంబంధించి ఇకపై ఎలాంటి ప్రదర్శనలు ఉండరాదని సిటీ సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీవీల్లోగానీ, యూటూబ్‌, ఇతరత్రా ఏరకంగానూ ప్రదర్శన ఉండరాదని, దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు, ప్రెస్‌మీట్‌లు నిర్వహించరాదంటూ నిర్మాతలు, దర్శకుడితోపాటు యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. గరుడ వేగ సినిమా తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని, దీని ప్రదర్శనలను నిలిపివేయాలంటూ హైదరాబాద్‌ ఉప్పరపల్లిలోని అటమిక్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సిటీ సివిల్‌ కోర్టు 4వ జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.కిరణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.శ్రీహర్షారెడ్డి వాదనలు వినిపిస్తూ మొత్తం సినిమా యురేనియం కార్పొరేషన్‌లో జరిగిన స్కాం గురించి ఉందన్నారు. తమ సంస్థకు చెందిన యురేనియం ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మలపల్లి, ఉందన్నారు. యురేనియం స్కాంలో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించారని, ఎన్‌ఐఏ అసిస్టెంట్‌ కమిషనర్‌గా హీరో స్కాంను బట్టబయలు చేస్తున్నట్లు చూపారన్నారు. అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. వాదనలను విన్న జడ్జి పిటిషనర్‌ వాదనలతో ఏకీభవిస్తూ తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్‌మీట్‌లు నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.

Link to comment
Share on other sites

16 minutes ago, boeing747 said:

Maybe anduke ee ulikipaatu vallaki

eedekka....telvanollaki koodaa....telisi poddi ippudu....andaroo chooseysi naaka 2nd run ki promo naa ? CITI_c$y

Link to comment
Share on other sites

44 minutes ago, Raasko said:

eedekka....telvanollaki koodaa....telisi poddi ippudu....andaroo chooseysi naaka 2nd run ki promo naa ? CITI_c$y

India lo vunna govt officers and political leaders andaru goppollu 

Link to comment
Share on other sites

oka ficitious story meda intha resistance aa lol ila ite US lo vacche prati cinema ni ban seskovali..labor edavalu pre historic times ki teskelltunnaru..atleast the court should have gave them left and right and asked them to do the job what needs to be done by both the parties and stop wastinh their time

Link to comment
Share on other sites

30 minutes ago, ARYA said:

Court kuda lobbied man... India lo... 

Link to comment
Share on other sites

3 hours ago, kakatiya said:
గరుడ వేగ’ చిత్ర ప్రదర్శనలొద్దు 
సిటీ సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు 
break-garuda-vega.jpg

ఈనాడు, హైదరాబాద్‌: రాజశేఖర్‌ హీరోగా నిర్మితమైన చిత్రం ‘గరుడ వేగ’ చిత్రానికి సంబంధించి ఇకపై ఎలాంటి ప్రదర్శనలు ఉండరాదని సిటీ సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీవీల్లోగానీ, యూటూబ్‌, ఇతరత్రా ఏరకంగానూ ప్రదర్శన ఉండరాదని, దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు, ప్రెస్‌మీట్‌లు నిర్వహించరాదంటూ నిర్మాతలు, దర్శకుడితోపాటు యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. గరుడ వేగ సినిమా తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని, దీని ప్రదర్శనలను నిలిపివేయాలంటూ హైదరాబాద్‌ ఉప్పరపల్లిలోని అటమిక్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సిటీ సివిల్‌ కోర్టు 4వ జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.కిరణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.శ్రీహర్షారెడ్డి వాదనలు వినిపిస్తూ మొత్తం సినిమా యురేనియం కార్పొరేషన్‌లో జరిగిన స్కాం గురించి ఉందన్నారు. తమ సంస్థకు చెందిన యురేనియం ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మలపల్లి, ఉందన్నారు. యురేనియం స్కాంలో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించారని, ఎన్‌ఐఏ అసిస్టెంట్‌ కమిషనర్‌గా హీరో స్కాంను బట్టబయలు చేస్తున్నట్లు చూపారన్నారు. అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. వాదనలను విన్న జడ్జి పిటిషనర్‌ వాదనలతో ఏకీభవిస్తూ తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్‌మీట్‌లు నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.

Judge gariki budhi ledhu...

Court lo case vesaka ... Atu vadana vinnaka itu vadinchadaniki vachada ?? Ani question mark undhi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...