Jump to content

AGR ni ndhuku vayya sava 10gutharu : mathi leni pundakor's


kittaya

Recommended Posts

56 minutes ago, kittaya said:

Sry... Ala aemi ledhu... Ikkada aeppudu ayana meeda discussion jaragala.. ippude vintunna two side views 

 

Ok reality understood

chala sarlu jarigindi kitti..may be u missed...raju garu basic ga emi cheyyaru evarini emi anadu...happy ga bed meda tadi goddaaa veskoni sleeping sestadu baddka ratna ayana 

Link to comment
Share on other sites

Ashok gajapathi raju antey pedha problems emi lenattu flights lo lighter thisukelladam ok ani cheppina item gadey kada..

dana darmalu chesindi athani purvikulu

Link to comment
Share on other sites

4 minutes ago, ARYA said:

chala sarlu jarigindi kitti..may be u missed...raju garu basic ga emi cheyyaru evarini emi anadu...happy ga bed meda tadi goddaaa veskoni sleeping sestadu baddka ratna ayana 

badhaka star aaaa.... 

Link to comment
Share on other sites

8 hours ago, kittaya said:

I Heard he is one of the coolest person in his constituency , he spend all his money for dana and dharma. 

 

PK gadu kuda aedo vaguthunnadu anta ga.... jaffa gadu... evaritho aela matladalo nerchomanandi vayya.... mike mundhu oka laga mike venakala oka laga what is this (KCR PK meet appudu chusamu kada)

 

డియర్ పవన్ కల్యాణ్ ,

అశోక గజపతి రాజు గారికి అభిమానిగా రాస్తున్నా.

అశోక్ గజపతి రాజు గారిని విమర్శించే ముందు నీ స్థాయి ఏంటో నీ కార్ డ్రైవరుని అడిగి తెలుసుకో.

PK మీ కుటుంబంలాగా పాలకొల్లులో మీకున్న స్థలాన్ని ఊరి లైబ్రరీకి కేటాయించమని ఊరి ప్రజలు అడిగితే కుదరదు పో అని నీ అన్న లాగా ఆయన కుటుంబం ఎవరికీ చెప్పలేదు ! ఎన్ని వందల ఎకరాలు ఆయన పేదలకి దారాదత్తం చేశారో నీ మొదటి "అత్త గారి" కుటుంబాన్ని అడుగు చెప్తారు, వాళ్లు అక్కడి వాళ్లే కదా !!

అసలు వేటితో నువ్వు అశోక గజపతి రాజు గారితో నువ్వు సరి తూగగలవు ?

చదువు- PK నువ్వేమో ఇంటర్ ఫెయిల్ !
మరి రాజు గారో? గ్వాలియర్ లో ఓనమాలు నేర్చుకుని HPS లో 82% తో స్కూలింగ్ పూర్తి చేసుకుని ఆంధ్ర వర్శిటీలో డిగ్రీ పట్టా పుచ్చుకొన్న వ్యక్తి

కుటుంబం - గజపతి రాజులలో చివరి మహారాజు మరి నువ్వో ?

రాజకీయం - 1978 నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ,7 సార్లు MLAగా ఎన్నికయిన వ్యక్తి ,కేంద్ర మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్రములో పలు శాఖల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం! మరి PK నువ్వో? సొంతూరిలో నీ అన్ననే గెలిపించుకోలేకపోయిన వాడివి!

దానధర్మాలు - సింహాచల అప్పన్న స్వామిని అడిగితే చెప్తారు,ఎన్ని వందల ఎకరాలు వాళ్ల కుటుంబం పేదవారికి దానం చేసిందో, నీలాగా ముపువ్వాలా దానం చేసి 5 రూపాయిలు ప్రకటన చేసేరకం కాదు ఆయన

వ్యక్తిత్వం - నీ లాగా 3 పెళ్లిల్లు 30 కాపురాలు కాదు ఆయన

నిబద్దత : రాజీనామా చేసిన రెండి నిమిషం విజటర్స్ చ్యిర్ లో కూర్చున్నారు, మరి నీవో ఐదు నక్షత్రాల హోటల్ లో ఉంటూ పేదల కోసం పోరాటాలు

హుందాతనం - నీ లాగా రోల్స్ రాయిస్ కారు కాదు ఆయన వాడేది చిన్న టాటా నానో కారు

నిజాయితీ - నీ కొంగొత్త స్నేహితుడు మోదీని అడుగు ఆయన నిజాయితీ ఏంటో చెప్తాడు

స్టేటస్ - నీ ముద్దుల చెల్లి కవితనో లేక వాల్ల నాన్నోరు దొర కెసీఆర్ నో అడుగు చెప్తారు. 
లేదా నీ రెండో అత్తగారి ఊరు పూణేలో "పేష్వా" రాజ కుటుంబీకులని అడిగినా చెప్తారు

ఇలా ఒకటి కాదు అసలు ఏ విషయంలోనూ నువ్వు ఆయనకి సరితూగవు .

PK నువ్వు రాజుగారితో సరితూగే విషయం ఒకటుంది అదేంటంటే -

వేరే వాళ్ల ఆడియో ఫంక్షన్లలో మందు తాగి గోల చేసే న్యూసెన్స్ బ్యాచ్ ,10th లేదా ఇంటర్ తప్పి ఫ్లెక్సీలు కట్టుకొంటా తల్లితండులకి భారంగా బ్రతికే గాలి బ్యాచ్, ఇలాంటి లేకి అభిమానులని సంపాదించుకోవడం మాత్రం ఆ రాజు గారికి తెలియదబ్బా.

పవన్ కల్యాణ్ సినిమా ప్రప్రంచంలో నుంచి బయటకి రా, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు, రాజు గారి తల్లి చనిపోయిన బాధలో కూడా డిల్లీ వెళ్ళి నిరసన తెలిపిన వ్యక్తి మీదనా నీ కుళ్లుబోతు మాటలు ...

రాజుగారిని చంద్ర బాబు గారే పల్లెత్తు మాట అనరు ... నువ్వెంత ?? నీ స్థాయి ఎంత?

rajula lo chivari raja...tata nano car lo thiruguthunda? veedi meedha unna impression antha poyindhi

and dheenni malla nuvvu hundhatanam kinda compare seyyatam......cheap..cheap..cheap

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...