Jump to content

Train Pina stones endho..psyco idiots

kakatiya

Recommended Posts

పాతబస్తీ ప్రాంతంలో రైళ్లపై మళ్లీ రాళ్ల దాడులు మొదలయ్యాయి. డబీర్‌పురా దాటిన తర్వాత యాఖుత్‌పురా పరిసర ప్రాంతంలో గురువారం మరోసారి రైలు మీదకు రాళ్లు విసరడంతో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. దీంతో బుద్వేల్‌ రైల్వేస్టేషన్లో 20 నిమిషాలు రైలును ఆపి బాధితులకు ప్రథమ చికిత్స చేశారు. ఈ కారణంగా ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో రైళ్లపై ఇలా రాళ్ల దాడి కొత్తేమీ కాదు. సరదా కోసం కిటికీల పక్కన కూర్చునే చిన్నారులే ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు. రైళ్లు ఈ ప్రాంతంలోకి రాగానే పోకిరీలు పనిగట్టుకొని ఇలా దాడులకు పాల్పడుతుంటారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి అనుభవాలు తమకు.. తమ బంధువులకు ఎదురయ్యాయని చెబుతున్నారు. పోలీసులు రైల్వే ట్రాక్‌ సమీపంలో గస్తీ పెంచాలని, అలాగే రైల్వే రక్షణ దళం కూడా విజిల్‌ వేస్తూ కోచ్‌ ద్వారం దగ్గర కాపలా కాస్తే కొంతవరకూ ప్రయోజనంగా ఉంటుందని ప్రయాణికులు సూచిస్తున్నారు.

Link to comment
Share on other sites

Quote

ఈ ప్రాంతంలో రైళ్లపై ఇలా రాళ్ల దాడి కొత్తేమీ కాదు. 

Experienced first hand few years back. aa areas enter avva gaane windows close sesukuntaaru regular travellers idea vunna vallu

Link to comment
Share on other sites

2 hours ago, kakatiya said:

పాతబస్తీ ప్రాంతంలో రైళ్లపై మళ్లీ రాళ్ల దాడులు మొదలయ్యాయి. డబీర్‌పురా దాటిన తర్వాత యాఖుత్‌పురా పరిసర ప్రాంతంలో గురువారం మరోసారి రైలు మీదకు రాళ్లు విసరడంతో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. దీంతో బుద్వేల్‌ రైల్వేస్టేషన్లో 20 నిమిషాలు రైలును ఆపి బాధితులకు ప్రథమ చికిత్స చేశారు. ఈ కారణంగా ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో రైళ్లపై ఇలా రాళ్ల దాడి కొత్తేమీ కాదు. సరదా కోసం కిటికీల పక్కన కూర్చునే చిన్నారులే ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు. రైళ్లు ఈ ప్రాంతంలోకి రాగానే పోకిరీలు పనిగట్టుకొని ఇలా దాడులకు పాల్పడుతుంటారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి అనుభవాలు తమకు.. తమ బంధువులకు ఎదురయ్యాయని చెబుతున్నారు. పోలీసులు రైల్వే ట్రాక్‌ సమీపంలో గస్తీ పెంచాలని, అలాగే రైల్వే రక్షణ దళం కూడా విజిల్‌ వేస్తూ కోచ్‌ ద్వారం దగ్గర కాపలా కాస్తే కొంతవరకూ ప్రయోజనంగా ఉంటుందని ప్రయాణికులు సూచిస్తున్నారు.

Train lo andhrollu vunnari ani info vachhindhi emo 

Link to comment
Share on other sites

8 minutes ago, BaabuBangaram said:

Train lo andhrollu vunnari ani info vachhindhi emo 

Enni incidents ayyayi Bedharu in whole tg udayamam? Naaku telisi zero just maatalu bhago etc 

Link to comment
Share on other sites

3 hours ago, kakatiya said:

పాతబస్తీ ప్రాంతంలో రైళ్లపై మళ్లీ రాళ్ల దాడులు మొదలయ్యాయి. డబీర్‌పురా దాటిన తర్వాత యాఖుత్‌పురా పరిసర ప్రాంతంలో గురువారం మరోసారి రైలు మీదకు రాళ్లు విసరడంతో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. దీంతో బుద్వేల్‌ రైల్వేస్టేషన్లో 20 నిమిషాలు రైలును ఆపి బాధితులకు ప్రథమ చికిత్స చేశారు. ఈ కారణంగా ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో రైళ్లపై ఇలా రాళ్ల దాడి కొత్తేమీ కాదు. సరదా కోసం కిటికీల పక్కన కూర్చునే చిన్నారులే ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు. రైళ్లు ఈ ప్రాంతంలోకి రాగానే పోకిరీలు పనిగట్టుకొని ఇలా దాడులకు పాల్పడుతుంటారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి అనుభవాలు తమకు.. తమ బంధువులకు ఎదురయ్యాయని చెబుతున్నారు. పోలీసులు రైల్వే ట్రాక్‌ సమీపంలో గస్తీ పెంచాలని, అలాగే రైల్వే రక్షణ దళం కూడా విజిల్‌ వేస్తూ కోచ్‌ ద్వారం దగ్గర కాపలా కాస్తే కొంతవరకూ ప్రయోజనంగా ఉంటుందని ప్రయాణికులు సూచిస్తున్నారు.

you meant piscop maaya throwing stones on train ?

Link to comment
Share on other sites

There are identified points as such in Indian Railways... A bad practice by miscreants just for sake of money & in some cases fun sFun_duh2

Near Kurduwadi in Maharsatra particularly night trains, on train duty RPF antuke for safety Shutters down cheyyamantaaru..

Even in Mumbai local sectors it happens , they target some passengers standing at door to get their cell phones...Even in some cases signal post daggara daakoni untaaru door platting chesevaalani target chestaaru to grab/steal the mobiles.

Link to comment
Share on other sites

Old City lo ivaani common vayya, 

maa Uncle ki Tirumala milk lo accounts manager, morning Old city lo Milk packets deliver seyyali ante evadu pomu anthuanru anta 

Van lo nunchi dimpe loplale, pilla nayalu vachu oka case 10gipotharu anta, adigithe oka 20 members batch vachi egabadatru anta. 

Malli ellaki, Tirumala packet meda venkanna bomma vuntadi, adi vundakudadu edo urdu lo seperate packing 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...