Jump to content

నవ్యాంధ్ర‌ గురించి ఆరా తీసిన బ్రిటన్‌ మాజీ ప్రధాని

Navyandhra

Recommended Posts

కొత్త రాజధాని నిర్మాణానికి రైతులు ముందుకొచ్చి తమకు సమీకరణ విధానంలో భూములు ఎలా అందించిందీ టోనీ బ్లెయిర్‌కు చంద్రబాబు వివరించారు. పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వచ్చే 15, 20 ఏళ్ల పాటు 15 శాతం సుస్థిర వృద్ది లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తున్న వైనం, ఫైబర్ కనెక్టివిటీ, ఆహారశుద్ధి రంగంలో ఏపీలో ఉన్నఅపార అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం 50 శాతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న ప్రతి కార్యక్రమం గురించి వివరంగా తెలుసుకునేందుకు బ్లెయిర్ ఆసక్తి కనబరిచారు. ఎప్పుడైనా భారతదేశం వెళ్లినప్పుడు ఏపీని తప్పకుండా సందర్శించాలని ఆనాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ తనకు చెప్పిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సందర్శనకు వచ్చానని తెలిపారు. వాజ్‌‌పేయి ప్రేమ స్వభావాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. 1978 నుంచి 40 ఏళ్ల పాటు చంద్రబాబు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడం ఎలా సాధ్యమైందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నూతన రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి విజన్‌తో ముందుకెళ్తున్నారని చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యారంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు, అమలవుతున్న కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరిచారు. ప్రపంచవ్యాప్తంగా పాలన వ్యవస్థలో అమలు చేసే ఉత్తమ విధానాలపై బ్లెయిర్‌ నేతృత్వంలో పనిచేస్తున్న సంస్థ దృష్టి నిలిపింది. రియల్‌టైమ్ గవర్నెన్స్, కాంప్రహెన్సీవ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, విద్యుత్ సంస్కరణలు, సౌర, పవన విద్యుత్ విధానాలు, నూరుశాతం ఓడీఎఫ్, ఐవోటీ, డ్రోన్లు, అప్లికేషన్లతో వ్యవసాయ రంగానికి సాంకేతికత జోడింపు వంటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను బ్లెయిర్‌కు చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించాలని ఆహ్వానించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఏపీ సందర్శనకు‌ ఆసక్తి కనబరిచారు. భారత్‌లో ఇప్పటికే తమ సంస్థ 200 విద్యాలయాలతో కలిసి పనిచేస్తోందని.. ఏపీతోనూ కలిసి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ముందుగా తమ బృందాన్ని పంపించి తరువాత తాను వస్తానని టోనీ బ్లెయిర్‌ చంద్రబాబుకు తెలిపారు.

Link to comment
Share on other sites

నూతన రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి విజన్‌తో ముందుకెళ్తున్నారని చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. 

Vammoooo

Link to comment
Share on other sites

1978 నుంచి 40 ఏళ్ల పాటు చంద్రబాబు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడం ఎలా సాధ్యమైందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

Ufffff

Link to comment
Share on other sites

Just now, kr123 said:

1978 నుంచి 40 ఏళ్ల పాటు చంద్రబాబు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడం ఎలా సాధ్యమైందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

Ufffff

40 years is not a joke... indian politics lone sadhyam

Link to comment
Share on other sites

3 minutes ago, kr123 said:

నూతన రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి విజన్‌తో ముందుకెళ్తున్నారని చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. 

Vammoooo

President gaa vunnappude Obama anthati vaade adigaadu

Nannu gaaru baagunnara. Amaravathi panulu ela nadusthunnayee Ani chinna Bob ni

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

President gaa vunnappude Obama anthati vaade adigaadu

Nannu gaaru baagunnara. Amaravathi panulu ela nadusthunnayee Ani chinna Bob ni

*=: Related image

Image result for lokesh met obama

Link to comment
Share on other sites

1 hour ago, Navyandhra said:

కొత్త రాజధాని నిర్మాణానికి రైతులు ముందుకొచ్చి తమకు సమీకరణ విధానంలో భూములు ఎలా అందించిందీ టోనీ బ్లెయిర్‌కు చంద్రబాబు వివరించారు. పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వచ్చే 15, 20 ఏళ్ల పాటు 15 శాతం సుస్థిర వృద్ది లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తున్న వైనం, ఫైబర్ కనెక్టివిటీ, ఆహారశుద్ధి రంగంలో ఏపీలో ఉన్నఅపార అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం 50 శాతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న ప్రతి కార్యక్రమం గురించి వివరంగా తెలుసుకునేందుకు బ్లెయిర్ ఆసక్తి కనబరిచారు. ఎప్పుడైనా భారతదేశం వెళ్లినప్పుడు ఏపీని తప్పకుండా సందర్శించాలని ఆనాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ తనకు చెప్పిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సందర్శనకు వచ్చానని తెలిపారు. వాజ్‌‌పేయి ప్రేమ స్వభావాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. 1978 నుంచి 40 ఏళ్ల పాటు చంద్రబాబు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడం ఎలా సాధ్యమైందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నూతన రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి విజన్‌తో ముందుకెళ్తున్నారని చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యారంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు, అమలవుతున్న కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరిచారు. ప్రపంచవ్యాప్తంగా పాలన వ్యవస్థలో అమలు చేసే ఉత్తమ విధానాలపై బ్లెయిర్‌ నేతృత్వంలో పనిచేస్తున్న సంస్థ దృష్టి నిలిపింది. రియల్‌టైమ్ గవర్నెన్స్, కాంప్రహెన్సీవ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, విద్యుత్ సంస్కరణలు, సౌర, పవన విద్యుత్ విధానాలు, నూరుశాతం ఓడీఎఫ్, ఐవోటీ, డ్రోన్లు, అప్లికేషన్లతో వ్యవసాయ రంగానికి సాంకేతికత జోడింపు వంటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను బ్లెయిర్‌కు చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించాలని ఆహ్వానించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఏపీ సందర్శనకు‌ ఆసక్తి కనబరిచారు. భారత్‌లో ఇప్పటికే తమ సంస్థ 200 విద్యాలయాలతో కలిసి పనిచేస్తోందని.. ఏపీతోనూ కలిసి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ముందుగా తమ బృందాన్ని పంపించి తరువాత తాను వస్తానని టోనీ బ్లెయిర్‌ చంద్రబాబుకు తెలిపారు.

Dude I am living in North London since 10 years. I see how frocking this UK things will be.

Tony Blair is being prosecuted for the War crimes he committed in Middle East. He is looking for Asylum and he found one in Israel.

Ika pothe, mana CBN Governance gurunchi --- 

Asalu British Parliament is the mother of all Parliaments in the World. Then how fcukingly true is that Tony Blair praises CBN for his reforms.

Educational reforms anta --- yeenti aa reforms? AICTE ki 5 Lakhs lancham isthe 2 days lo Engg College permission isthaaru. Inko 5 Lakhs isthe Deemed University status isthaaru ??

Ika Green cities --- neeyabba, asalu Garden City concept start chesindhe UK lo. Letchworth Garden City is the worlds first Garden city. Then Welvyn Garden City. Ee boku CBN chebithe gaani Green city gurunchi thelusukone stage lo UK people leeru.

Nee yavvaa, ikkada UK lo vunnam kaabatti thelisindhi, lekapothe idhantha nizame anukune vaadini.

Link to comment
Share on other sites

58 minutes ago, TampaChinnodu said:

President gaa vunnappude Obama anthati vaade adigaadu

Nannu gaaru baagunnara. Amaravathi panulu ela nadusthunnayee Ani chinna Bob ni

Andhukanena Obama ni aadi party ni dhimpi thengaaru?

Link to comment
Share on other sites

1 hour ago, Navyandhra said:

40 years is not a joke... indian politics lone sadhyam

Currently who else is in active politics please put up some list 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...