Jump to content

నోరూరించే నిజామి రుచుల ‘హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్’ ఇప్పుడు మినియాపాలిస్ లో


Kool_SRG

Recommended Posts

Minneapolis---Nawabi-HYDERABAD-HOUSE-Grand-Opening-1523623771-1588.jpg

మీకు - మీ కుటుంభ సభ్యులతో మరియు స్నేహితులతో కలిసి మనసారా రుచికరమైన అచ్చ తెలుగు భోజనం చేయాలనుందా ? అయితే ఈ అద్బుతమైన అవకాశం వదులుకోకండి - మీ లాంటి వాళ్ళ కోసమే మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ మినియాపాలిస్ నందు మొట్టమొదటిసారిగా రుచికరమైన 18 రకాల బిర్యానీలను మీ ఆతిథ్యం కోసం ఒకే చోట తెచ్చింది.

ఉప్పు కర్పూరంభు ఒక్క పోలికనుండు..
మా వద్ద రుచులు రుచి చూడ వేరుగానుండు..
అన్నీ రుచులనందు మా హైదరాబాదు రుచులు వేరయా..
ఆకలి తెర్చుటకవి ఎంతో మేలయ..
విశ్వదాభిరామ వినురవేమ..
హైదరాబాదు హౌస్ మన దగ్గరకొంచ్చిందిరా మామా...

అవును ఇది భోజన ప్రియులకు శుభవార్త రుచికరమైన మరియు సంప్రదాయమైన భారతీయ రుచులకు మినియాపాలిస్ వేదికకగా మారనుంది. పసందైన రుచికరమైన మా వంటలతో మీ రోజువారి యాంత్రిక జీవన విధానంలో ఒక చిరు సంతోషాన్ని పొందండి. 

నవాబ్ హైదరాబాదు బిర్యానీ హౌస్ ఇక్కడ వంటలు సంప్రదాయబద్దంగా అమ్మ ప్రేమను గుర్తుకు తెచ్చే విదంగా తయారుచేయబడును (authentic south Indian food) - వారంలో ఒకరోజు కాదు - రెండ్రోజులు కాదు వారం మొత్తం ఎన్నో ప్రత్యేకతలు మా హౌస్ నందు కలవు..

మా ప్రత్యేకతలు..

రాజు గారి భోజనం - రుచికరమైన తెలుగింటి బఫెట్ భోజనం - అపరిమితమైన ఎగ్జిక్యూటివ్ బఫెట్ - పటయాల్ నైట్స్ - టిఫిన్ నైట్స్.. మరెన్నో నోరూరించే ప్రత్యేకతలు మావద్ద కలవు. 

వయసుతో సంబంధం లేకుండా ఎవరికీ కావలసిన రుచికరమైన వంటలు మావద్ద కలవు. మీరు మీ కుటుంభ సభ్యులతో కలిసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో రుచికరమైన మా విందారగించవచ్చు. 

భోజన ప్రియులకు నవాబ్ హైదరాబాదు బిర్యానీ హౌస్ (Best Indian Restaurant in Minneapolis) పసందైన వంటలతో స్వాగతం పలుకుతుంది. మీరు మీ కుటుంభ సభ్యులతో విచ్చేసి మా రుచికరమైన వంటకాలను ఆరగించవలసిందిగా మనవి. అన్నీ భారతీయ పండుగలకు మా వద్ద ఎన్నో పండుగ ప్రత్యేకతలు ఉండును.

శ్రీరామ్ యార్లగడ్డ:- మా ఆహ్వానాన్ని మన్నించి ఈ మహోత్సవానికి హాజరౌతున్న సుదీర్ తోoడపు - YP రావు  - శివ గంగ ప్రసాద్ కొడాలి - మరియు నా మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు. 

ముఖ్యంగా ఎంతో గొప్పదైన నవాబ్ హైదరాబాదు బిర్యానీ హౌస్ ను మినియాపాలిస్ లో స్థాపించడానికి ఈ అద్బుతమైన అవకాశాన్ని మరియు ఎంతో సపోర్ట్ ఇచ్చిన ఫ్రాంచైజిలు శివ యార్లగడ్డ మరియు వంశి కల్లేపల్లి లకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. 

మరెన్నో పసందైన వంటలకోసం www.HHMinneapolis.com 

ఫాలో అస్ : https://goo.gl/phsvM3 

ఆన్ లైన్ ఆర్డర్ త్వరలో: Grubhub.com మరియు Seamless.com 

NAWABI TALES: 1400 MN-7 Minnetonka Minnesota 55305.
Customers can call- 952-767-3311 / 410-739-4269 to enquire more about the grand opening food tales. 

ఇప్పటివరకు మీరు చూసిన రుచులు గోరంత...చూడాల్సింది కొండంత.  
WWW.HYDERABADHOUSE.NET

అతిథి దేవోభవ! 

Link to comment
Share on other sites

3 minutes ago, Panasa_pandu said:

Houston vaadi franchise ah man idi?

Houston location lo weekend raju gari pulav ani untadi..One of the best I had in US sSa_j@il

Naaku teliyadu bro nenu undedi India lo...

Inko site lo chusa weekend ki evarikaina vellali ani planning unte upayogapadudhi ani vesa anthe...

Link to comment
Share on other sites

1 minute ago, Kool_SRG said:

Naaku teliyadu bro nenu undedi India lo...

Inko site lo chusa weekend ki evarikaina vellali ani planning unte upayogapadudhi ani vesa anthe...

post more please pfdb_brahmi38.gif?1377272905

Link to comment
Share on other sites

13 minutes ago, Kool_SRG said:

Naaku teliyadu bro nenu undedi India lo...

Inko site lo chusa weekend ki evarikaina vellali ani planning unte upayogapadudhi ani vesa anthe...

Ok..Thanks mansSa_j@il

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...