Jump to content

సింగపూర్‌ను మించిన రాజధాని


TampaChinnodu

Recommended Posts

నవ్యాంధ్ర రాజధానిని అత్యద్భుతంగా నిర్మిస్తానన్న సీఎం

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని సింగపూర్‌ కంటే మహాద్భుత నగరంగా నిర్మిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టంచేశారు. అమరావతిలో విశాలమైన రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ, వరద నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లన్నింటిని ఒక్కొక్కటిగా చేపడుతూ వస్తున్నామని వివరించారు. ఒక్కరోజు పర్యటన కోసం సింగపూర్‌ వెళ్లిన ఆయన శుక్రవారం హిందుస్తాన్‌ టైమ్స్‌-మింట్‌ ఆసియాలు సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. కాగా, నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనమైనా నిర్మించని చంద్రబాబు.. సింగపూర్‌ వెళ్లి అదే సింగపూర్‌ కంటే గొప్పరాజధాని కడతానని గప్పలు చెప్పడంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రపంచంలోనే అత్యుత్తమ డిజైన్లు: ‘‘అమరావతి కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ కన్సల్టెన్సీలను నియమించాం. వారు అత్యుత్తమ డిజైన్లను రూపొందించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేను.. 20 ఏళ్లుగా సింగపూర్‌ను తీక్షణంగా పరిశీలిస్తున్నాను. వేగవంతమైన అభివృద్ధికి చిరునామా సింగపూర్‌. హైదరాబాద్‌ను నిర్మించిన అనుభవంతో అమరావతి నిర్మాణానికి పూనుకున్నా. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం. దీనికి రాజధాని లేకపోవడం అన్నింటి కంటే పెద్ద మైనస్’’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

బ్లేయర్‌తో బాబు: సింగపూర్‌ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబుకు బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్‌ను కలిశారు. తన పదవీకాలంలో ఒకమారు ఏపీకి వచ్చిన బ్లేయర్‌.. బాబుతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని మురిసిపోయినట్లు చంద్రబాబు వర్గీయులు పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన సంగతి తనకు తెలుసని, రాజధాని కోసం రైతులు భూములివ్వడం కూడా తెలుసని బ్లేయర్‌ అనగా, సరికొత్త రీతిలో ఏపీని అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ సీఎం వివరించారని తెలిసింది.

Link to comment
Share on other sites

విగ్రహానికి 2,500కోట్లు.. అమరావతికి 1500కోట్లా! 
మోదీని ప్రశ్నించిన చంద్రబాబు 
13brk140a.jpg

అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌లో ఒక విగ్రహం నెలకొల్పడానికి రెండున్నర వేలకోట్లు ఖర్చు చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నిర్మాణానికి రూ.15 వందల కోట్లు మాత్రమే ఇవ్వడం ఎంతవరకూ సబబని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా సింగపూర్‌ తెలుగుదేశం ఫోరం సభ్యులతోసీఎం సమావేశమయ్యారు. దేశ విదేశాలకు వెళ్లి స్థిరపడే తెలుగువారిలో 90శాతం ఐటీ రంగంలో పనిచేసే వారే ఉన్నారని.. తాను పాతికేళ్ల క్రితం తొలిసారి సింగపూర్‌ వచ్చినప్పుడు తమిళులే ఎక్కువగా ఉండేవారని గుర్తు చేశారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించడానికి ఎన్‌ఆర్‌టీని స్థాపించామన్నారు. ఎన్‌ఆర్‌టీ సేవలు ఉపయోగించుకుని లబ్ధిపొందాలని తెలుగువారికి సూచించారు.

విభజన చట్టంపై ఆరోజు రాజ్యసభలో గట్టిగా మాట్లాడారని భాజపాతో ఎన్నికల పొత్తు పెట్టుకుంటే ఆశలు అడియాశలు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. అవినీతి మకిలి అంటిన పార్టీలు, నేతలు మాత్రమే వారి నియంత్రణలో ఉండాలని భాజపా భావిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని చూసి వాళ్లు అసూయ చెంది ప్రత్యేక హోదాను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డిందని ఆక్షేపించిన చంద్రబాబు సహాయ నిరాకరణ చేస్తోందని మండిపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణానికి తాము ఆర్థికంగా బాండ్ల రూపంలో అండదండలు అందిస్తామని, సొంత డబ్బులతో తెలుగువారిగా రాజధాని నిర్మించుకుందామని సింగపూర్‌ తెలుగు ఫోరం సభ్యులు ముఖ్యమంత్రితో ప్రస్తావించారు. అమరావతి నిర్మాణానికి డబ్బులివ్వండని చేతులు చాచటం తనకిష్టంలేదని స్పందించిన సీఎం.. రాష్ట్రం కోసం, పార్టీ కోసం కొంత సమయాన్ని వెచ్చిస్తే చాలని సూచించారు.

Link to comment
Share on other sites

Quote

ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌లో ఒక విగ్రహం నెలకొల్పడానికి రెండున్నర వేలకోట్లు ఖర్చు చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నిర్మాణానికి రూ.15 వందల కోట్లు మాత్రమే ఇవ్వడం ఎంతవరకూ సబబని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. 

Finance[edit]

The monument is being built on a PPP model, with most of the money raised by Gujarat Government.[19] The Government of Gujarat has allotted Rs 100 crore for the project in the budget for 2012-13[20] and Rs 500 crore in 2014-15.[21] In the 2014-15 Union Budget announced on 10 July 2014, 2 billion (US$31 million) have been allocated for the construction of the statue.[22][23][24]

Link to comment
Share on other sites

Same ilage BJP vallu TDP ni

 

Pushakaralaku 1000 kotlu, publicity laku vandala kotlu petti Venukabadina jilla laku nidhulu endhuku karchupettatam ledhu ante what is answer from Pulka's side?

Link to comment
Share on other sites

8 minutes ago, nizambadnarsingyadav said:

Brother, one question do you still subscribe to eenadu paper??

i mean ytube lo ne almost anni news cover avuthunayi ..

youtube lo videos thumbnail ki , video lo matter ki relation vundadu man. So news sooda andulo. 

Link to comment
Share on other sites

10 minutes ago, Kool_SRG said:

Amaravati Assembly ko deniko ee design finalize chesaaru antuku...

182426.JPG

 

 

amaravathi_idli1513819595.jpg

Telugu Jaathi Pride and Culture world mothaniki telisela 4 years kashtapadi design sesina ee building kosam eagerly waiting. 

Link to comment
Share on other sites

11 minutes ago, TampaChinnodu said:

Telugu Jaathi Pride and Culture world mothaniki telisela 4 years kashtapadi design sesina ee building kosam eagerly waiting. 

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...