Jump to content

హెరిటేజ్‌ సమర్పించు.. ఆ 14 ఎకరాలు


TampaChinnodu

Recommended Posts

43 minutes ago, manadonga said:

endi vaa idi  oka 14 acres gurunchi ee godava 

scam ante lepashi hub 250 acres 

athri developers 230 acrer 

penna knowdle hub 110 acres 

vanpiv 6000 cres 

eetiki inka poti levu ravu 

4s086h_gif1403646236.thumb_9d568b64a0a82

Link to comment
Share on other sites

  • Replies 48
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    12

  • idibezwada

    4

  • JambaKrantu

    4

  • AlaElaAlaEla

    4

Top Posters In This Topic

2 hours ago, TampaChinnodu said:

హెరిటేజ్‌ భూముల బాగోతంపై విచారణ జరిపించండి: ఈఏస్‌ శర్మ

 
 
Eas Sharma on heritage foods - Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ అమరావతిలో భూములు కొనుగోలు వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ డిమాండ్‌ చేశారు.

ఈమేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరీష్‌ కుమార్‌కు శనివారం లేఖ రాశారు. రాజధాని ఎంపికకు ముందే అదే ప్రాంతంలో హెరిటేజ్‌ సంస్థ భూములు కొనడం వెనుక భారీ అవినీతి ఉందని శర్మ చెప్పారు. అది పరస్పర విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వస్తుందని కూడా స్పష్టం చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Lokesham meeda and nakka meeda ED cases ki rangam siddam ^^

Link to comment
Share on other sites

1 hour ago, manadonga said:

endi vaa idi  oka 14 acres gurunchi ee godava 

scam ante lepashi hub 250 acres 

athri developers 230 acrer 

penna knowdle hub 110 acres 

vanpiv 6000 cres 

eetiki inka poti levu ravu 

500 unde purse kottesina 5000 unde purse kottesina donga donge..

10 mandito dabbula kosam padukunna 100 mandito dabbula kosam padukunna vesya vesye ani Tom B tweeted..

Link to comment
Share on other sites

1 minute ago, JambaKrantu said:

500 unde purse kottesina 5000 unde purse kottesina donga donge..

10 mandito dabbula kosam padukunna 100 mandito dabbula kosam padukunna vesya vesye ani Tom B tweeted..

brahmi12.gif

Link to comment
Share on other sites

2 hours ago, sattipandu said:

nothing to see here, idantha booatakam  antunna pulka's 

 

santhipandu uncle...kcr capsicum fantatho crores earn chese formula ask noo

Link to comment
Share on other sites

7 minutes ago, idibezwada said:

TS babu explanation ivvadam kuda waste ani lite teskunte tega egurtunnaduga...same lingamanenigadu PKki 2 acres just 40 lakhski ichadu...daniki emcheptav?

Adhee bro Endhuku ichadu 

Old package Lo bagam GA ichara 

Link to comment
Share on other sites

6 minutes ago, Hydrockers said:

Adhee bro Endhuku ichadu 

Old package Lo bagam GA ichara 

evadiki telsu vayya...1st nen exacga cheppadaniki danlo unna doc sarigga ledu..doc no iste nenu ec pull chesi post chesta..2nd aa last line..nuvvu konna land aa chuttupakkala unna ee registrar ofclo anna register chepinchukovachu..ee land pedakakani kinda vastadi kani tadikondalo register chepicharu antadu..min knowledge ledu jaffa gallaki

Link to comment
Share on other sites

3 hours ago, Idassamed said:

Ante RK odu chepthe Kani nammaru?

ramya krishna ki heritage ki em sabhadam vuncle

 

33 minutes ago, idibezwada said:

santhipandu uncle...kcr capsicum fantatho crores earn chese formula ask noo

if free become kapithakka keep noooo

she will give high quality seeds and fertile lands , istamochinattu dunnukoovachu pagaluu raathri 

Link to comment
Share on other sites

10 hours ago, idibezwada said:

TS babu explanation ivvadam kuda waste ani lite teskunte tega egurtunnaduga...same lingamanenigadu PKki 2 acres just 40 lakhski ichadu...daniki emcheptav?

Adi correct Ani evaru annaru vuncle. Andarini investigate seyyali. PK jagan CBN kcr. 

Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణం మొదలు ప్రత్యేక హోదా వరకు పూటకో సినిమా, రోజుకో డ్రామా ఆడు తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

21 minutes ago, AlaElaAlaEla said:

రాజధాని నిర్మాణం మొదలు ప్రత్యేక హోదా వరకు పూటకో సినిమా, రోజుకో డ్రామా ఆడు తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ పాదయాత్రతో భూముల ధర తగ్గిపోయింది
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
12325015BRK77A.JPG

చిలకలూరిపేట: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ గుంటూరు జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చేయడం వల్ల రాజధాని రైతుల భూముల విలువ గజానికి 2-3వేల రూపాయలకు తగ్గిపోయిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈ నెల 21న సీఆర్‌ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు సంబంధించి గోడ పత్రికలను మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని భ్రమరావతిగా పోల్చిన జగన్‌కు అక్కడ పాదయాత్ర చేసినప్పుడే జరుగుతున్న అభివృద్ధి కనపడుతుందని అన్నారు. జగన్ అమరావతికి అనుకూలమా? వ్యతిరేకమా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే జిల్లాను దాటేశారని విమర్శించారు.

కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినమైన ఈ నెల 20న నిరాహార దీక్ష చేస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడిని విమర్శించి బలహీన పరచడం ప్రతిపక్షాలకు తగదన్నారు. చిత్త శుద్ధితో రాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పక్షాన ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు  పోరాడినా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. అయితే ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా శాంతియుతంగా పోరాడాలని రేపు జరిగే బంద్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైకాపాకు దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్‌ చేశారు.

Link to comment
Share on other sites

16 hours ago, manadonga said:

endi vaa idi  oka 14 acres gurunchi ee godava 

scam ante lepashi hub 250 acres 

athri developers 230 acrer 

penna knowdle hub 110 acres 

vanpiv 6000 cres 

eetiki inka poti levu ravu 

Official gaa heritage Peru meeda ayyindi idi. 

Unofficial figures kaavali antey talk with some realtors from that area. 

Before bhajana batch comes n cries. It is same situation in Hyderabad too. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...