Jump to content

అంబేడ్కర్‌ స్మృతివనం


TampaChinnodu

Recommended Posts

ఆ మాట ఎన్టీఆర్‌ ఆనాడే చెప్పారు: చంద్రబాబు

04112114BRK-CBN87A.JPG

అమరావతి : రాజ్యాంగ స్ఫూర్తికి నాంది పలికిన వ్యక్తి డా. బీఆర్‌ అంబేడ్కర్‌ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా గుంటూరులోని తుళ్లూరు మండలం శాఖమూరులో నిర్మించనున్న అంబేడ్కర్‌ స్మృతివనం ఆకృతిని ఆయన ఈ రోజు ఆవిష్కరించారు. రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మిస్తోన్న ఆ స్మృతి వనంలో 18 నెలల్లోనే అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. తనకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కరే స్ఫూర్తి అని తెదేపా స్థాపించినప్పుడే ఎన్టీఆర్‌ చెప్పారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అంబేడ్కర్‌ మహాశయుడి ఆశయాలను తూ.చ తప్పకుండా ఎన్టీఆర్‌ అమలుచేశారన్నారు. సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తులు జగ్జీవన్‌రామ్‌, జ్యోతీరావు పూలే‌, అంబేడ్కర్‌ అని వివరించారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా.. దాన్ని అమలు చేసే వారి చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంటుందని అంబేడ్కర్‌ ఆనాడే స్పష్టం చేశారని సీఎం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో పేదవాళ్లు ఎక్కువమంది ఉన్నారని.. రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు అండగా ఉంటోంది తెదేపానేనని అన్నారు. అన్ని వర్గాల నుంచి నాయకత్వం రావాలని ఆకాంక్షించారు. పేదల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్న చంద్రబాబు.. ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పానని.. అదే మాటపై నిలబడ్డానన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఫర్వాలేదు.. పేదవాళ్లకు భరోసాగా నిలుస్తామని పునరుద్ఘాటించారు. పేదరికం లేని సమాజ స్థాపనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. పెళ్లి కానుక ద్వారా పేద పిల్లలకు పెళ్లి చేసే బాధ్యతను తీసుకున్నానన్నారు.  పేదవాళ్లకు 75 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తున్నట్టు చెప్పారు.

అంబేడ్కర్‌ గొప్పతనం ప్రపంచానికి చాటుతాం

అంబేడ్కర్‌గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. దళితులకు తొలిసారిగా పక్కాఇళ్లు కట్టించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. కేఆర్‌నారాయణన్‌ను రాష్ట్రపతి చేయడంలోనూ ఆనాడు చొరవచూపామని, దళితులను చైతన్యవంతం చేసేందుకు, రాజకీయంగా బలోపేతం చేసేందుకు తాము కృషిచేస్తున్నామని చంద్రబాబు అన్నారు.

04113514BRK-CBN87C.JPG

04112714BRK-CBN87B.JPG

Link to comment
Share on other sites

Patel monument ki 2500 crores ichadu modi ani half knowledge statements ichadu CBN . statue ki ichi , capital ki ivvara annadu CBN. Even though that project is mostly funded by state government.

malli ambedkar statue ki 100 crores spending. 

Patel is from Gujarat , So vallu pettatam lo oka ardam vundi. AP lo Ambedkar statue ki state lo funds levu antu 100 crores spend seyyatam endo , votes kosam kaaka pothe. 

Link to comment
Share on other sites

ప్రధాని మోదీ గుజరాత్‌లో ఒక విగ్రహం నెలకొల్పడానికి రూ.2,500 కోట్లు ఖర్చు చేశారు. అమరావతికి  రూ.1,500 కోట్లు మాత్రమే ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నో ఆశలతో భాజపాతో స్నేహంగా మెలిగితే ఆశలన్నీ ఆడియాశలు చేశారు. 

- సింగపూర్‌లో చంద్రబాబు
Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

ప్రధాని మోదీ గుజరాత్‌లో ఒక విగ్రహం నెలకొల్పడానికి రూ.2,500 కోట్లు ఖర్చు చేశారు. అమరావతికి  రూ.1,500 కోట్లు మాత్రమే ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నో ఆశలతో భాజపాతో స్నేహంగా మెలిగితే ఆశలన్నీ ఆడియాశలు చేశారు. 

- సింగపూర్‌లో చంద్రబాబు

Finance[edit]

The monument is being built on a PPP model, with most of the money raised by Gujarat Government.[19] The Government of Gujarat has allotted Rs 100 crore for the project in the budget for 2012-13[20] and Rs 500 crore in 2014-15.[21] In the 2014-15 Union Budget announced on 10 July 2014, 2 billion (US$31 million) have been allocated for the construction of the statue.[22][23][24]

Link to comment
Share on other sites

8 minutes ago, perugu_vada said:

100c ah :o 

Next NTR memorial kooda line lo vundi. 

NTR’s 33-meter statue to come up in Neerukonda Reservoir Zone in Amaravati

By Express News Service  |   Published: 05th February 2018 01:47 AM  |  

Last Updated: 05th February 2018 05:47 AM  |   A+A-   |  

 
real-time.jpg

The design of APNRTS iconic building to come up in Amaravati

VIJAYAWADA:  With Chief Minister Chandrababu Naidu suggesting changes to the designs of the proposed NTR memorial and statue in Amaravati, the Amaravati Development Corporation Limited (ADCL) has begun reworking on the concepts. The officials had pitched four concepts - Swati Mutyam (Arcturus), Swati Mutyam (pearl), Parikrama and Kamalam - for the statue, which would come up in the Neerukonda Reservoir Zone.

According to available information, the statue will be 33 metres tall and will have a built-up area between 90,000 sq ft and 1,50,000 sq ft. Officials explained that the statue would be in the memorial park abutting a water body and pointing at Amaravati. “Initially the statue was proposed nearer to the core capital, but later it had been decided to erect it in the 40 acres of the reservoir zone in Neerukonda,” an official said. The statue will emulate the signature stance of the late Chief Minister - right hand on his waist and left hand stretched forward, angularly in air, with palm facing the sky. Even though a 108 metres-tall NTR statue was proposed earlier, the plan was later dropped and the government had decided to go ahead with a 33 metres-tall statue.

Elaborating on the significance of the four concepts presented to CM Naidu, officials said that Swati Mutyam had been proposed, taking into consideration the birth star, Swati Nakshatram, of the Telugu Desam Party founder. “Both the Swati Mutyam concepts represent that the memorial park will be in the shape of a coral,” officials said.

The Parikrama concept was conceived after the circumambulation (pradakśina or pradakshinanā in Sanskrit), an integral part of Hindu and Buddhist devotional practice. “The Kamalam concept is where the statue will be built on the pedestal, which will be in the shape of lotus. The CM has suggested changes to these conceptual designs and we are reworking on them,” the official explained. A museum and the memorial will be established in the pedestal of the statue.

Link to comment
Share on other sites

22 hours ago, Idassamed said:

Jagan gaadi fada yatraki baaga check pettadu ee meeting tho. ABN blmanchi coverage isthundi. 

Ee sari Christgu votes kooda paaye jaffas ki

Converted Christian's ki kooda reservations apply chepistham Ani biscuit vesadu CBN . 

Link to comment
Share on other sites

విశ్రాంతి లేకుండా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాత్రిబంవళ్లు తీరికలేకుండా కష్టపడుతున్నా. గురువారం బాగా పొద్దుపోయేదాకా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నా. అదే రోజు అర్ధరాత్రి సింగపూర్‌ పర్యటనకు వెళ్లా. మేం ప్రయాణించింది సాధారణ విమానం కావడం వల్ల అందులో విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా లేదు. మళ్లీ శుక్రవారం ఉదయాన్నే సింగపూర్‌ ప్రతినిధులతో సమావేశం ఉంది. స్నానం చేసేందుకు కూడా సమయం లేదు. రోజంతా సమావేశాలతో తీరికలేకుండా గడిపా. మళ్లీ రాత్రి బయల్దేరి శనివారం పొద్దున విశాఖపట్నం చేరుకున్నా. అక్కడి నుంచి అమరావతికి వచ్చా’’ అని సీఎం వివరించారు. 

Link to comment
Share on other sites

Just now, AlaElaAlaEla said:

విశ్రాంతి లేకుండా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాత్రిబంవళ్లు తీరికలేకుండా కష్టపడుతున్నా. గురువారం బాగా పొద్దుపోయేదాకా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నా. అదే రోజు అర్ధరాత్రి సింగపూర్‌ పర్యటనకు వెళ్లా. మేం ప్రయాణించింది సాధారణ విమానం కావడం వల్ల అందులో విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా లేదు. మళ్లీ శుక్రవారం ఉదయాన్నే సింగపూర్‌ ప్రతినిధులతో సమావేశం ఉంది. స్నానం చేసేందుకు కూడా సమయం లేదు. రోజంతా సమావేశాలతో తీరికలేకుండా గడిపా. మళ్లీ రాత్రి బయల్దేరి శనివారం పొద్దున విశాఖపట్నం చేరుకున్నా. అక్కడి నుంచి అమరావతికి వచ్చా’’ అని సీఎం వివరించారు. 

This is an all time record

Link to comment
Share on other sites

29 minutes ago, AlaElaAlaEla said:

విశ్రాంతి లేకుండా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాత్రిబంవళ్లు తీరికలేకుండా కష్టపడుతున్నా. గురువారం బాగా పొద్దుపోయేదాకా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నా. అదే రోజు అర్ధరాత్రి సింగపూర్‌ పర్యటనకు వెళ్లా. మేం ప్రయాణించింది సాధారణ విమానం కావడం వల్ల అందులో విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా లేదు. మళ్లీ శుక్రవారం ఉదయాన్నే సింగపూర్‌ ప్రతినిధులతో సమావేశం ఉంది. స్నానం చేసేందుకు కూడా సమయం లేదు. రోజంతా సమావేశాలతో తీరికలేకుండా గడిపా. మళ్లీ రాత్రి బయల్దేరి శనివారం పొద్దున విశాఖపట్నం చేరుకున్నా. అక్కడి నుంచి అమరావతికి వచ్చా’’ అని సీఎం వివరించారు. 

thankyou CBN . papam normal flight lo business class lo travel seyyatam entha kashtam oo. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...