Jump to content

యుకో బ్యాంకులో భారీ మోసం


TampaChinnodu

Recommended Posts

యుకో బ్యాంకులో భారీ మోసం

06291614BRK124-UCO-BANK-LOGO.JPG

దిల్లీ: ప్రభుత్వ రంగ యుకో బ్యాంకులో భారీ మోసం వెలుగుచూసింది. తమ బ్యాంకులో రూ.621కోట్ల మేర మోసం జరిగినట్లు యుకో బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో బ్యాంకు మాజీ సీఎండీ అరుణ్‌ కౌల్‌, ఎరా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్‌ సీఎండీ పంకజ్‌ జైన్‌‌ తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా అరుణ్‌, మిగతా వారికి చెందిన 10 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటీవల బ్యాంకుల్లో వరుస మోసాలు వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు చెందిన ముంబయి శాఖలో బయటపడ్డ రూ.13వేల కోట్ల కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన బంధువు మెహుల్‌ ఛోక్సీ కలిసి బ్యాంకు నుంచి తప్పుడు ఎల్‌ఓయూలు తీసుకుని విదేశాల్లోని బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు ఆరోపణలు ఎదురయ్యాయి. పీఎన్‌బీ ఎల్‌ఓయూల ద్వారా రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల్లో యుకో బ్యాంకు కూడా ఉంది. దీని తర్వాత మరికొన్ని బ్యాంకుల్లోనూ రూ. వందల కోట్ల మేర మోసాలు వెలుగుచూశాయి.

Link to comment
Share on other sites

3 minutes ago, nandananditha said:

Nee yavva fraud cheyani bank unte veyi vuncle 

 

ICICI axis ye Assam train rac quota lo unayi

docukunnodiki dochukunnatha India Banks lo ippudu. 

dorikina kooda max konni months jail , after that bail and rest of the life set. manishi ee pothadu court lo case judgement vache lopu. 

Link to comment
Share on other sites

4 minutes ago, TampaChinnodu said:

docukunnodiki dochukunnatha India Banks lo ippudu. 

dorikina kooda max konni months jail , after that bail and rest of the life set. manishi ee pothadu court lo case judgement vache lopu. 

It companies  lo kuda fruad ante bodi uncle gadini yekada thanali

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...