Jump to content

Nakka and Lokesam meeda CBI and ED cases ready chestunna center

JambaKrantu

Recommended Posts

హెరిటేజ్‌ భూముల బాగోతంపై విచారణ జరిపించండి: ఈఏస్‌ శర్మ

Eas Sharma on heritage foods - Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ అమరావతిలో భూములు కొనుగోలు వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ డిమాండ్‌ చేశారు.

ఈమేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరీష్‌ కుమార్‌కు శనివారం లేఖ రాశారు. రాజధాని ఎంపికకు ముందే అదే ప్రాంతంలో హెరిటేజ్‌ సంస్థ భూములు కొనడం వెనుక భారీ అవినీతి ఉందని శర్మ చెప్పారు. అది పరస్పర విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వస్తుందని కూడా స్పష్టం చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Link to comment
Share on other sites

Ante ie pappi gadu isuka mida paisal bagane samapichinda ? 

Pappu pappu ante emo anukunna, Saale gadu bane laptainchindu paisal aithe

#Sand_Don

Link to comment
Share on other sites

47 minutes ago, JambaKrantu said:

I am waiting to see this happen please send cbn to jail

Link to comment
Share on other sites

7 hours ago, Android_Halwa said:

Ante ie pappi gadu isuka mida paisal bagane samapichinda ? 

Pappu pappu ante emo anukunna, Saale gadu bane laptainchindu paisal aithe

#Sand_Don

In last filing Lokesam showed his total assets as 300 crores+ from the original 50 lakhs he claimed..

Link to comment
Share on other sites

7 hours ago, futureofandhra said:

I am waiting to see this happen please send cbn to jail

Next term Modi without coalition vaste manchi chances unnay.. last time YSR cases laga kadu ee sari there are clear proofs of massive corruption in AP Nakka last few years of his life Sasikala laga jail lo gadapalsinde..

Link to comment
Share on other sites

2 hours ago, JambaKrantu said:

Next term Modi without coalition vaste manchi chances unnay.. last time YSR cases laga kadu ee sari there are clear proofs of massive corruption in AP Nakka last few years of his life Sasikala laga jail lo gadapalsinde..

Adhi impossible he can't repeat the same up itself he can't get 

India lo corrupted ki laws vundavu 

Jaggu 2 g etc 

So far tell me who is convicted for scam

Political leaders are intelligent

They don't do it

Link to comment
Share on other sites

Jagan Cases ki emi dikku ledu CBN ni emi chestaru.  First anna jail ki veltey appuyé idci choodavachu.  Jail lo kukkali correctly first Jagan and then CBN.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...