Jump to content

బ్యాంకుల నెత్తిన ‘గీతాంజలి’ బండ


TampaChinnodu

Recommended Posts

Gitanjali gems trapped in scam - Sakshi

క్యూ4లో ఎన్‌పీఏలు రూ.8,000 కోట్లు పెరిగే అవకాశం 

న్యూఢిల్లీ: కుంభకోణంలో చిక్కుకున్న గీతాంజలి జెమ్స్‌ గ్రూపునకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారిపోవడంతో మార్చి త్రైమాసికంలో బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.8,000 కోట్ల మేర పెరిగిపోనున్నాయి. గీతాంజలి జెమ్స్‌ గ్రూపునకు ఇచ్చిన వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు రూ.8,000 కోట్లకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఎటువంటి చెల్లింపులు జరగలేదు. దీంతో ఈ మొండి బకాయిలకు నిధులు కేటాయించాల్సి ఉంటుందని బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. గత త్రైమాసికంలో ఎన్‌పీఏలుగా మారిన ఖాతాల్లో గీతాంజలి అతిపెద్దది కావడం గమనార్హం. డిసెంబర్‌ త్రైమాసికం నాటికి దేశీయ బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.8,40,958 కోట్లుగా ఉన్నాయి.

పీఎన్‌బీని రూ.13,000 కోట్ల మేర మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి గీతాంజలి జెమ్స్‌ గ్రూపు ప్రమోటర్‌ మెహుల్‌చోక్సీ దగ్గరి బంధువు కావడం గమనార్హం. ముంబైలోని సీబీఐ కోర్టు మోదీ, చోక్సీలకు వ్యతిరేకంగా నాన్‌బెయిలబుల్‌ వారంట్లు కూడా జారీ చేసింది. అలహాబాద్‌ బ్యాంకు సార«థ్యంలోని 21 బ్యాంకుల కన్సార్షియం గీతాంజలి జెమ్స్‌ గ్రూపునకు వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాన్ని తొలుత 2010–11లో మంజూరు చేసింది. రూ.900 కోట్లతో ఐసీఐసీఐ బ్యాంకు ఈ రుణంలో అధిక వాటా కలిగి ఉంది. 2015లో గీతాంజలికి ఇచ్చిన రుణాలను పునరుద్ధరించగా, 2017 డిసెంబర్‌ క్వార్టర్‌ వరకు ఈ రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లింపులు జరిగాయి. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు గీతాంజలి జెమ్స్‌ గ్రూపు రుణాలను ఎన్‌పీఏలుగా ప్రకటించి నిధులు కేటాయించాల్సి ఉంటుంది.  

Link to comment
Share on other sites

1 minute ago, aakathaai said:

Stock market lo 97 undedi deeni market value okappudu ippudu 5 rupailaki padipoindi

jewelry business lo losses endo. sure profit business adi. pakka scam ee. money divert sesi vuntaaru. 

Link to comment
Share on other sites

 

వేర్వేరు సంస్థల దర్యాప్తు: గీతాంజలి జెమ్స్‌ ప్రమోటర్‌ మెహుల్‌ చోక్సీ. వజ్రాల వ్యాపారి అయిన నీరవ్‌మోదీకి ఈయన మామ. నకిలీ అంగీకార పత్రాల (ఎల్‌ఓయూ) ద్వారా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)ని వీరు రూ.13,000 కోట్ల మేర మోసగించారు. ఈ కేసులో బెయిల్‌కు వీలుకాని వారెంట్లను (ఎన్‌బీడబ్ల్యూ) ముంబయి సీబీఐ కోర్టు వీరిద్దరిపై జారీ చేసింది. సీబీఐ, ఆదాయపు పన్ను విభాగం సహా మరిన్ని విచారణ సంస్థలు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నాయి.

Link to comment
Share on other sites

Quote

గీతాంజలి జెమ్స్‌ ప్రమోటర్‌ మెహుల్‌ చోక్సీ. వజ్రాల వ్యాపారి అయిన నీరవ్‌మోదీకి ఈయన మామ. 

mama alludu lu kalisi manchiga dochukunnaru.

Link to comment
Share on other sites

4 minutes ago, TampaChinnodu said:

jewelry business lo losses endo. sure profit business adi. pakka scam ee. money divert sesi vuntaaru. 

Management failure corruptions are major causes 

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

jewelry business lo losses endo. sure profit business adi. pakka scam ee. money divert sesi vuntaaru. 

Loses untayi Basu ... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...