Jump to content

Cash crisis in Telangana, Andhra Pradesh


TampaChinnodu

Recommended Posts

ఏటీఎంలకు నగదు కొరత.. ఆర్‌బీఐకి  పేపర్‌ కొరత

020511BREAK101-NOCASH.JPG

దిల్లీ: ఏటీఎంలలో నగదు కొరత దేశ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పెద్దనోట్ల రద్దు అనంతర పరిస్థితులను ప్రజలు మరోసారి  చవిచూస్తున్నారు. ఎక్కడ చూసినా నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తూ వినియోగదారులను వెక్కిరిస్తున్నాయి. అయితే  ఏటీఎంలలో నగదు కొరత తాత్కాలికమేనని.. సమస్యను సత్వరం పరిష్కరిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి చెబుతున్నారు. మరోవైపు అందుకు వాస్తవ విరుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు పెద్దనోట్లను ముద్రించడానికి ఆర్‌బీఐ వద్ద కరెన్సీ పేపర్‌ కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్‌బీఐ వద్ద కరెన్సీ పేపర్‌ కొరత తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. దీని ప్రభావం రూ.2000, రూ.500, రూ.100 నోట్ల ప్రింటింగ్‌పై పడినట్లు తెలుస్తోంది. కరెన్సీ పేపర్‌ దిగుమతి తగ్గిందని.. అదే సమయంలో దేశీయ ఉత్పత్తిదారులు డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు.

‘కరెన్సీ పేపర్‌ దిగుమతులు 30 శాతం తగ్గాయి. నోట్ల రద్దు అనంతరం కొత్త నోట్ల ముద్రణకు దాదాపు 20 వేల టన్నులకు పైగా పేపర్‌ అవసరముంది. ఇప్పటికీ పేపర్‌ కొరత ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే ప్రస్తుత పరిస్థతి నెలకొంది’ అని ఓ ఉన్నాతాధికారి వివరించారు.

నోట్ల రద్దుకు ముందే కరెన్సీ పేపర్‌ దిగుమతులు తగ్గిపోయాయని.. 2016 ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్య సమయంలో 3500 టన్నలు పేపర్‌ మాత్రమే భారత్‌కు దిగుమతి అయిందని.. అయితే నోట్ల రద్దు నిర్ణయం అనంతరం కొత్త నోట్ల ముద్రణ పెరగడంతో కరెన్సీ పేపర్‌ కొరత మరింత పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు డిమాండ్‌కు తగ్గట్టు నోట్ల ముద్రణకు ప్రస్తుతం ఉన్న ముద్రణా యంత్రాల సామర్థ్యం కూడా సరిపోవడం లేదని వెల్లడిస్తున్నారు

ప్రస్తుతం బ్యాంకులో రూ.500 నోట్ల కొరత ఎక్కువగా ఉందని.. అయితే మరో వారం రోజుల్లో పరిస్థితి మెరుగుపడొచ్చని ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

Link to comment
Share on other sites

  • Replies 58
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    23

  • Kool_SRG

    11

  • boeing747

    7

  • Hydrockers

    4

Top Posters In This Topic

Quote

ఆర్‌బీఐ వద్ద కరెన్సీ పేపర్‌ కొరత తీవ్రంగా ఉన్నట్లు సమాచారం.

@3$%

Link to comment
Share on other sites

3 minutes ago, TampaChinnodu said:

@3$%   ఆర్‌బీఐ వద్ద కరెన్సీ పేపర్‌ కొరత తీవ్రంగా ఉన్నట్లు సమాచారం.

Monna aah madyana print chesi stack chesenduku chotu ledannaru @3$%

Link to comment
Share on other sites

44 minutes ago, Kool_SRG said:

Monna aah madyana print chesi stack chesenduku chotu ledannaru @3$%

1.75Lac crs ready ga unnayi anta man but motham okee sari bayatiki vadhalaru kada

Link to comment
Share on other sites

46 minutes ago, Kool_SRG said:

Monna aah madyana print chesi stack chesenduku chotu ledannaru @3$%

kool baa, kudirithe Amit shah ki call chesi seppu, maa intlo chala chotu undi, entha kavalante antha stack cheskovachu ani

Link to comment
Share on other sites

1 minute ago, boeing747 said:

kool baa, kudirithe Amit shah ki call chesi seppu, maa intlo chala chotu undi, entha kavalante antha stack cheskovachu ani

maadi asalke adhe illu antha jaaga ekkadidhi @3$%

Link to comment
Share on other sites

1 minute ago, Kool_SRG said:

maadi asalke adhe illu antha jaaga ekkadidhi @3$%

dexxmma inko illu adhe ki teeskundam kavalante..just aa dabbu stacks pampamanu chalu...aapice ki leave petti lakkepettukundam

 

sml_gallery_49204_1_130910.gifsml_gallery_49204_1_130910.gif

 

Link to comment
Share on other sites

4 minutes ago, Kool_SRG said:

maadi asalke adhe illu antha jaaga ekkadidhi @3$%

mana intlo dachipedutam ante inko illu iana konukovachu kada baa

 

inti ninda ante oka 200 to 300 crs esuko 1% charges esukunna 2 to 3 crs intiki oo 50 lachalu esukunna 1.5 cr minimum profitsml_gallery_49204_1_130910.gif

Link to comment
Share on other sites

3 minutes ago, boeing747 said:

dexxmma inko illu adhe ki teeskundam kavalante..just aa dabbu stacks pampamanu chalu...aapice ki leave petti lakkepettukundam

 

sml_gallery_49204_1_130910.gifsml_gallery_49204_1_130910.gif

 

 

1 minute ago, Hydrockers said:

mana intlo dachipedutam ante inko illu iana konukovachu kada baa

 

inti ninda ante oka 200 to 300 crs esuko 1% charges esukunna 2 to 3 crs intiki oo 50 lachalu esukunna 1.5 cr minimum profitsml_gallery_49204_1_130910.gif

@3$%

Link to comment
Share on other sites

3 minutes ago, Bahu said:

Karnataka elections debba tg atms lo cash abba brahmi%20laugh_01.gif?1403646236

KAchara emo JDS ki funding 

 

Congress ki emo TDP funding

 

BJP ki emo gali babu funding chestunte 100 crs dorikipoyayi ani talk brahmi%20laugh_01.gif?1403646236

Link to comment
Share on other sites

8 minutes ago, Bahu said:

Karnataka elections debba tg atms lo cash abba brahmi%20laugh_01.gif?1403646236

కర్ణాటకలో ఇప్పటి వరకూ రూ.32 కోట్లు

06205618BRK138A.JPG

బెంగళూరు: జాతీయ స్థాయిలో అందరి దృష్టి కేంద్రీకృతమైన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో  పెద్ద ఎత్తున ధన ప్రవాహం కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టినా రాజకీయ పార్టీలు మాత్రం తమ ప్రయత్నాలను ఆపడం లేదు. ఓ వైపు బహిరంగ ప్రచారం నిర్వహిస్తూనే  మరో వైపు తెరచాటు ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటి వరకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.32 కోట్ల రూపాయల నగదు పట్టుకున్నారు. 4.5 కోట్ల విలువ చేసే 1.15లక్షల లీటర్ల మద్యాన్ని, రూ.3.59 కోట్ల విలువ చేసే 14.5 కిలోల బంగారం, 12.67 లక్షల విలువ చేసే వెండి, 30 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...