Jump to content

స్వీడన్‌లో మోదీకి ఏపీ సెగ


TampaChinnodu

Recommended Posts

స్వీడన్‌లో మోదీకి ఏపీ సెగ 
బస చేసిన హోటల్‌ ముందు ప్రవాసాంధ్రుల నిరసన 
18ap-national20a.jpg

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తోందంటూ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు నిరసనలు తెలియజేస్తున్నారు. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బస చేసిన హోటల్‌ ముందు ఐరోపాలోని తెదేపా ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందిన కొందరు ప్లకార్డులు, పార్టీ జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయండి, హామీలు అమలు చేయండి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి’ అన్న నినాదాలు ఉన్న ప్లకార్డులు ధరించి ప్రదర్శనలో పాల్గొన్నారు. రెండు దఫాలుగా నిరసన చేయగా... పోలీసులు బలవంతంగా పంపించేశారని ఐరోపాలోని తెదేపా ఎన్‌ఆర్‌ఐ విభాగం అధ్యక్షుడు జయకుమార్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం చేస్తున్న నిరాహారదీక్షలో ప్రవాసాంధ్రులు పాల్గొంటున్నట్టు ఆయన తెలిపారు. వివిధ ఐరోపా దేశాల్లో స్థిరపడిన 10 మంది ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రితో పాటు విజయవాడలో దీక్షలో పాల్గొంటున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి దీక్షకు సంఘీభావంగా లండన్‌లో పార్లమెంటు ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద, ఐర్లాండ్‌, స్వీడన్‌, జర్మనీ, హాలెండ్‌ తదితర ప్రాంతాల్లోను ప్రవాసాంధ్రులు దీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Hydrockers said:

bodi babu bhayapadi hotel nunchi kuda bayatiki raledhu anta kada vachina janalaku

streets motham AP-TDP Pulka;s tho nindipoyindi anta

Migitha janalu movie ki vellaremo

Link to comment
Share on other sites

1 minute ago, Hydrockers said:

bodi babu bhayapadi hotel nunchi kuda bayatiki raledhu anta kada vachina janalaku

streets motham AP-TDP Pulka;s tho nindipoyindi anta

ee thelivi edo 2 years back vizag protest appudu vundi vunte ee situation vachi vundedi kaadu. 

CBN thought Modi will give 1 lac crores to AP in package , as if modi doesn't has to care about other states , And CBN can claim all the credit only to him self. Modi pedda rod pettadu addam gaa book sesi. 

Link to comment
Share on other sites

7 minutes ago, TOM_BHAYYA said:

5 ke sega ante Dallas osthe eenadu odu em title pedathado ooha ke andhatle

@Paidithalli any idea?

week end dallas poyav kada. etla vunde. americans kanipinchaara leda roads meeda. 

Link to comment
Share on other sites

4 minutes ago, TampaChinnodu said:

week end dallas poyav kada. etla vunde. americans kanipinchaara leda roads meeda. 

Friend Intlo ne unde mothham

Link to comment
Share on other sites

8 minutes ago, TopLechipoddi said:

Dallas lo sattha chaatina telugu thammullu , moogaboyina modi

Chi chi.. ee maathram title inko 5 add aithe aa paina dhanike raasetodu

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

Chi chi.. ee maathram title inko 5 add aithe aa paina dhanike raasetodu

Dallas lo Telugu Jaathi Prabhajanam ki ukkiri bikkiri ina Modi. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...